Telugu govt jobs   »   TSPSC Vacancies 2022 released for Panchayat...

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department, TSPSC మరో 1433 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department, 

The Telangana government has approved the recruitment of another 1,433 jobs in the municipal and panchayati raj Departments. The Finance Ministry has already issued orders. This includes the posts of 657 AEE, 113 AE, Health Assistants, Sanitary Inspectors, Town Planning Staff, Accountant, Junior Assistant, ASO, etc. The posts will be filled by the Public Service Commission. So far, the Finance Ministry has approved the replacement of 35,220 posts.

TSPSC మరో 1433 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ

పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో మరో 1433 ఉద్యోగాల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 657 ఏఈఈ, 113 ఏఈ, హెల్త్‌ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్ఓ.. తదితర పోస్టులు ఉన్నాయి. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా ఇప్పటివరకు 35,220 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department_40.1APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department

ఈ రెండు శాఖల్లోని వివిధ కేడర్లలో 1433 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు వివిధ శాఖల్లో 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్టయింది. ఈ పోస్టులన్నింటినీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన శాఖల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

పోస్టు ఖాళీల సంఖ్య
చీఫ్‌ ఇంజనీర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ 420
ఈఎన్‌సీ (జనరల్‌ అండ్‌ పంచాయతీరాజ్‌) 350
పంచాయతీరాజ్, హెచ్‌ఓడీ 3
టీఎస్‌ఐపీఏఆర్‌డీ 2
ఎలక్షన్‌ కమిషన్, తెలంగాణ 3
మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఓడీ 196
పబ్లిక్‌ హెల్త్‌ 236
టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ 223
మొత్తం 1,433 

TSPSC Vacancies 2022 official Vacancy detailed Notifications

GOMS.75_PRRD_ENCMB
_TSPSC GOMS.80_MAUD_ENCPH_TSPSC
GOMS.81_MAUD_DTCP_TSPSC
GOMS.77_PRRD_ENCPR_TSPSC

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department_50.1

 

 

*******************************************************************************************

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department_60.1

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Sharing is caring!

Download your free content now!

Congratulations!

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department_80.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department_90.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.