
Table of Contents
TS Police: Telangana State Level Police Recruitment Board (TSLPRB) Recruits Telangana Constable and Telangana SI(Sub-inspector) in various departments of telangana police department. Government has issued notification regarding the recruitment of 16,587 vacancies of Telangana police for the year 2022. In which there are 16,185 vacancies of telangana constable and 405 vacancies of telangana SI. In this page candidates can check complete details of Telangana police eligibility, agelimit, exam pattern, PET, PFT and other details from time to time. Candidates can book mark this page for regular updates.
TS Police Recruitment 2022
TS Police : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తెలంగాణ పోలీసు శాఖలోని వివిధ విభాగాలలో తెలంగాణ కానిస్టేబుల్ మరియు తెలంగాణ SI (సబ్-ఇన్స్పెక్టర్)లను నియమిస్తుంది. 2022 సంవత్సరానికి గాను 16,587 తెలంగాణ పోలీసు ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ కానిస్టేబుల్ 16,185 ఖాళీలు మరియు తెలంగాణ SI 405 ఖాళీలు ఉన్నాయి. ఈ పేజీలో అభ్యర్థులు తెలంగాణ పోలీసు అర్హత, వయోపరిమితి, పరీక్షా సరళి, PET, PFT మరియు ఇతర వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయవచ్చు. అభ్యర్థులు రెగ్యులర్ అప్డేట్ల కోసం ఈ పేజీని బుక్మార్క్ చేయవచ్చు.
APPSC/TSPSC Sure shot Selection Group
TSLPRB Police Constable | పోలీస్ కానిస్టేబుల్
TSLPRB Constable Notification 2022 : తెలంగాణా రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైటు tslprb.in లో పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల కోసం నోటిఫికేషన్ను ప్రకటించబోతోంది. TSLPRB Police Constable 2022 నోటిఫికేషన్ని అధికారిక వెబ్ పోర్టల్లో త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పోస్టులలో కానిస్టేబుల్(సివిల్), వార్డెన్, ఫైర్ మన్, కానిస్టేబుల్(AR, APSP) విభాగాలకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్ని పోస్టులకు ఒకటే పరీక్ష ఉంటుంది.
TSLPRB పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ (TS police constable Notification)
TS Police Constable Notification : తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు సంబంధించిన అన్ని రకాల పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకొండి. AP Constable Exam pattern (పరీక్షా విధానం) , AP Constable సిలబస్(syllabus), AP Constable హాల్ టికెట్(Hall Ticket) తాజా సమాచారం ఇక్కడ తెలుసుకొండి.
TSLPRB Constable Notification 2022 | TSLPRB Constable Syllabus 2022 |
TSLPRB Constable Exam Pattern | తెలంగాణా కానిస్టేబుల్ పరీక్షా విధానం
TSLPRB కానిస్టేబుల్ పరీక్షా విధానం ముఖ్యంగా మూడు దశలలో ఉంటుంది. మొదటిగా ప్రిలిమినరీ వ్రాత పరిక్ష(Preliminary Written Exam) నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన వారిని బౌతిక సామర్ధ్య పరీక్షకు(PET) పిలుస్తారు. దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారిని తుది వ్రాత(Mains) పరీక్షకు అనుమతిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన మార్కుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- ప్రాధమిక పరీక్ష-200 మార్కులు
- భౌతిక సామర్ధ్య పరీక్ష -100 మార్కులు
- తుది పరీక్ష -200 మార్కులు
TS Police Constable Exam Pattern 2022 |
TS Constable Salary |
TS Constable Events 2022 PET, PFT |
TS Constable Previous papers |తెలంగాణా కానిస్టేబుల్ గత సంవత్సర ప్రశ్నా పత్రాలు
TS కానిస్టేబుల్ గత సంవత్సర ప్రశ్నా పత్రాలు రానున్న నోటిఫికేషన్ యొక్క సాధనలో ఎంతో ఉపయోగ పడతాయి. TS constable Previous papers సాధన చేయడం ద్వార ఆ పరీక్షకు సంబంధించిన పూర్తీ అవగాహన మాత్రమే కాక, పరీక్షల్లో అడిగే ప్రశ్నల స్థాయి మీద మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. దీని ద్వారా రాబోయే పరీక్షలలో ప్రశ్నలను అంచనా వేయడం మాత్రమే కాక వాటిని సాధన చేయగలిగే ఒక ఆత్మధైర్యం మనలో కలుగుతుంది. దీనికి సంబంధించి గత సంవత్సర ప్రశ్నా పత్రాలు ఇక్కడ మీకు త్వరలోనే అందుబాటులోనికి వస్తాయి.
TS Police Constable Previous year Cut off | TS Constable Previous year Question Papers |
TS Constable Hall ticket and Result |TS కానిస్టేబుల్ హాల్ టికెట్, ఫలితాలు
TS కానిస్టేబుల్ హాల్ టికెట్, ఫలితాలు (TS Constable Hall ticket and Result): TS కానిస్టేబుల్ హాల్ టికెట్ ఒకసారి నోటిఫికేషన్ విడుదలైన తరువాత కనీసం వారం రోజుల ముందు తమ అధికారిక వెబ్ సైట్ slprb.ap.gov.in నందు మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదే విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు మిగిలిన అన్ని రాత పరీక్ష ఫలితాలకు సంబంధించిన లింక్స్ మీకు అదే అధికారిక వెబ్ సైట్ నందు దొరుకుతాయి.
TS Constable Notification 2022 | TS Constable Hall Ticket | TS Constable Best books to read |
Telangnana TS Police Constable Vacancies 2022
Name of the Post | No. of Vacancies |
కానిస్టేబుల్(Civil) | 4965 |
కానిస్టేబుల్(AR) | 4423 |
టీఎస్ఎస్పీ కానిస్టేబుల్(TSSP) | 5704 |
కానిస్టేబుల్(IT&C) | 262 |
కానిస్టేబుల్(Driver) PTO | 100 |
కానిస్టేబుల్(మెకానిక్) PTO | 21 |
కానిస్టేబుల్(SARCPL) | 100 |
TSLPRB Police SI (AP పోలీస్ SI)
TSLPRB SI కి సంబంధించి ప్రభుత్వం అవసరానికి అనుగుణంగా వివిధ స్థాయిలలో పోస్టుల ఖాళీలను బట్టి వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది. పోస్టును బట్టి వారికి అర్హత ప్రమాణాలు కూడా నిర్దేశించబడతాయి. TS SI కి సంబంధించి మొత్తం 6 రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది .
S.NO | Name of the post |
1 | సబ్ ఇన్ స్పెక్టర్ (Civil) |
2 | రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(AR) |
3 | రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టీఎస్ఎస్పీ) |
4 | సబ్ ఇన్ స్పెక్టర్ (IT&C) |
5 | రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SARCPL) |
6 | సబ్ ఇన్ స్పెక్టర్(PTO) |
TS Police SI Notification 2022 (తెలంగాణా పోలీస్ SI నోటిఫికేషన్ 2022)
TS Police SI Notification 2022 (TS పోలీస్ SI నోటిఫికేషన్ 2022): TSLPRB తన అధికారిక వెబ్ సైట్ నందు 2022 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే తాజా సమాచారం మీకు ఇక్కడ అందుబాటులో ఉంచబడుతుంది. అభ్యర్ధులు TS SI Exam Pattern(తెలంగాణా SI పరీక్షా విధానం), TS SI Syllabus(సిలబస్), TS SI Eligibility(అర్హతలు) వంటి పూర్తి వివరాలు మీకు ఏ పేజి నందు లభించును. కావున అభ్యర్ధులు తాజా సమాచారం కోసం ఈ పేజిని బుక్ మార్క్ చేసుకోగలరు.
TSLPRB SI Notification 2022(Complete Details) | TS SI Previous year Cut off |
TS SI Selection process | TS SI Syllabus |
TS SI Exam Pattern| తెలంగాణా SI పరీక్షా విధానం
TS SI పరీక్షా విధానంలో ముఖ్యంగా 5 దశలు ఉంటాయి. ముందుగా ప్రిలిమినరీ వ్రాత పరీక్ష పేపర్-1, పేపర్-2 ప్రతీది 100 మార్కులకు గాను ఉంటుంది. తరువాత భౌతిక సామర్ధ్య పరీక్షలు మహిళలు మరియు పురుషులకు వివిధ అంశాల మీద విడి విడిగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులు అర్హత సాధించిన వారిని మెయిన్స్ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్ష బహులైచ్చిక మరియు వివరణాత్మక పద్దతిలో ఉంటుంది, ఇది మొత్తం 600 మార్కులకు ఉంటుంది. ఇక చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటాయి.
- ప్రిలిమినరీ వ్రాత పరీక్ష – 200 మార్కులు
- శరీర ధారుడ్య పరీక్ష – 100 మార్కులు
- తుది వ్రాత పరీక్ష -600 మార్కులు
- ధృవ పత్రాల పరిశీలన/ఇంటర్వ్యూ
TS SI Exam pattern |
TS SI Vacancies 2022 |
గమనిక:
- ప్రిలిమినరీ పరీక్ష బహులైచ్చిక విధానంలో ఉంటుంది.
- తుది వ్రాత పరీక్ష బహులైచ్చిక మరియు వివరణాత్మక రూపంలో ఉంటుంది.
Telangnana Police SI Vacancies 2022
Name of the Post | No. of Vacancies |
సబ్ ఇన్ స్పెక్టర్ (Civil) | 415 |
రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(AR) | 69 |
రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టీఎస్ఎస్పీ) | 23 |
సబ్ ఇన్ స్పెక్టర్ (IT&C) | 23 |
రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SARCPL) | 5 |
సబ్ ఇన్ స్పెక్టర్(PTO), | 3 |
డిప్యూటీ జైలర్ | 8 |
వార్డర్ | 136 |
వార్డర్ మహిళ | 10 |
Telangnana Police Constable and SI Vacancies 2022 Special Protection Force (SPF)
స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ కు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ (SPF)-390, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SPF)-12 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(TSLPRB) త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.
Telangnana Police Special Protection Force (SPF) Vacancies 2022 | ||
S.NO. | Name of Post | No. of Vacancies |
1 | Constable | 390 |
2 | SI | 12 |
Telangana Government Jobs Vacancies 2022 Department wise
TS SI Previous Year Papers | TS SI గత సంవత్సర ప్రశ్నా పత్రాలు
TS SI గత సంవత్సర ప్రశ్నా పత్రాలు రానున్న నోటిఫికేషన్ యొక్క సాధనలో ఎంతో ఉపయోగ పడతాయి. TS SI Previous papers సాధన చేయడం ద్వార ఆ పరీక్షకు సంబంధించిన పూర్తీ అవగాహన మాత్రమే కాక, పరీక్షల్లో అడిగే ప్రశ్నల స్థాయి మీద మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. దీని ద్వారా రాబోయే పరీక్షలలో ప్రశ్నలను అంచనా వేయడం మాత్రమే కాక వాటిని సాధన చేయగలిగే ఒక ఆత్మధైర్యం మనలో కలుగుతుంది. దీనికి సంబంధించి గత సంవత్సర ప్రశ్నా పత్రాలు ఇక్కడ మీకు త్వరలోనే అందుబాటులోనికి వస్తాయి.
TS SI Previous year Cut off | TS SI Previous year question papers |
TS SI Hall ticket and Result | తెలంగాణా SI హాల్ టికెట్, ఫలితాలు
TS SI Hall ticket and Result : AP SI హాల్ టికెట్ ఒకసారి నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత పరీక్షకు కనీసం వారం రోజుల ముందు తమ అధికారిక వెబ్ సైట్ tslprb.in నందు మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదే విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు మిగిలిన అన్ని రాత పరీక్ష ఫలితాలకు సంబంధించిన లింక్స్ మీకు అదే అధికారిక వెబ్ సైట్ నందు దొరుకుతాయి. తదితర లింక్ లను మీకు ఎప్పటికప్పుడు ఇక్కడ అందించడం జరుగుతుంది.
TS SI Best Books To read 2022 | TS SI Hall Ticket 2022 |
TS SI Eligibility 2022 |
TS Police MCQ’s
Q1. TS Police Constable 2022 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది?
జవాబు.TS Police Constable 2022 నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. నోటిఫికేషన్ పూర్తీ వివరాలతో కూడిన తాజా సమాచారం ఇక్కడ పొందండి.
Q2. TS Police Constable వయోపరిమితి ఎంత?
జవాబు. TS Police Constable గరిష్ట వయోపరిమితి 18-24 సంవత్సరాలు
Q3. TS Police SI గరిష్ట వయోపరిమితి ఎంత?
జవాబు. TS Police SI గరిష్ట వయోపరిమితి 18- 30 సంవత్సరాలు.
Q4. TS Police Constable ఖాళీలు ఎన్ని?
జవాబు. TS Police Constable నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఖాళీల సంఖ్యను పేర్కొనడం జరుగుతుంది.
Q5. TS Police ఎంపిక విధానం ఏమిటి?
జవాబు. TS Police ఎంపిక విధానమునకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ పేజి నందు పూర్తిగా వివరించడం జరిగింది.