Telangana Tribal Welfare Department Recruitment 2022:
The Telangana State Government has officially issued orders to the Tribal Welfare Department to continue the recruitment process for the recruitment of 1514 teaching non-teaching posts. Loka Leela of Tribal Residential Educational Institutions in the State of Telangana will be recruited under the auspices of the Director of Tribal Welfare.
Telangana Tribal Welfare Department Recruitment 2022 | |
No of Vacancies | 1514 |
Telangana Tribal Welfare Department Recruitment 2022 ,తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖలో 1514 ఖాళీలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉద్యోగ జాతరలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖకు 1514 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి, నియామక ప్రక్రియలో కొనసాగించాలని అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఖాళీల భర్తీకి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జూలై 17న విడుదల చేసింది జూలై 17న విడుదల చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచనలను జారీ చేసింది. సూచనలో భాగంగా విభాగాల వారీగా ఖాళీల వివరాలను కూడా ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. సంక్షేమశాఖల్లో బోధన, బోధనేతర, పరిపాలన విభాగాల్లోని 10,105 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి మంజూరుచేసింది. సంక్షేమశాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు అనుమతించిన ఉద్యోగాల సంఖ్య 45,325కి చేరింది. వీటిలో అత్యధికంగా 9,096 పోస్టులు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో ఉన్నాయి. ఇందులో 3,870 బీసీ గురుకులాల్లో ఉన్నాయి. తమ సొసైటీల పరిధిలోని పోస్టుల భర్తీ ప్రక్రియను గురుకుల నియామక బోర్డు చేపట్టనుంది. సంక్షేమశాఖల పరిపాలన విభాగాల్లోని 995 ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా నింపనున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖలో 14 ఎక్స్టెన్షన్ అధికారుల (సూపర్వైజర్ గ్రేడ్-2)ను డీఎస్సీలో భర్తీచేస్తారు. సంక్షేమ విభాగాలు, సొసైటీలు రోస్టర్, అర్హతల వారీగా ప్రతిపాదనలను రూపొందించి సంబంధిత నియామక సంస్థలకు అందించాలని ప్రభుత్వం సూచించింది.
also read: Telangana Government Approved 10,000 Vacancies in Telangana
Department | No. of Vacancies | Conducting Organisation |
మహిళా, శిశు సంక్షేమం | 14 | డీఎస్సీ |
మహిళా, శిశు సంక్షేమం | 251 | టీఎస్పీఎస్సీ |
వికలాంగ, వృద్ధుల శాఖ | 71 | టీఎస్పీఎస్సీ |
జువెనైల్ వెల్ఫేర్ | 66 | టీఎస్పీఎస్సీ |
మైనార్టీ గురుకులాలు | 1,445 | టీఆర్‌ఈఐఆర్‌బీ |
బీసీ గురుకులాలు | 3,870 | టీఆర్‌ఈఐఆర్‌బీ |
బీసీ సంక్షేమ శాఖ | 157 | టీఎస్పీఎస్సీ |
ట్రైకార్ | 1 | టీఎస్పీఎస్సీ |
గిరిజన సహకార సంస్థ | 15 | టీఎస్పీఎస్సీ |
గిరిజన సంక్షేమ శాఖ | 24 | టీఎస్పీఎస్సీ |
ట్రైబల్ గురుకులాలు | 1,514 | టీఆర్‌ఈఐఆర్‌బీ |
టీసీఆర్టీఐ | 16 | టీఎస్పీఎస్సీ |
గిరిజన సంక్షేమ శాఖ | 78 | టీఎస్పీఎస్సీ |
టీఎస్‌డబ్ల్యూఈఆర్‌ఐ సొసైటీ | 2,267 | టీఆర్‌ఈఐఆర్‌బీ |
దళిత అభివృద్ధి శాఖ | 316 | టీఎస్పీఎస్సీ |
వైద్యఆరోగ్యశాఖలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంటు బోర్డు ద్వారా 10,028 పోస్టుల వివరాలు కింది పట్టికలో చూడవచ్చు .
S.No. | HoD / Name of the Post | Number of Posts |
1 | COMMISSIONER OF HEALTH AND FAMILY WELFARE, HOD | |
Multi Purpose Health Assistant (Female) | 1,520 | |
Sub Total: | 1,520 | |
2 | DIRECTOR OF MEDICAL EDUCATION, HOD | |
Assistant Professor | 1,183 | |
Staff Nurse | 3,823 | |
Tutor | 357 | |
Sub Total: | 5,363 | |
3 | DIRECTOR OF PUBLIC HEALTH AND FAMILY WELFARE, HOD | |
Civil Assistant Surgeon | 751 | |
Sub Total: | 751 | |
4 | INSTITUTE OF PREVENTIVE MEDICINE, HOD | |
Civil Assistant Surgeon | 7 | |
Sub Total: | 7 | |
5 | M.N.J. Institute of Oncology and Regional Cancer Centre, Hyderabad | |
Staff Nurse | 81 | |
Sub Total: | 81 | |
6 | Telangana Vaidya Vidhana Parishad | |
Civil Assistant Surgeon (General & GDMO) | 211 | |
Civil Assistant Surgeon Specialist (Bio- Chemistry) | 8 | |
Civil Assistant Surgeon Specialist (ENT) | 33 | |
Civil Assistant Surgeon Specialist (Forensic Medicine) | 48 | |
Civil Assistant Surgeon Specialist (General Medicine) | 120 | |
Civil Assistant Surgeon Specialist (General Surgery) | 126 | |
Civil Assistant Surgeon Specialist (Gynecology) | 147 | |
Civil Assistant Surgeon Specialist (Hospital Administration) | 24 | |
Civil Assistant Surgeon Specialist (Microbiology) | 8 | |
Civil Assistant Surgeon Specialist (Ophthalmology) | 8 |
S.No. | HoD / Name of the Post | |
1 | Civil Assistant Surgeon Specialist (Orthopedics) | 53 |
2 | Civil Assistant Surgeon Specialist (Paediatrics) | 142 |
3 | Civil Assistant Surgeon Specialist (Psychiatry) | 37 |
4 | Civil Assistant Surgeon Specialist (Radiology) | 42 |
5 | Civil Assistant Surgeon Specialist Anaesthesia | 152 |
6 | Civil Assistant Surgeon Specialist Dermatology | 9 |
7 | Civil Assistant Surgeon Specialist Pathology | 78 |
8 | Civil Assistant Surgeon Specialist Pulmonary Medicine | 38 |
9 | Multi-Purpose Health Assistant (Female) /ANM | 265 |
10 | Staff Nurse | 757 |
Sub Total: | 2,306 | |
Grand Total: | 10,028 |
also read: MHSRB Telangana Recruitment 2022 Notification
ఇక, మిగిలిన శాఖల పరిధిలోకి వచ్చే 995 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా, మరో 14 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 35,220 పోస్టులకు తోడు ఇప్పుడు 10,105 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో మొత్తం 45,325 పోస్టులకు అనుమతి లభించినట్టయింది. కాగా, ఈ పోస్టులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని పోస్టులకు అనుమతి వస్తుందని శుక్రవారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
*************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షా సరళి 2024: తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి నోటిఫికేషన్ తో…
తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్ 2024ని విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్…
Adda247 is conducting a free State Wide Scholarship Test for RPF Constable and SI on…
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల…