Telugu govt jobs   »   APPSC GROUP 2

APPSC GROUP 2

APPSC GROUP 2_30.1

APPSC GROUP 2 Notification 2022: AndhraPradesh Public Service Commission(APPSC) will release Notification for APPSC GROUP 2 in 2022. APPSC recruits Executive and Non-executive posts under Group-2. The Notification will be released according to the APPSC Calender released for every financial year. For 2022 the notification yet to be released. For APPSC GROUP 2 notification updates and more keep visiting this page.

APPSC GROUP 2 Notification 2022
Name of the Post APPSC Group 2(Executive and Non-Executive)
APPSC Group 2 Vacancies 2022 110

 

APPSC Group 2 

APPSC Group 2 Notification 2022: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 2022 కి గాను నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయనున్నది. దీనికి సంబంధించి తన అధికారిక నోటిఫికేషన్ ను కమీషన్ వెబ్ సైట్ psc.ap.gov.in నందు ప్రచురించడం జరుగుతుంది. APPSC గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన అర్హతలు(Qualifications), వయో పరిమితి(Age Limit), పరీక్షా విధానం(Exam Pattern) కు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వ్యాసం నందు పొందగలరు. ఆంధ్రపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ APPSC గ్రూప్-2 పరీక్షను ముఖ్యంగా ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహిస్తుంది.

APPSC GROUP 2_40.1APPSC/TSPSC Sure shot Selection Group

APPSC GROUP 2 Notification 2022 (APPSC గ్రూప్-2 నోటిఫికేషన్ 2022)

APPSC GROUP 2 Notification 2022 (గ్రూప్-2 నోటిఫికేషన్ 2022): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) 2022 కి సంబంధించి కొన్ని ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం ఉన్నది.  APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో అతి త్వరలో విడుదల చేస్తుంది, ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా దాదాపు 337 ఖాళీలను ప్రకటించాలని భావిస్తున్నారు.

APPSC గ్రూప్-2 నోటిఫికేషన్ 2022 APPSC గ్రూప్-2 సిలబస్

 

List of Posts in APPSC GROUP 2(APPSC గ్రూప్-2 లోని వివిధ పోస్టుల వివరాలు)

APPSC గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ మరియు కొన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది.  భర్తీ చేసే వివిధ పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

Post Category Name of the Posts
Executive (ఎగ్జిక్యూటివ్ పోస్టులు)
  • అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
  • డిప్యూటీ తహసీల్దార్
  • అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
  • సహాయ అభివృద్ధి అధికారి
  • ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్
  • మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-III
  • పంచాయితీ రాజ్ & గ్రామీణ శాఖలో విస్తరణ అధికారి.
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్
  • ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I
Non-Executive Posts(నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు)
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • సీనియర్ ఆడిటర్
  • సీనియర్ అకౌంటెంట్ (HOD, డిస్ట్రిక్ట్, ఇన్సూరెన్స్, వర్క్స్ అకౌంట్స్ మొదలైన వివిధ విభాగాలు)
  • జూనియర్ అసిస్టెంట్ (కార్మిక, PH & ME, చక్కెర & చెరకు, వ్యవసాయం, రోడ్లు & భవనాలు మొదలైన వివిధ విభాగాలు)

 

APPSC GROUP 2 Exam Pattern (గ్రూప్-2 పరీక్షా విధానం)

APPSC GROUP 2 Exam Pattern (గ్రూప్-2 పరీక్షా విధానం): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC)  గ్రూప్-2 పరీక్షను రెండు దశలలో నిర్వహిస్తుంది. ప్రాధమిక రాత పరీక్ష(Prelims)ను మొత్తం 150 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారిని తుది రాత పరీక్ష(Mains)కు అనుమతిస్తారు. తుది రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కట్ అఫ్(Cut off) మార్కులు సాధించిన అభ్యర్ధులను ధృవ పత్రాల పరిశీలనకు పిలుస్తారు.

APPSC గ్రూప్-2 పరీక్షా విధానం 2022(Exam Pattern)
  • ప్రాధమిక రాత పరీక్ష(Prelims)- 150 మార్కులు
  • తుది రాత పరీక్ష (Mains):
పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు
పేపర్-2   ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సంస్కృతిక చరిత్ర మరియు భారత రాజ్యాంగం  150 మార్కులు
పేపర్-3   ప్రణాళిక మరియు ఆర్ధిక వ్యవస్థ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి   150 మార్కులు

గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

 

APPSC గ్రూప్-2 హాల్ టికెట్ మరియు ఫలితాలు (APPSC GROUP 2 Hall ticket and Result)

APPSC గ్రూప్-2 హాల్ టికెట్, ఫలితాలు (AP Constable Hall ticket and Result): APPSC గ్రూప్-2 హాల్ టికెట్ ఒకసారి నోటిఫికేషన్ విడుదలైన తరువాత కనీసం వారం రోజుల ముందు తమ అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in నందు మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదే విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు మిగిలిన అన్ని రాత పరీక్ష ఫలితాలకు సంబంధించిన లింక్స్ మీకు అదే అధికారిక వెబ్ సైట్ నందు దొరుకుతాయి.

APPSC GROUP 2 Notification 2022 FAQ’s: 

Q1. APPSC GROUP 2 Notification 2022 ఎప్పుడు విడుదలవుతుంది?

జవాబు. APPSC GROUP 2 Notification 2022 మే లేదా జూన్ 2022 న విడుదల చేసే అవకాశం ఉన్నది.

Q2. APPSC GROUP 2 Notification విద్యార్హతలు  ఏమిటి?

జవాబు. APPSC GROUP 2 Notification కు ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ అర్హత పొందిన వారు అర్హులు.

Q3.  APPSC GROUP 2 Notification యొక్క వయోపరిమితి ఏమిటి?

జవాబు. APPSC GROUP 2 Notification కు 18-42 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు అర్హులు.

Q4. APPSC GROUP 2 Notification 2022 కు EWS రిజర్వేషన్ వర్తిస్తుందా?

జవాబు . APPSC GROUP 2 Notification కు EWS రిజర్వేషన్ వర్తిస్తుంది. దీనికి గాను నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి సదరు EWS ఆదాయ ధృవ పత్రాన్ని పొంది ఉండాలి.

Q5. APPSC GROUP 2 ఖాళీలు ఎన్ని?

జవాబు . APPSC GROUP 2 ఖాళీలు సుమారు 32. కాని ప్రస్తుతం వీటి సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నది.

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి