Telugu govt jobs   »   Andhra Pradesh Police

AP Police

AP Police SI Constable Notification 2022, Exam Pattern, Syllabus, Preparation, Previous Papaers_30.1

AP SLPRB Police Recruitment 2022 : AP Constable and AP SI exam will be conducted by the Andhrapradesh State Police department. The exam includes Prelims followed by Physical Fitness test and Finally the mains written Examination. There is a separate exam for Communication constable.  

AP SLPRB  Police Recruitment 2022:

AP Police Recruitment 2022: AndhraPradesh State recruits AP Constable and AP SI posts periodically when there are any vacancies available. AP SLPRB recruitment 2022 will be conducted for AP Constable and AP SI and other sub services.  In this page find the complete details of AP SI Notification 2022, Exam pattern, Syllabus and also AP Constable notification and AP SI notification details. 

AP SLPRB Police Recruitment 2022: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం AP కానిస్టేబుల్ మరియు AP SI పోస్టులను కాలానుగుణంగా ఏవైనా ఖాళీలు అందుబాటులో ఉన్నప్పుడు నియామకాలు చేపడుతుంది. AP SLPRB రిక్రూట్‌మెంట్ 2022 AP కానిస్టేబుల్ మరియు AP SI మరియు ఇతర ఉప సేవల కోసం నిర్వహించబడుతుంది. ఈ పేజీలో AP SI నోటిఫికేషన్ 2022, పరీక్షా సరళి, సిలబస్ మరియు AP కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరియు AP SI నోటిఫికేషన్ పూర్తి వివరాలను పొందండి.

AP Police SI Constable Notification 2022, Exam Pattern, Syllabus, Preparation, Previous Papaers_40.1APPSC/TSPSC Sure shot Selection Group

AP SLPRB పోలీస్ కానిస్టేబుల్

AP SLPRB Constable Notification 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్సైటు slprb.gov.ap.in  లో పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను ప్రకటించబోతోంది. AP SLPRB పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్‌ని అధికారిక వెబ్ పోర్టల్‌లో త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పోస్టులలో కానిస్టేబుల్(సివిల్), వార్డెన్, ఫైర్ మన్, కానిస్టేబుల్(AR, APSP) విభాగాలకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్ని పోస్టులకు ఒకటే పరీక్ష.

AP SLPRB పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ (AP police constable Notification)

 AP పోలీస్ కానిస్టేబుల్(AP police constable) Notification :  AP పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు సంబంధించిన అన్ని రకాల పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకొండి. AP Constable పరీక్షా విధానం(Exam pattern), AP Constable సిలబస్(syllabus),  AP Constable హాల్ టికెట్(Hall Ticket) తాజా సమాచారం ఇక్కడ తెలుసుకొండి. 

AP Constable Notification 2022 AP Constable Selection Process
AP Constable Exam pattern AP Constable Syllabus

AP SLPRB కానిస్టేబుల్ పరీక్షా విధానం (Exam Pattern)

AP SLPRB కానిస్టేబుల్ పరీక్షా విధానం ముఖ్యంగా మూడు దశలలో ఉంటుంది. మొదటిగా ప్రిలిమినరీ వ్రాత పరిక్ష(Preliminary Written Exam) నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన వారిని బౌతిక సామర్ధ్య పరీక్షకు(PET) పిలుస్తారు. దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారిని తుది వ్రాత(Mains) పరీక్షకు అనుమతిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన మార్కుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

  • ప్రాధమిక పరీక్ష-200 మార్కులు
  • భౌతిక సామర్ధ్య పరీక్ష -100 మార్కులు 
  • తుది పరీక్ష -200 మార్కులు
AP Constable Exam pattern (Prelims+Mains)

AP కానిస్టేబుల్ గత సంవత్సర ప్రశ్నా పత్రాలు(AP constable Previous papers):

AP కానిస్టేబుల్ గత సంవత్సర ప్రశ్నా పత్రాలు రానున్న నోటిఫికేషన్ యొక్క సాధనలో ఎంతో ఉపయోగ పడతాయి. AP constable Previous papers సాధన చేయడం ద్వార ఆ పరీక్షకు సంబంధించిన పూర్తీ అవగాహన మాత్రమే కాక, పరీక్షల్లో అడిగే ప్రశ్నల స్థాయి మీద మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. దీని ద్వారా రాబోయే పరీక్షలలో ప్రశ్నలను అంచనా వేయడం మాత్రమే కాక వాటిని సాధన చేయగలిగే ఒక ఆత్మధైర్యం మనలో కలుగుతుంది. దీనికి సంబంధించి గత సంవత్సర ప్రశ్నా పత్రాలు ఇక్కడ మీకు త్వరలోనే అందుబాటులోనికి వస్తాయి. 

AP Constable Previous year Cut off AP Constable Previous year Question Papers

 

AP కానిస్టేబుల్ హాల్ టికెట్, ఫలితాలు (AP Constable Hall ticket and Result)

AP కానిస్టేబుల్ హాల్ టికెట్, ఫలితాలు (AP Constable Hall ticket and Result): AP కానిస్టేబుల్ హాల్ టికెట్ ఒకసారి నోటిఫికేషన్ విడుదలైన తరువాత కనీసం వారం రోజుల ముందు తమ అధికారిక వెబ్ సైట్ slprb.ap.gov.in నందు మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదే విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు మిగిలిన అన్ని రాత పరీక్ష ఫలితాలకు సంబంధించిన లింక్స్ మీకు అదే అధికారిక వెబ్ సైట్ నందు దొరుకుతాయి. 

AP Constable Notification 2022  AP Constable Hall Ticket

 

AP SLPRB Police SI (AP పోలీస్ SI)

AP SLPRB SI కి సంబంధించి ప్రభుత్వం అవసరానికి అనుగుణంగా వివిధ స్థాయిలలో పోస్టుల ఖాళీలను బట్టి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది. పోస్టును బట్టి వారికి అర్హత ప్రమాణాలు కూడా నిర్దేశించబడతాయి. AP SI కి సంబంధించి మొత్తం 6 రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది .

Post Code No. Name of the post
11 Stipendiary Cadet Trainee (SCT) Sub Inspectors of
Police (Civil) (Men &Women) in Police Department.
12 Stipendiary Cadet Trainee Reserve Sub Inspectors of
Police (AR) (Men & Women) in Police Department.
13 Stipendiary Cadet Trainee Reserve Sub Inspectors of
Police (AI5P) (Men) in Police Department
14 Deputy Jailors (Men) in Prisons and Correctional
Services Department
15 Deputy Jailors (Women) in Prisons and Correctional
Services Department
16 Station Fire Officers in A.P. Fire & Emergency Services
Department (Men)

అర్హత షరతులు:
(a) పోస్ట్ కోడ్ Nos. 11 మరియు 12 – రెండు పోస్టులకు మహిళలు మరియు పురుష అభ్యర్ధులు అర్హులు.
(b) పోస్ట్ కోడ్ Nos . 13,14 మరియు  16 – కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
(c) పోస్ట్ కోడ్ No. 15- కేవలం మహిళలు మాత్రమే అర్హులు.

AP Police SI Notification 2022 (AP పోలీస్ SI నోటిఫికేషన్ 2022)

AP Police SI Notification 2022 (AP పోలీస్ SI నోటిఫికేషన్ 2022): SLPRB AP తన అధికారిక వెబ్ సైట్ నందు 2022 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే తాజా సమాచారం మీకు ఇక్కడ అందుబాటులో ఉంచబడుతుంది. అభ్యర్ధులు AP SI Exam Pattern(AP SI పరీక్షా విధానం), AP SI Syllabus(సిలబస్), AP SI Eligibility(అర్హతలు) వంటి పూర్తి వివరాలు మీకు ఏ పేజి నందు లభించును. కావున అభ్యర్ధులు తాజా సమాచారం కోసం ఈ పేజిని బుక్ మార్క్ చేసుకోగలరు.

AP SI Notification 2022(Complete Details) AP SI Previous year Cut off
AP SI Selection process AP Constable Syllabus

 

AP SI పరీక్షా విధానం(AP SI Exam Pattern)

AP SI పరీక్షా విధానంలో ముఖ్యంగా 5 దశలు ఉంటాయి. ముందుగా ప్రిలిమినరీ వ్రాత పరీక్ష పేపర్-1, పేపర్-2 ప్రతీది 100 మార్కులకు గాను ఉంటుంది. తరువాత భౌతిక సామర్ధ్య పరీక్షలు మహిళలు మరియు పురుషులకు వివిధ అంశాల మీద విడి విడిగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులు అర్హత సాధించిన వారిని మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తారు.  మెయిన్స్ పరీక్ష బహులైచ్చిక మరియు వివరణాత్మక పద్దతిలో ఉంటుంది, ఇది మొత్తం 600 మార్కులకు ఉంటుంది. ఇక చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటాయి.

  • ప్రిలిమినరీ వ్రాత పరీక్ష – 200 మార్కులు
  • శరీర ధారుడ్య పరీక్ష – 100 మార్కులు
  • తుది వ్రాత పరీక్ష – పోస్ట్ కోడ్(12 &13)-400 మార్కులు, మిగిలిన వాటికి -600 మార్కులు
  • ధృవ పత్రాల పరిశీలన/ఇంటర్వ్యూ
AP SI Exam pattern

గమనిక: 

  • ప్రిలిమినరీ పరీక్ష బహులైచ్చిక విధానంలో ఉంటుంది.
  • తుది వ్రాత పరీక్ష బహులైచ్చిక మరియు వివరణాత్మక రూపంలో ఉంటుంది.

 

AP SI గత సంవత్సర ప్రశ్నా పత్రాలు(AP SI Previous Year Papers):

AP SI గత సంవత్సర ప్రశ్నా పత్రాలు రానున్న నోటిఫికేషన్ యొక్క సాధనలో ఎంతో ఉపయోగ పడతాయి. AP SI Previous papers సాధన చేయడం ద్వార ఆ పరీక్షకు సంబంధించిన పూర్తీ అవగాహన మాత్రమే కాక, పరీక్షల్లో అడిగే ప్రశ్నల స్థాయి మీద మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. దీని ద్వారా రాబోయే పరీక్షలలో ప్రశ్నలను అంచనా వేయడం మాత్రమే కాక వాటిని సాధన చేయగలిగే ఒక ఆత్మధైర్యం మనలో కలుగుతుంది. దీనికి సంబంధించి గత సంవత్సర ప్రశ్నా పత్రాలు ఇక్కడ మీకు త్వరలోనే అందుబాటులోనికి వస్తాయి. 

AP SI Previous year Cut off AP SI Previous year question papers

 

AP SI హాల్ టికెట్, ఫలితాలు (AP SI Hall ticket and Result)

AP SI హాల్ టికెట్, ఫలితాలు (AP SI Hall ticket and Result): AP SI హాల్ టికెట్ ఒకసారి నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత  పరీక్షకు  కనీసం వారం రోజుల ముందు తమ అధికారిక వెబ్ సైట్ slprb.ap.gov.in నందు మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదే విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు మిగిలిన అన్ని రాత పరీక్ష ఫలితాలకు సంబంధించిన లింక్స్ మీకు అదే అధికారిక వెబ్ సైట్ నందు దొరుకుతాయి. తదితర లింక్ లను మీకు ఎప్పటికప్పుడు ఇక్కడ అందించడం జరుగుతుంది. 

AP Constable Notification 2022 AP SI Hall Ticket 2022

 

AP Police MCQ’s

Q1. AP Police Constable 2022 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది?

జవాబు. AP Police Constable 2022 నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. నోటిఫికేషన్ పూర్తీ వివరాలతో కూడిన తాజా సమాచారం ఇక్కడ పొందండి.

Q2. AP Police Constable వయోపరిమితి ఎంత?

జవాబు. AP Police Constable గరిష్ట వయోపరిమితి 18-24 సంవత్సరాలు

Q3. AP Police SI గరిష్ట వయోపరిమితి ఎంత?

జవాబు. AP Police SI గరిష్ట వయోపరిమితి 18- 30 సంవత్సరాలు.

Q4. AP Police Constable ఖాళీలు ఎన్ని?

జవాబు. AP Police Constable నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఖాళీల సంఖ్యను పేర్కొనడం జరుగుతుంది.

Q5. AP Police ఎంపిక విధానం ఏమిటి?

జవాబు. AP Police ఎంపిక విధానమునకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ పేజి నందు పూర్తిగా వివరించడం జరిగింది.