
Table of Contents
APPSC GROUP 2 Notification: AndhraPradesh Public Service Commission(APPSC) has released Notification for APPSC GROUP 4 2022. APPSC recruits Various posts under various departments for APPSC Junior Assistant, Junior Clerk cum Typist, Computer operator. The Notification was released according to the APPSC Calender released for every financial year. For this year APPSC GROUP 4 2022 Notification was released for 670 Posts. For APPSC GROUP 4 notification updates and more keep visiting this page.
APPSC GROUP 4 Notification 2022 | |
Name of the Post | APPSC GROUP 4 Junior Assistant, Computer Assistant |
APPSC Group 2 Vacancies 2022 | 670 |
APPSC GROUP 4
APPSC GROUP 4 Notification 2022: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 2022 కి గాను నోటిఫికేషన్ డిసెంబర్ 28, 2021 న విడుదల చేసినది. దీనికి సంబంధించి తన అధికారిక నోటిఫికేషన్ ను కమీషన్ వెబ్ సైట్ psc.ap.gov.in నందు ప్రచురించడం జరిగినది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా 19 జనవరి 2022 తో ముగిసినది. APPSC గ్రూప్-4 పరీక్షకు సంబంధించిన అర్హతలు(Qualifications), వయో పరిమితి(Age Limit), పరీక్షా విధానం(Exam Pattern) కు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వ్యాసం నందు పొందగలరు. ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ APPSC గ్రూప్-4 పరీక్షను ముఖ్యంగా ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న వివిధ జూనియర్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్ వంటి 670 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC GROUP 4 Notification 2022 (APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ 2022)
APPSC GROUP 4 Notification 2022 (గ్రూప్-2 నోటిఫికేషన్ 2022): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) 2022 కి సంబంధించిన గ్రూప్-4 నోటిఫికేషన్ దరఖాస్తు ముగిసినది. ప్రిలిమినరీ పరీక్ష మే లేదా జూన్ లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం ఉన్నది. ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా దాదాపు 670 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు.
APPSC GROUP 4 Notification 2022 | Click Here |
APPSC GROUP 4 Syllabus | Click Here |
APPSC GROUP 4 Exam Pattern (APPSC గ్రూప్-4 పరీక్షా విధానం)
APPSC Junior Assistant పరీక్ష యొక్క పరీక్షా విధానానికి వస్తే, ఇది స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్షను కలిగి ఉంటుంది.ఆపై కంప్యూటర్ నైపుణ్య పరీక్ష,దీని ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్క్రీనింగ్‌లు, అలాగే మెయిన్స్ పరీక్ష రెండూ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.
APPSC GROUP 4 Prelims Exam Pattern(ప్రిలిమ్స్ పరీక్షా విధానం)
- స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి
- స్క్రీనింగ్ పరీక్షలకు మొత్తం మార్కులు 150, 150 నిమిషాల వ్యవధి.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
- నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.33 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
విభాగం | అంశము | ప్రశ్నలు | వ్యవధి | మార్కులు |
Section – A | General Studies & Mental Ability | 100 | 100 | 100 |
Section – B | General English & General Telugu(25 marks each & SSC Standard) | 50 | 50 | 50 |
APPSC Group 4 Exam Syllabus Mains Exam Pattern(మెయిన్స్ పరీక్షా విధానం)
- మెయిన్స్ పేపర్లో పేపర్ I & పేపర్ II అనే రెండు పేపర్లు కూడా ఉంటాయి
- రాత పరీక్ష యొక్క మొత్తం వ్యవధి 300 నిమిషాలు మరియు ప్రతి ప్రశ్న ఒక మార్కును కలిగి ఉంటుంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
విభాగం | అంశము | ప్రశ్నలు | వ్యవధి | మార్కులు |
Paper – I | General Studies & Mental Ability | 150 | 150 | 150 |
Paper – II | General English & General Telugu(75 marks each & SSC Standard) | 150 | 150 | 150 |
Also Read:
APPSC GROUP 4 Syllabus | Click Here |
APPSC GROUP 4 2022 Exam Date | Click Here |
APPSC GROUP 4 Hall ticket and Result (APPSC గ్రూప్-4 హాల్ టికెట్ మరియు ఫలితాలు)
APPSC గ్రూప్-4 హాల్ టికెట్ మరియు ఫలితాలు: APPSC గ్రూప్-4 హాల్ టికెట్ ఒకసారి నోటిఫికేషన్ విడుదలైన తరువాత కనీసం వారం రోజుల ముందు తమ అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in నందు మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదే విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు మిగిలిన అన్ని రాత పరీక్ష ఫలితాలకు సంబంధించిన లింక్స్ మీకు అదే అధికారిక వెబ్ సైట్ నందు దొరుకుతాయి. అభ్యర్ధుల సౌలభ్యం కోసం అధికారిక లింక్ క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది.
APPSC GROUP 4 Admit Card 2022 | Click Here |
APPSC GROUP 4 Exam Date 2022 | Click Here |
APPSC Group 4 Junior Assistant Cut-Off Marks (అర్హత మార్కులు)
అభ్యర్థులు APPSC గ్రూప్ 4 రిక్రూట్మెంట్ 2022 పరీక్ష అర్హత ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండేందుకు కనీస అర్హత మార్కులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. కమిషన్ ప్రమాణీకరించిన కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు ఇక్కడ పేర్కొనబడ్డాయి:
వర్గం | కనీస అర్హత మార్కులు |
ఇతరులు | 40% |
BC | 35% |
SC, ST, PH | 30% |
Note: పరీక్ష జరిగిన తరువాత ఖాళీలకు అనుగుణంగా తుది కట్ ఆఫ్ మార్క్ నిర్ణయించబడుతుంది.
APPSC Group 4 Junior Assistant 2021 Vacancies(ఖాళీలు)
APPSC గ్రూప్ 4 అసిస్టెంట్ పోస్ట్‌ల కోసం మొత్తం 670 ఖాళీలు ఉన్నాయి.ఈ ఖాళీలను జిల్లాల వారీగా మరియు కేటగిరీల వారీగా విభజించడం జరిగింది.పూర్తి వివరాలు దిగువన తెలపడం జరిగింది.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
జిల్లా పేరు | ఖాళీల సంఖ్య |
శ్రీకాకుళం | 38 |
విజయనగరం | 34 |
విశాఖపట్నం | 43 |
తూర్పు గోదావరి | 64 |
పశ్చిమ గోదావరి | 48 |
కృష్ణ | 50 |
గుంటూరు | 57 |
ప్రకాశం | 56 |
SPS నెల్లూరు | 46 |
చిత్తూరు | 66 |
అనంతపురం | 63 |
కర్నూలు | 54 |
YSR కడప | 51 |
Total | 670 |
Also Read:
APPSC GROUP 4 Free Mock Test-01 | Attempt Now |
APPSC GROUP 4 Free Mock Test-02 | Attempt Now |
APPSC GROUP 4 Salary And Allowances | Click Here |
APPSC GROUP 2 Notification 2022 FAQ’s:
Q1. APPSC GROUP 4 Notification 2022 ఎప్పుడు విడుదలవుతుంది?
జవాబు. APPSC GROUP 4 Notification 2022 డిసెంబర్ 28 న విడుదలయ్యింది.
Q2. APPSC GROUP 2 Notification విద్యార్హతలు ఏమిటి?
జవాబు. APPSC GROUP 2 Notification కు ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత పొందిన వారు అర్హులు.
Q3. APPSC GROUP 2 Notification యొక్క వయోపరిమితి ఏమిటి?
జవాబు. APPSC GROUP 2 Notification కు 18-42 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అర్హులు.
Q4. APPSC GROUP 2 Notification 2022 కు EWS రిజర్వేషన్ వర్తిస్తుందా?
జవాబు . APPSC GROUP 2 Notification కు EWS రిజర్వేషన్ వర్తిస్తుంది. దీనికి గాను నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి సదరు EWS ఆదాయ ధృవ పత్రాన్ని పొంది ఉండాలి.
Q5. APPSC GROUP 2 ఖాళీలు ఎన్ని?
జవాబు . APPSC GROUP 2 ఖాళీలు 670.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |