
Table of Contents
APPSC GROUP 3 Notification 2022: AndhraPradesh Public Service Commission(APPSC) will release Notification for APPSC GROUP 2 in 2022. Aspirants who apply for APPSC GROUP 3 will be recruited for panchyat secretary in various gram panchayats in Andhrapradesh. The Notification will be released according to the APPSC Calender released for every financial year. APPSC GROUP 3 2022 notification yet to be released. For APPSC GROUP 3 notification updates and more keep visiting this page.
APPSC GROUP 3 Notification 2022 | |
Name of the Post | APPSC Group 3(Panchyat Secretary) |
APPSC Group 3 Vacancies 2022 | Not Notified |
APPSC Group 3
APPSC Group 3 Notification 2022: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 2022 కి గాను నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయనున్నది. దీనికి సంబంధించి తన అధికారిక నోటిఫికేషన్ ను కమీషన్ వెబ్ సైట్ psc.ap.gov.in నందు ప్రచురించడం జరుగుతుంది. APPSC గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన అర్హతలు(Qualifications), వయో పరిమితి(Age Limit), పరీక్షా విధానం(Exam Pattern) కు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వ్యాసం నందు పొందగలరు. ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ APPSC గ్రూప్-3 పరీక్షను ముఖ్యంగా ప్రభుత్వంలోని వివిధ గ్రామపంచాయతీలలో ఖాళీగా ఉన్న పంచాయత్ సెక్రటరీ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC GROUP 3 Notification 2022 (గ్రూప్-3 నోటిఫికేషన్ 2022)
APPSC GROUP 3 Notification 2022 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) 2022 కి సంబంధించి కొన్ని పంచాయత్ సెక్రటరీ గ్రేడ్-iv పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం ఉన్నది. APPSC గ్రూప్ 3 నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో అతి త్వరలో విడుదల చేస్తుంది, ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ APPSC గ్రూప్ 3 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఖాళీలను ఇంకా ప్రకటించలేదు.
APPSC Group-3 Notification 2022 | APPSC Group-3 Syllabus |
APPSC GROUP 3 Exam Pattern (గ్రూప్-3 పరీక్షా విధానం)
APPSC GROUP 2 Exam Pattern (గ్రూప్-2 పరీక్షా విధానం): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) గ్రూప్-2 పరీక్షను రెండు దశలలో నిర్వహిస్తుంది. ప్రాధమిక రాత పరీక్ష(Prelims)ను మొత్తం 150 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారిని తుది రాత పరీక్ష(Mains)కు అనుమతిస్తారు. తుది రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కట్ అఫ్(Cut off) మార్కులు సాధించిన అభ్యర్ధులను ధృవ పత్రాల పరిశీలనకు పిలుస్తారు.
APPSC Group-3 Exam Pattern |
APPSC GROUP 3 Prelims Exam Pattern:
రాతపరీక్ష (బహులైచ్చిక విధానం) | మార్కులు | సమయం | అత్యధిక మార్కులు |
పార్ట్-A : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 75 | 75 | 150 |
పార్ట్-B : గ్రామీణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గ్రామీనాభివృద్ది సమస్యలు | 75 | 75 |
APPSC GROUP 3 Mains Exam Pattern:
రాతపరీక్ష (బహులైచ్చిక విధానం) | మార్కులు | సమయం | అత్యధిక మార్కులు |
Paper-I : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 150 | 150 | 300 |
Paper-II: గ్రామీణ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గ్రామీనాభివృద్ది సమస్యలు | 150 | 150 |
గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
APPSC గ్రూప్-3 హాల్ టికెట్ మరియు ఫలితాలు (APPSC GROUP 3 Hall ticket and Result)
APPSC గ్రూప్-3 హాల్ టికెట్, ఫలితాలు (AP Constable Hall ticket and Result): APPSC గ్రూప్-3 హాల్ టికెట్ ఒకసారి నోటిఫికేషన్ విడుదలైన తరువాత కనీసం వారం రోజుల ముందు తమ అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in నందు మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదే విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు మిగిలిన అన్ని రాత పరీక్ష ఫలితాలకు సంబంధించిన లింక్స్ మీకు అదే అధికారిక వెబ్ సైట్ నందు దొరుకుతాయి.
APPSC GROUP 2 Notification 2022 FAQ’s:
Q1. APPSC GROUP 3 Notification 2022 ఎప్పుడు విడుదలవుతుంది?
జవాబు. APPSC GROUP 3 Notification 2022 మే లేదా జూన్ 2022 న విడుదల చేసే అవకాశం ఉన్నది.
Q2. APPSC GROUP 3 Notification విద్యార్హతలు ఏమిటి?
జవాబు. APPSC GROUP 2 Notification కు ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత పొందిన వారు అర్హులు.
Q3. APPSC GROUP 3 Notification యొక్క వయోపరిమితి ఏమిటి?
జవాబు. APPSC GROUP 3 Notification కు 18-42 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అర్హులు.
Q4. APPSC GROUP 3 Notification 2022 కు EWS రిజర్వేషన్ వర్తిస్తుందా?
జవాబు . APPSC GROUP 3 Notification కు EWS రిజర్వేషన్ వర్తిస్తుంది. దీనికి గాను నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి సదరు EWS ఆదాయ ధృవ పత్రాన్ని పొంది ఉండాలి.
Q5. APPSC GROUP 3 ఖాళీలు ఎన్ని?
జవాబు . APPSC GROUP 3 ఖాళీలను APPSC ఇంకా నోటిఫై చేయలేదు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |