Telugu govt jobs   »   Telangana Constable Exam Pattern & Syllabus...

Telangana Constable Exam Pattern & Syllabus | తెలంగాణా కానిస్టేబుల్ సిలబస్ మరియు పరీక్షా విధానం

 

Telangana Constable Exam Pattern & Syllabus | తెలంగాణా కానిస్టేబుల్ సిలబస్ మరియు పరీక్షా విధానం_2.1

తెలంగాణా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నియామకాన్నితెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) త్వరలో ప్రకటించనుంది. ఆసక్తి గల అభ్యర్థులకు తెలంగాణా పోలీస్ SI  2021 పరీక్ష యొక్క తదుపరి వివరాలు కింద పేర్కొనబడ్డాయి.

పూర్తి వివరాలు

సంస్థ పేరు తెలంగాణా రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు
పోస్ట్ పేరు తెలంగాణా  కానిస్టేబుల్
ఖాళీలు సుమారు 20,000
ఆన్లైన్ దరఖాస్తు మొదలు తేది త్వరలో తెలియజేయబడుతుంది
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది త్వరలో తెలియజేయబడుతుంది
పరిక్ష తేది త్వరలో తెలియజేయబడుతుంది
హాల్ టికెట్ విడుదల తేది త్వరలో తెలియజేయబడుతుంది

AP మరియు తెలంగాణా  SI&కానిస్టేబుల్ 2021 బ్యాచ్ ఈరోజే ప్రారంభం

Telangana Constable Exam Pattern & Syllabus | తెలంగాణా కానిస్టేబుల్ సిలబస్ మరియు పరీక్షా విధానం_3.1

ఎంపిక విధానం

1. ప్రిలిమ్స్ రాత పరీక్ష

2.భౌతిక సామర్థ్య పరీక్ష(PMT)

3.శారీరక సామర్థ్య పరీక్ష(PET)

4.చివరి రాత పరీక్ష

 

అర్హతలు

  • సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చేత గుర్తించబడిన ఏ సంస్థ నుండి అయినా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి / మరేదైనా సమానమైన అర్హత కలిగి ఉండాలి.
  • ఎస్సీ / ఎస్టీ అభ్యర్థుల విషయంలో, వారు సమానమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఇంటర్మీడియట్ లేదా మరేదైనా పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
  • కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు  గరిష్టంగా 27 సంవత్సరాల వయస్సును కలిగి ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

పరీక్ష విధానం

1.ప్రిలిమ్స్ రాత పరీక్ష :

పరీక్ష విధానం  పేపర్ సబ్జెక్టు పేరు ప్రశ్నలు మార్కులు సమయం
 

ఆబ్జెక్టివ్ విధానం

 

పార్ట్-A అంకగణితం &

రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ

100 100 3 గంటలు
పార్ట్-B జనరల్ స్టడీస్ 100 100

2.చివరి రాత పరీక్ష

పరీక్ష విధానం  పేపర్ సబ్జెక్టు పేరు ప్రశ్నలు మార్కులు సమయం
 

ఆబ్జెక్టివ్ విధానం

 

పార్ట్-A అంకగణితం &

రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ

100 100 3 గంటలు
పార్ట్-B జనరల్ స్టడీస్ 100 100

సిలబస్

1.అంకగణితం

  • సంఖ్యలు
  • సరళీకరణ
  •  సర్డ్స్  మరియు ఇండైసేస్
  • .సా.గు., గ.సా.భా (lcm & hcf)
  • ఎత్తులు మరియు దూరాలు
  • నిష్పత్తులు
  • లాగరిథమ్స్
  • సగటులు
  • లాభం మరియు నష్టం
  • స్టాక్స్ మరియు షేర్లు
  • తగ్గింపు(discount)
  • సాధారణ వడ్డీ
  • చక్రవడ్డీ
  • వేగం, సమయం మరియు దూరం
  • సమయం మరియు పని
  • పడవలు మరియు ప్రవాహాలు
  • సమ్మేళనం మరియు మిశ్రమం
  • పెర్ముటేషన్ & కాంబినేషన్
  • సంభావ్యత
  • పైపులు మరియు సిస్టెర్న్
  • జ్యామితి

2.రీజనింగ్

  • రక్త సంబందాలు
  • ఘనాలు మరియు పాచికలు
  • అక్షర శ్రేణి
  • కోడింగ్-డీకోడింగ్
  • ఆర్డర్ మరియు ర్యాంకింగ్
  • గడియారాలు మరియు క్యాలెండర్లు
  • ప్రకటనలు మరియు వాదనలు
  • దిశ మరియు దూరం
  • అద్దం చిత్రాలు
  • ప్రకటన మరియు వివరణలలు
  • డెసిషన్ మేకింగ్
  • నాన్ వెర్బల్ సిరీస్
  • పొందుపరిచిన చిత్రాలు
  • సిలోజిసం

3.జనరల్ స్టడీస్

  • చరిత్ర
  • భౌగోళికం
  • పాలిటి
  • ఎకానమీ
  • జనరల్ సైన్స్
  • జాతీయ మరియు అంతర్జాతీయనికి సంబంధించిన వార్తలు
  • తెలంగాణాకు సంబంధించిన తదితర అంశాలు

4. ఇంగ్లిష్(10వ తరగతి స్థాయి)

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

Telangana Constable Exam Pattern & Syllabus | తెలంగాణా కానిస్టేబుల్ సిలబస్ మరియు పరీక్షా విధానం_4.1Telangana Constable Exam Pattern & Syllabus | తెలంగాణా కానిస్టేబుల్ సిలబస్ మరియు పరీక్షా విధానం_5.1

 

 

 

 

 

 

 

 

Telangana Constable Exam Pattern & Syllabus | తెలంగాణా కానిస్టేబుల్ సిలబస్ మరియు పరీక్షా విధానం_6.1

Telangana Constable Exam Pattern & Syllabus | తెలంగాణా కానిస్టేబుల్ సిలబస్ మరియు పరీక్షా విధానం_7.1

 

 

 

 

 

Sharing is caring!