Telugu govt jobs   »   Latest Job Alert   »   Telangana Tribal Welfare Department Recruitment 2022

Telangana Tribal Welfare Department Recruitment 2022 ,తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖలో 1514 ఖాళీలు

Telangana Tribal Welfare Department Recruitment 2022:

The Telangana State Government has officially issued orders to the Tribal Welfare Department to continue the recruitment process for the recruitment of 1514 teaching non-teaching posts. Loka Leela of Tribal Residential Educational Institutions in the State of Telangana will be recruited under the auspices of the Director of Tribal Welfare.

Telangana Tribal Welfare Department Recruitment 2022
No of Vacancies 1514

Telangana Tribal Welfare Department Recruitment 2022 ,తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖలో 1514 ఖాళీలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉద్యోగ జాతరలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖకు 1514 టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి, నియామక ప్రక్రియలో కొనసాగించాలని అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఖాళీల భర్తీకి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జూలై 17న విడుదల చేసింది జూలై 17న విడుదల చేసింది. గిరిజన సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచనలను జారీ చేసింది. సూచనలో భాగంగా విభాగాల వారీగా ఖాళీల వివరాలను కూడా ప్రకటించింది.

General Awareness MCQS Questions And Answers in Telugu,21 January 2022,For APPSC Group-4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Tribal Welfare Department Recruitment 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. సంక్షేమశాఖల్లో బోధన, బోధనేతర, పరిపాలన విభాగాల్లోని 10,105 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి మంజూరుచేసింది. సంక్షేమశాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు అనుమతించిన ఉద్యోగాల సంఖ్య 45,325కి చేరింది. వీటిలో అత్యధికంగా 9,096 పోస్టులు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో ఉన్నాయి. ఇందులో 3,870 బీసీ గురుకులాల్లో ఉన్నాయి. తమ సొసైటీల పరిధిలోని పోస్టుల భర్తీ ప్రక్రియను గురుకుల నియామక బోర్డు చేపట్టనుంది. సంక్షేమశాఖల పరిపాలన విభాగాల్లోని 995 ఖాళీలను టీఎస్‌పీఎస్సీ ద్వారా నింపనున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖలో 14 ఎక్స్‌టెన్షన్‌ అధికారుల (సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-2)ను డీఎస్సీలో భర్తీచేస్తారు. సంక్షేమ విభాగాలు, సొసైటీలు రోస్టర్‌, అర్హతల వారీగా ప్రతిపాదనలను రూపొందించి సంబంధిత నియామక సంస్థలకు అందించాలని ప్రభుత్వం సూచించింది.

also read: Telangana Government Approved 10,000 Vacancies in Telangana

 

Telangana Tribal Welfare Department Recruitment 2022 Vacancies

  • ఆర్ట్ మరియు క్రాఫ్ట్ టీచర్ – 30,
  • మ్యూజిక్ టీచర్ – 20
  • అసిస్టెంట్ లైబ్రేరియన్ – 22
  • కేర్ టేకర్ – 15, 
  • కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ – 31, 
  • డిగ్రీ లెక్చరర్ – 452,
  • హెర్బెరియం/ మ్యూజియం కీపర్ – 15
  • జూనియర్ లెక్చరర్ – 232,
  • ల్యాబ్ అసిస్టెంట్ (డిగ్రీ) – 62, 
  • డైరెక్టర్ (డిగ్రీ కాలేజ్) – 15, 
  • లైబ్రేరియన్ (జూనియర్ కాలేజ్) – 48, 
  • లైబ్రేరియన్ (డిగ్రీ) – 15,
  • మెస్ మేనేజర్ – 16, 
  • ఫిజికల్ డైరెక్టర్ (స్కూల్) – 38,
  • ఫిజికల్ డైరెక్టర్ (డిగ్రీ కాలేజ్) – 15, 
  • ఫిజికల్ డైరెక్టర్ (జూనియర్ కాలేజ్) – 11, 
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ – 03,
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – 147, 
  • ప్రిన్సిపల్ (స్కూల్) – 21,
  • ప్రిన్సిపల్ (డిగ్రీ) – 11, 
  • ప్రిన్సిపల్ (జూనియర్ కాలేజ్) – 03,
  • స్టాఫ్ నర్స్ – 74,
  • స్టోర్ కీపర్ – 15,
  • ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ – 218

Telangana Finance Ministry approved Vacancies (ఖాళీల వివరాలు)

Department  No. of Vacancies Conducting Organisation
మహిళా, శిశు సంక్షేమం 14 డీఎస్సీ
మహిళా, శిశు సంక్షేమం 251 టీఎస్‌పీఎస్సీ
వికలాంగ, వృద్ధుల శాఖ 71 టీఎస్‌పీఎస్సీ
జువెనైల్‌ వెల్ఫేర్‌ 66 టీఎస్‌పీఎస్సీ
మైనార్టీ గురుకులాలు 1,445 టీఆర్‌ఈఐఆర్‌బీ
బీసీ గురుకులాలు 3,870 టీఆర్‌ఈఐఆర్‌బీ
బీసీ సంక్షేమ శాఖ 157 టీఎస్‌పీఎస్సీ
ట్రైకార్‌ 1 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సహకార సంస్థ 15 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సంక్షేమ శాఖ 24 టీఎస్‌పీఎస్సీ
ట్రైబల్‌ గురుకులాలు 1,514 టీఆర్‌ఈఐఆర్‌బీ
టీసీఆర్‌టీఐ 16 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సంక్షేమ శాఖ 78 టీఎస్‌పీఎస్సీ
టీఎస్‌డబ్ల్యూఈఆర్‌ఐ సొసైటీ 2,267 టీఆర్‌ఈఐఆర్‌బీ
దళిత అభివృద్ధి శాఖ 316 టీఎస్‌పీఎస్సీ

adda247

Telangana Health and Family Welfare Department Vacancies 2022 (ఖాళీలు)

వైద్యఆరోగ్యశాఖలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంటు బోర్డు ద్వారా 10,028 పోస్టుల వివరాలు కింది పట్టికలో చూడవచ్చు .

S.No. HoD / Name of the Post Number of Posts
1 COMMISSIONER OF HEALTH AND FAMILY WELFARE, HOD
Multi Purpose Health Assistant (Female) 1,520
Sub Total: 1,520
2 DIRECTOR OF MEDICAL EDUCATION, HOD
Assistant Professor 1,183
Staff Nurse 3,823
Tutor 357
Sub Total: 5,363
3 DIRECTOR OF PUBLIC HEALTH AND FAMILY WELFARE, HOD
Civil Assistant Surgeon 751
Sub Total: 751
4 INSTITUTE OF PREVENTIVE MEDICINE, HOD
Civil Assistant Surgeon 7
Sub Total: 7
5 M.N.J. Institute of Oncology and Regional Cancer Centre, Hyderabad
Staff Nurse 81
Sub Total: 81
6 Telangana Vaidya Vidhana Parishad
Civil Assistant Surgeon (General & GDMO) 211
Civil Assistant Surgeon Specialist (Bio- Chemistry) 8
Civil Assistant Surgeon Specialist (ENT) 33
Civil Assistant Surgeon Specialist (Forensic Medicine) 48
Civil Assistant Surgeon Specialist (General Medicine) 120
Civil Assistant Surgeon Specialist (General Surgery) 126
Civil Assistant Surgeon Specialist (Gynecology) 147
Civil Assistant Surgeon Specialist (Hospital Administration) 24
Civil Assistant Surgeon Specialist (Microbiology) 8
Civil Assistant Surgeon Specialist (Ophthalmology) 8
S.No. HoD / Name of the Post
1 Civil Assistant Surgeon Specialist (Orthopedics) 53
2 Civil Assistant Surgeon Specialist (Paediatrics) 142
3 Civil Assistant Surgeon Specialist (Psychiatry) 37
4 Civil Assistant Surgeon Specialist (Radiology) 42
5 Civil Assistant Surgeon Specialist Anaesthesia 152
6 Civil Assistant Surgeon Specialist Dermatology 9
7 Civil Assistant Surgeon Specialist Pathology 78
8 Civil Assistant Surgeon Specialist Pulmonary Medicine 38
9 Multi-Purpose Health Assistant (Female) /ANM 265
10 Staff Nurse 757
Sub Total: 2,306
Grand Total: 10,028

also read: MHSRB Telangana Recruitment 2022 Notification

Notifications issued by the Government of Telangana in 2022

ఇక, మిగిలిన శాఖల పరిధిలోకి వచ్చే 995 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా, మరో 14 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 35,220 పోస్టులకు తోడు ఇప్పుడు 10,105 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో మొత్తం 45,325 పోస్టులకు అనుమతి లభించినట్టయింది. కాగా, ఈ పోస్టులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని పోస్టులకు అనుమతి వస్తుందని శుక్రవారం తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department, Telangana Health and Family Welfare Department Vacancies 2022
 New Vacancies Released by Telangana Government, 3334 New Vacancies TS Police Vacancies 2022, TSLPRB Police Constable and SI Vacancies released 
Telangana Government Jobs Vacancies 2022 Department wise  Telangana government job Vacancies for 30,453 posts Check Department wise vacancies
TSPSC Group-1 Vacancies 2022 TSCAB District Wise Vacancies 

 

*************************************************************************************

 

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!