Telugu govt jobs   »   Telugu Current Affairs   »   New Vacancies Released by Telangana Government,...

తెలంగాణ ప్రభుత్వం 3,334 కొత్త ఖాళీలను విడుదల చేసింది , New Vacancies Released by Telangana Government, 3334 New Vacancies

హైదరాబాద్‌: తెలంగాణలో మరో 3,334 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 80,039  ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన ప్రభుత్వం తొలివిడతగా 30,453 నియామకాలకు ఆమోదం తెలిపింది. తాజాగా 3,334 పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో మొత్తం రెండు విడతల్లో అనుమతులు పొందిన పోస్టుల సంఖ్య 33,787కి చేరింది. ఈసారి కొలువులు యూనిఫామ్‌ సర్వీసు పోస్టులైన ఆబ్కారీ, అగ్నిమాపకం, అటవీ శాఖలవి. మంగళవారం రాష్ట్ర మంత్రిమండలి వీటికి ఆమోదం తెలపడంతో తాజాగా వీటిపైనా ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. మంత్రిమండలిలోనే యూనిఫామ్‌ సర్వీసు పోస్టుల అర్హతకు సంబంధించి వయోపరిమితిని మూడేళ్లు పెంచగా… దానిపైనా బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆబ్కారీ కానిస్టేబుళ్లు, అగ్నిమాపక పోస్టులు పోలీసు నియామక సంస్థ ద్వారా భర్తీ అవుతాయి. ఎక్సైజ్‌ శాఖలోని బెవరేజెస్‌ కార్పొరేషన్‌, మరికొన్ని పోస్టులు, అటవీ శాఖల పోస్టులను పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. గ్రూపు-1, పోలీసు తదితర ఉద్యోగ నియామకాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

New Vacancies Released by Telangana Government, 3334 New Vacancies_40.1

 

New Vacancies Released by Telangana Government, 3334 New Vacancies_50.1

 

*******************************************************************************************

New Vacancies Released by Telangana Government, 3334 New Vacancies_60.1

 

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

New Vacancies Released by Telangana Government, 3334 New Vacancies_70.1

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Sharing is caring!

Download your free content now!

Congratulations!

New Vacancies Released by Telangana Government, 3334 New Vacancies_90.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

New Vacancies Released by Telangana Government, 3334 New Vacancies_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.