Telugu govt jobs   »   Latest Job Alert   »   Telangana Government Approved 10,000 Vacancies in...

Telangana Government Approved 10,000 Vacancies in Telangana, తెలంగాణ రాష్ట్రంలో 10,105 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి.

Telangana Government Approved 10,000 Vacancies in Telangana: Telangana state government has given another piece of good news to the unemployed. Permission has been granted to fill 10,105 posts in the teaching, non-teaching and administrative departments in the welfare departments.

Telangana Government Approved 10,000 Vacancies in Telangana, తెలంగాణ రాష్ట్రంలో 10,105 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. సంక్షేమశాఖల్లో బోధన, బోధనేతర, పరిపాలన విభాగాల్లోని 10,105 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి మంజూరుచేసింది. సంక్షేమశాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు అనుమతించిన ఉద్యోగాల సంఖ్య 45,325కి చేరింది. వీటిలో అత్యధికంగా 9,096 పోస్టులు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో ఉన్నాయి. ఇందులో 3,870 బీసీ గురుకులాల్లో ఉన్నాయి. తమ సొసైటీల పరిధిలోని పోస్టుల భర్తీ ప్రక్రియను గురుకుల నియామక బోర్డు చేపట్టనుంది. సంక్షేమశాఖల పరిపాలన విభాగాల్లోని 995 ఖాళీలను టీఎస్‌పీఎస్సీ ద్వారా నింపనున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖలో 14 ఎక్స్‌టెన్షన్‌ అధికారుల (సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-2)ను డీఎస్సీలో భర్తీచేస్తారు. సంక్షేమ విభాగాలు, సొసైటీలు రోస్టర్‌, అర్హతల వారీగా ప్రతిపాదనలను రూపొందించి సంబంధిత నియామక సంస్థలకు అందించాలని ప్రభుత్వం సూచించింది.

General Awareness MCQS Questions And Answers in Telugu,21 January 2022,For APPSC Group-4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Finance Ministry approved Vacancies (ఖాళీల వివరాలు)

Department  No. of Vacancies Conducting Organisation
మహిళా, శిశు సంక్షేమం 14 డీఎస్సీ
మహిళా, శిశు సంక్షేమం 251 టీఎస్‌పీఎస్సీ
వికలాంగ, వృద్ధుల శాఖ 71 టీఎస్‌పీఎస్సీ
జువెనైల్‌ వెల్ఫేర్‌ 66 టీఎస్‌పీఎస్సీ
మైనార్టీ గురుకులాలు 1,445 టీఆర్‌ఈఐఆర్‌బీ
బీసీ గురుకులాలు 3,870 టీఆర్‌ఈఐఆర్‌బీ
బీసీ సంక్షేమ శాఖ 157 టీఎస్‌పీఎస్సీ
ట్రైకార్‌ 1 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సహకార సంస్థ 15 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సంక్షేమ శాఖ 24 టీఎస్‌పీఎస్సీ
ట్రైబల్‌ గురుకులాలు 1,514 టీఆర్‌ఈఐఆర్‌బీ
టీసీఆర్‌టీఐ 16 టీఎస్‌పీఎస్సీ
గిరిజన సంక్షేమ శాఖ 78 టీఎస్‌పీఎస్సీ
టీఎస్‌డబ్ల్యూఈఆర్‌ఐ సొసైటీ 2,267 టీఆర్‌ఈఐఆర్‌బీ
దళిత అభివృద్ధి శాఖ 316 టీఎస్‌పీఎస్సీ

adda247

Telangana Health and Family Welfare Department Vacancies 2022 (ఖాళీలు)

వైద్యఆరోగ్యశాఖలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంటు బోర్డు ద్వారా 10,028 పోస్టుల వివరాలు కింది పట్టికలో చూడవచ్చు .

S.No. HoD / Name of the Post Number of Posts
1 COMMISSIONER OF HEALTH AND FAMILY WELFARE, HOD
Multi Purpose Health Assistant (Female) 1,520
Sub Total: 1,520
2 DIRECTOR OF MEDICAL EDUCATION, HOD
Assistant Professor 1,183
Staff Nurse 3,823
Tutor 357
Sub Total: 5,363
3 DIRECTOR OF PUBLIC HEALTH AND FAMILY WELFARE, HOD
Civil Assistant Surgeon 751
Sub Total: 751
4 INSTITUTE OF PREVENTIVE MEDICINE, HOD
Civil Assistant Surgeon 7
Sub Total: 7
5 M.N.J. Institute of Oncology and Regional Cancer Centre, Hyderabad
Staff Nurse 81
Sub Total: 81
6 Telangana Vaidya Vidhana Parishad
Civil Assistant Surgeon (General & GDMO) 211
Civil Assistant Surgeon Specialist (Bio- Chemistry) 8
Civil Assistant Surgeon Specialist (ENT) 33
Civil Assistant Surgeon Specialist (Forensic Medicine) 48
Civil Assistant Surgeon Specialist (General Medicine) 120
Civil Assistant Surgeon Specialist (General Surgery) 126
Civil Assistant Surgeon Specialist (Gynecology) 147
Civil Assistant Surgeon Specialist (Hospital Administration) 24
Civil Assistant Surgeon Specialist (Microbiology) 8
Civil Assistant Surgeon Specialist (Ophthalmology) 8
S.No. HoD / Name of the Post
1 Civil Assistant Surgeon Specialist (Orthopedics) 53
2 Civil Assistant Surgeon Specialist (Paediatrics) 142
3 Civil Assistant Surgeon Specialist (Psychiatry) 37
4 Civil Assistant Surgeon Specialist (Radiology) 42
5 Civil Assistant Surgeon Specialist Anaesthesia 152
6 Civil Assistant Surgeon Specialist Dermatology 9
7 Civil Assistant Surgeon Specialist Pathology 78
8 Civil Assistant Surgeon Specialist Pulmonary Medicine 38
9 Multi-Purpose Health Assistant (Female) /ANM 265
10 Staff Nurse 757
Sub Total: 2,306
Grand Total: 10,028

also read: MHSRB Telangana Recruitment 2022 Notification

 

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department

ఈ రెండు శాఖల్లోని వివిధ కేడర్లలో 1433 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు వివిధ శాఖల్లో 35,220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్టయింది. ఈ పోస్టులన్నింటినీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన శాఖల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

పోస్టు ఖాళీల సంఖ్య
చీఫ్‌ ఇంజనీర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ 420
ఈఎన్‌సీ (జనరల్‌ అండ్‌ పంచాయతీరాజ్‌) 350
పంచాయతీరాజ్, హెచ్‌ఓడీ 3
టీఎస్‌ఐపీఏఆర్‌డీ 2
ఎలక్షన్‌ కమిషన్, తెలంగాణ 3
మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఓడీ 196
పబ్లిక్‌ హెల్త్‌ 236
టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ 223
మొత్తం 1,433 

Notifications issued by the Government of Telangana in 2022

ఇక, మిగిలిన శాఖల పరిధిలోకి వచ్చే 995 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా, మరో 14 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 35,220 పోస్టులకు తోడు ఇప్పుడు 10,105 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో మొత్తం 45,325 పోస్టులకు అనుమతి లభించినట్టయింది. కాగా, ఈ పోస్టులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే మరిన్ని పోస్టులకు అనుమతి వస్తుందని శుక్రవారం తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

TSPSC Vacancies 2022 released for Panchayat Raj, Muncipal Administration and Health Department, Telangana Health and Family Welfare Department Vacancies 2022
 New Vacancies Released by Telangana Government, 3334 New Vacancies TS Police Vacancies 2022, TSLPRB Police Constable and SI Vacancies released 
Telangana Government Jobs Vacancies 2022 Department wise  Telangana government job Vacancies for 30,453 posts Check Department wise vacancies
TSPSC Group-1 Vacancies 2022 TSCAB District Wise Vacancies 

 

*************************************************************************************

 

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!