Telugu govt jobs   »   Latest Job Alert   »   TS Police Vacancies 2022

TS Police Vacancies 2022, TSLPRB Police Constable and SI Vacancies released , తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు SI ఖాళీలు

TS Police Vacancies 2022, TSLPRB SI and Constable Vacancies have been Announced. In accordance with TSLPRB SI and Constable notification 2022, 16,587 Telangana Police SI and Constable Vacancies released. Which includes 16,185 TSLPRB Constable Posts and 402 TSLPRB SI Posts. For More Details of TS Constable Age limit, Qualification, Exam pattern and more details please go through the article. Aspirants can bookmark this page for recent updates on TS Police Notification 2022.

TSLPRB Police Vacancies 2022
No. of Vacancies 16,587

TSLPRB TS Police Constable and SI Vacancies, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు SI ఖాళీలు

ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేయడంతో ఇక ఏ క్షణమైనా నియామక మండలి ఉద్యోగ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, జైళ్లశాఖ, రవాణాశాఖలోని కానిస్టేబుల్‌ పోస్టుల ఎంపిక బాధ్యతనూ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలే చేపట్టనుంది. ఇక పోలీసుశాఖ పరిధిలోకి వచ్చే ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా నియామక మండలి చేపట్టనుంది. ఈ అన్నిశాఖల్లో కలిపి మొత్తం 17,066 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి మంజూరు చేసింది. అగ్నిమాపకశాఖలో ఉద్యోగాలపై ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది.

TS Police Vacancies 2022, Telangana Police Constable and SI Vacancies released_40.1APPSC/TSPSC Sure shot Selection Group

TSLPRB Police Constable and SI vacancies 2022

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. 80,039 ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ 30,453 ఖాళీల భర్తీకి అనుమతిలిస్తూ జీఓలు విడుదల చేసింది. ఇందులో పోలీస్ శాఖకు సంబంధించి 16,587 ఖాళీల భర్తీకి అనుమతులు జారీచేసింది.

Telangana SI 2022 Detailed Notification 

Telangnana Police Constable Vacancies 2022

Name of the Post No. of Vacancies
కానిస్టేబుల్(Civil) 4965
కానిస్టేబుల్(AR) 4423
టీఎస్ఎస్పీ కానిస్టేబుల్(TSSP) 5704
కానిస్టేబుల్(IT&C) 262
కానిస్టేబుల్(Driver) PTO 100
కానిస్టేబుల్(మెకానిక్) PTO 21
కానిస్టేబుల్(SARCPL) 100

Telangana Police Constable Notification 2022

TS Police Vacancies 2022, Telangana Police Constable and SI Vacancies released_50.1

Telangnana Police SI Vacancies 2022

Name of the Post No. of Vacancies
సబ్ ఇన్ స్పెక్టర్ (Civil) 415
రిజర్వ్ సబ్ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ పోలీస్(AR) 69
రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టీఎస్ఎస్పీ) 23
సబ్ ఇన్ స్పెక్టర్ (IT&C) 23
రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SARCPL) 5
సబ్ ఇన్ స్పెక్టర్(PTO), 3

Telangnana Police Constable and SI vacancies 2022 (Jail department)

జైళ్ల శాఖ:
➤ డిప్యూటీ జైలర్‌ (8),
➤ వార్డర్‌ (136),
➤వార్డర్‌ ఉమెన్‌ (10)
మొత్తం:  154

TS Police Vacancies 2022, Telangana Police Constable and SI Vacancies released_60.1

Telangnana Police Constable and SI Vacancies 2022 Special Protection Force (SPF)

స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ కు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ (SPF)-390, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SPF)-12 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(TSLPRB) త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

Telangnana Police Special Protection Force (SPF) Vacancies 2022
S.NO.  Name of Post No. of Vacancies
1 Constable 390
2 SI 12

Telangana Government Jobs Vacancies 2022 Department wise 

Telangnana Police Constable and SI Vacancies 2022 Pdf

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతరులతో పాటు సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ మార్చి 23వ తేదీన‌(బుధవారం) జీవోలు జారీ చేసింది.  ఇందులో పోలీస్ శాఖకు సంబంధించి 16,587 ఖాళీల భర్తీకి అనుమతులు జారీచేసింది.

TS Police Vacancies 2022 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

TS Police Vacancies 2022, Telangana Police Constable and SI Vacancies released_70.1
Download Adda247 App
                                                                                                       

Sharing is caring!

Download your free content now!

Congratulations!

TS Police Vacancies 2022, Telangana Police Constable and SI Vacancies released_90.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

TS Police Vacancies 2022, Telangana Police Constable and SI Vacancies released_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.