Telugu govt jobs   »   Telangana Govt Jobs

Telangana Govt Jobs

Telangana Government  Jobs(తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలు): Telangana Government releases notification for Various posts through Telangana Public Service Commission(TSPSC) like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Apart from this the Government will conduct open recruitment for Teachers in government schools under D.SC. Also it recruits Telangana Police for the position of  Sub-Inspector and Constable for various police departments in Telangana state.

Telangana Government Jobs_30.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Government Jobs(తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలు)

తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాలు:  తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా GROUP-1, GROUP-2, పంచాయత్ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, వివిధ ఎగ్జిక్యూటివ్  ఉద్యోగాల కోసం  నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. తెలంగాణాలోని వివిధ శాఖల క్రింద ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యుటివ్ పోస్టులను క్రమం తప్పకుండా భర్తీ చేస్తుంది. ఇది కాకుండా ప్రభుత్వం D.SC కింద ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కోసం ఓపెన్ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తుంది. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్‌లను నియమిస్తుంది.

TSPSC (తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్)

TSPSC తెలంగాణా రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను సమయానుగుణంగా భర్తీ చేస్తూ ఉంటుంది. దీనిలో వివిధ స్థాయిలలోని ఉద్యోగాలను గ్రూపుల మాదిరిగా విభజించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. 

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే వివిధ పరీక్షల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

పోస్టు పేరు నోటిఫికేషన్ వివరాలు
TSPSC GROUP-1 2022 Notification Details
TSPSC GROUP-2 ఇంకా విడుదల కాలేదు
TSPSC GROUP-3 ఇంకా విడుదల కాలేదు
TSPSC GROUP-4 ఇంకా విడుదల కాలేదు
Telangana Panchayat Secretary ఇంకా విడుదల కాలేదు
TSPSC AEE & AE ఇంకా విడుదల కాలేదు
TSPSC Junior Lecturers ఇంకా విడుదల కాలేదు
TSPSC Degree Lecturers ఇంకా విడుదల కాలేదు
Telangana D.Sc ఇంకా విడుదల కాలేదు
Telangana Forest range officer ఇంకా విడుదల కాలేదు
Telangana Forest Beat officer ఇంకా విడుదల కాలేదు
Telangana High court 2022 Notification Details
Telangana DCCB 2022 Notification Details

 

TSPSC Group-1 Notification (టిఎస్పిఎస్సి గ్రూప్-1 నోటిఫికేషన్)

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 503 అసిస్టెంట్ కమీషనర్, డిప్యూటి కలెక్టర్, DSP, డిప్యూటి సూపరింటెండెంట్ జైలర్ వంటి ఎగ్జిక్యుటివ్ స్థాయి పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినది. TSPSC Group-1  పరీక్ష ద్వారా రాష్ట్రంలో ఖాళీగాఉన్న  గెజిటెడ్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తుంది.

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022 TSPSC గ్రూప్ 1 కొరకు చదవవలసిన పుస్తకాలు 
TSPSC గ్రూప్-1 పరీక్షా విధానం  TSPSC గ్రూప్-1 సిలబస్

TSPSC Group-2 Notification (టిఎస్పిఎస్సి గ్రూప్-2 నోటిఫికేషన్)

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ తహసిల్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, ఆడిటర్, మునిసిపల్ కమీషనర్ గ్రేడ్-3 మొదలగు పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. TSPSC Group-2 Notification ద్వారా TSPSC భర్తీ చేసే మరిన్ని పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

 1. Municipal Commissioner Gr.III in (Municipal Administration Sub Service)
 2. Assistant Commercial Tax Officer (Commercial Tax Sub-Service)
 3. Sub-Registrar Gr.II (Registration Sub-Service)
 4. Extension Officer (Panchayat Raj and Rural Development Sub Service)
 5. Prohibition and Excise Sub Inspector (Excise Sub-Service)
 6. Deputy Tahsildar in Land Administration
 7. Assistant Registrar in Registrar of Cooperative Societies
 8. Executive Officer Grade-I in the Endowments department
 9. Assistant Labour officer in Commissioner of Labour Department
 10. Assistant Section Officer GAD (Single Unit) Secretariat
 11. Assistant Development Officer (ADO) in Handlooms and Textiles
 12. Municipal Commissioner Grade-III in (Municipal Administration Sub Service)
 13. Assistant Section Officer (ASO) in Law department secretariat
 14. Assistant Section Officer in Finance department secretariat
TSPSC గ్రూప్-2 పరీక్షా విధానం TSPSC గ్రూప్-2 సిలబస్

TSPSC Group-3 Notification (టిఎస్పిఎస్సి గ్రూప్-3 నోటిఫికేషన్)

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నవివిధ ఆడిటర్, అకౌంటెంట్, టైపిస్ట్ వంటి పోస్టులను TSPSC Group-3 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న  పోస్టులను భర్తీ చేస్తుంది.  TSPSC నిర్వహించే ఈ పరీక్ష ద్వారా భర్తీ చేసే వివిధ పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

 • Senior Accountant (Govt. Life Insurance Sub-Service)
 • Auditor (Pay & Accounts Sub-Service)
 • Senior Accountant (Treasuries & Accounts Sub-Service)
 • Senior Auditor (Local Fund & Audit Sub-Service)
 • Assistant Section Officer (Secretariat Sub-Service)
 • Assistant Section Officer (Legislature Sub-Service)
 • Assistant Section Officer (Finance Department, Secretariat Sub-Service)
 • Assistant Section Officer (Law Dept., Secretariat Sub-Service)
 • Assistant Auditor (Pay & Accounts Sub-Service)
 • Typist-cum-Assistant (Secretariat Sub-Service)
 • Typist-cum-Assistant (Legislature Sub-Service)
 • Typist-cum-Assistant (Finance Department, Secretariat Sub-Service)
 • Typist-cum-Assistant (Law Dept, Secretariat Sub-Service)
 • Assistant-cum-Typist (Heads of Departments, Ministerial Service)
 • Junior Assistants (Heads of Departments, Ministerial Service)
 • Junior Accountant (Directorate, Treasuries & Accounts Sub-Service)
 • Junior Accountant (Govt. Life Insurance Sub-Service)
TSPSC గ్రూప్-3 పరీక్షా విధానం TSPSC గ్రూప్-3 సిలబస్
TSPSC గ్రూప్-3 నోటిఫికేషన్ 2022

TSPSC Group-4 Notification (టిఎస్పిఎస్సి గ్రూప్-4 నోటిఫికేషన్)

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ముఖ్యంగా రెవిన్యూ శాఖలో, వైద్య శాఖ, విపత్తు నిర్వహణ విభాగం, అటవీ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనో  పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. గత సంవత్సరంలో TSPSC 2020 సంవత్సరానికి గాను సుమారు 1521 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

TSPSC గ్రూప్-4 పరీక్షా విధానం  TSPSC గ్రూప్ -4 నోటిఫికేషన్ 2022
TSPSC గ్రూప్-4 గత సంవత్సర కట్ ఆఫ్ 

TSPSC Panchayat Secretary Notification(పంచాయతి సెక్రటరీ నోటిఫికేషన్)

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ గ్రామాలలో మరియు మండలాల్లో ఖాళీగా ఉన్న పంచాయతీ సెక్రటరీ మరియు జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. TSPSC పంచాయతీ సెక్రటరీ 2019 ద్వారా సుమారు 9355 పోస్టులకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

TS పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ 2021  TS పంచాయత్ సెక్రటరీ సిలబస్
TS పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ 2022 

 

Telangna Government Jobs FAQ’s:

Q1. Telangana Government Jobs క్రిందకు ఏ పోస్టులు వస్తాయి?

జవాబు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న  GROUP-1, GROUP-2, GROUP-3, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఉద్యోగాలతో పాటు మరిన్ని నాన్-టీచింగ్ మరియు నాన్-ఎగ్జిక్యుటివ్ పోస్టులను భర్తీ చేస్తుంది.

Q2. Telangana Government Jobs Notification లను ఎప్పుడు విడుదల చేస్తుంది?

జవాబు. TPPSC job calendar లో పేర్కొన్న విధంగా ఖాళీల సంఖ్యను బట్టి సమయానుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

Q3. Telangana Government Jobs సమాచారం ఎలా తెలుసుకోవాలి?

జవాబు. TPPSC మరియు పోలీస్ రిక్రూట్మెంట్ లకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి Adda247 telugu వెబ్ సైట్ ను నిరంతరం వీక్షించండి. ఇక్కడ మీకు తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది.

Q4. Telangana Government Jobs కి ఎలా సిద్దం కావాలి?

జవాబు. నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా అన్ని పోస్టులకు సుమారు సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. కావున అభ్యర్ధులు జనరల్ స్టడీస్ కు సంబంధించిన అన్ని అంశాలను చదవాల్సి ఉంటుంది. దీనికి గాను Adda247 telugu అందించే Telangana Geography, History, Telangana movement   స్టడీ మెటీరియల్ మీకు ఎంతో సహకరిస్తుంది.

Q5. Telangana Government Jobs కి సిద్ధం కావడానికి ఉత్తమైన మెటీరియల్ ఏమిటి?

జవాబు. జనరల్ స్టడీస్ చదవడానికి 6- 12 తరగతులకు సంబంధించిన SCERT చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం అంశాలు చదివితే సరిపోతుంది. దీనికి తోడు ప్రాక్టిస్ కోసం Adda247 అందించే మాక్ టెస్టులను సాధన చెయ్యాల్సి ఉంటుంది.