Telugu govt jobs   »   TREIRB TS Gurukulam Notification 2023   »   TS Gurukulam Online Test Series

TREIRB TS Gurukulam 2023 Paper-1 Online Test Series Model Test Papers TGT/PGT, JL, DL, PET in Telugu and English

TREIRB TS Gurukulam 2023 Paper-1 Online Test Series: Telangana Gurukul Educational Institutions Recruitment Board (TREIRB) Released the TREIRB TS Gurukulam Notification 2023 On its official website at http://treirb.telangana.gov.in/ for 9210 Vacancies. This is an excellent opportunity for all Job seekers who are preparing for Government jobs in Telangana state. TREIRB announced that TREIRB TS Gurukulam Recruitment Examination will be conducted from 01 August 2023 to 23 August 2023.

For this great opportunity, all the aspirants have started their preparations. But before starting our preparation we must check the exam pattern and difficulty level questions asked in Previous exams. Everyone is searching for the Best Online Mock Tests, Online classes, and Study Materials.

we’re happy to announce that we’re ready with TREIRB TS Gurukulam the Online Test Series to help you get the Gurukulam Job.

  • Adda247 Telugu offers TREIRB TS Gurukulam Online Test Series, and Chapter-wise Series for TREIRB TS Gurukulam TGT, PGT, Principal, Librarian, Junior Lecturer, and Degree Lecturer exams. Test Series Available in both Telugu and English.
  • Most of the questions in our Test Series are high level and this level of preparation for the examination and analyzing the level of question papers will make your final exam question paper easy.
  • We provide a detailed explanation for each question. We are confident that if you practice and revise these Online Test Series available, you can quickly get a clear edge in your exams. Get a detailed analysis for Knows your strong and weak areas in your preparation.
  • We are sure that our Test Series would help you boost your marks on the Telangana Gurukulam exam and Improves your confidence levels.

TREIRB TS Gurukulam Hall Ticket 2023

Telangana Gurukulam 2023 Paper-1 TGT/PGT Model Test Papers in Telugu and English

Adda247 తెలుగు TREIRB TS గురుకుల TGT, PGT, ప్రిన్సిపాల్, లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చర పరీక్షలకు ఉత్తమమైన శిక్షణ ఇవ్వడంతో పాటు, పరీక్షల విధానంకి అనుగుణంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లను కూడా అందిస్తుంది.

  • పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞులైన అధ్యాపకులు మరియు సబ్జెక్టు నిపుణులచే ఈ టెస్ట్ సిరీస్‌ల తాయారు చేసారు.
  • ప్రభుత్వ పరీక్షలకు హాజరయ్యే చాలా మంది అభ్యర్థులు ఎందుకు ఛేదించలేకపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి.
  • ఔత్సాహికులు ప్రామాణిక పుస్తకాలను అధ్యయనం చేయడం, సిలబస్‌ను పూర్తి చేయడం, కఠినమైన అధ్యయన షెడ్యూల్‌లు మరియు వివిధ స్టడీ మెటీరియల్స్ ని చదవడంపై మాత్రమే దృష్టి పెడతారు. అయితే, చదవడం ఒక్కటే సరిపోదు. మీరు మీ జ్ఞానాన్ని అంచనా వేయకుండా చదువుకుంటే పోటీ ప్రిపరేషన్ ఫలించదు. మనం చదివింది ఎంత వరకు మనకు గుర్తు ఉందో తెలుసుకోవాలి అంటే ఖచితంగా మాక్ టెస్ట్ లు రాయాలి.
  • పోటీ పరీక్షల కోసం టెస్ట్ సిరీస్ విధానం చాలా ప్రయోజనాలను అందిస్తుంది, ఇది మీ విశ్వాసం మరియు పనితీరును పెంచడమే కాకుండా అధిక స్కోర్ చేసే అవకాశాన్ని పెంచుతుంది.

👉Click Here to Buy TREIRB TS Gurukulam Online Test Series👈

Download TS Gurukul Paper-1 Previous year Question Paper 

About TREIRB TS Gurukulam Paper-1 General Studies and General Ability Model Papers

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ TGT, PGT, ప్రిన్సిపాల్, లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ 2023ని 9300+ కంటే ఎక్కువ పోస్టుల కోసం విడుదల చేసింది, ఈ నోటిఫికేషన్‌లన్నింటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ సర్వసాధారణం. కాబట్టి Adda247 అన్ని పోస్ట్‌ల కోసం తెలంగాణ గురుకుల 2023 నోటిఫికేషన్ కోసం 10 Model Test papers అందిస్తోంది.

adda247

Highlights of Test Series

👉 Practice best Questions Prepared by Experts

👉 Compare your Performance with TOP Rankers

👉 Get the complete analysis of the exam

👉 Get a detailed explanation of each question.

Salient Features: 

👉 పేపర్-1 (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ మరియు ఇంగ్లీష్) యొక్క 10 Model Test Papers

👉 తాజా పరీక్షా సరళి మరియు సిలబస్ ఆధారంగా రూపొందించబడింది

👉 తెలంగాణ TGT/PGT, లైబ్రేరియన్, ప్రిన్సిపల్, JL, DL మరియు ఇతర పోస్టుల కోసం ఉపయోగకరంగా ఉంటుంది.

👉 టెస్ట్  సిరీస్ ఆంగ్లము మరియు తెలుగు భాషలో అందుబాటులో ఉంటుంది.

👉 ఎక్కడి నుండైనా మరియు ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు.

How to Purchase TREIRB TS Gurukulam 2023 Online Test Series?

📌 Visit Adda247 Store or Click Here
📌 TREIRB TS Gurukulam Online Test Series will open.
📌 Now click on Buy Now
📌 Apply Coupon in Available Offers
📌 Buy Test Series by paying online at Discounted Price.

How Does TS Gurukulam Model Test Papers Help in Your Preparation? | మీ ప్రిపరేషన్‌లో టెస్ట్ సిరీస్ ఎలా సహాయపడుతుంది?

  • మీ ప్రిపరేషన్‌లో తప్పులను గుర్తించండి. ఇది ప్రిపరేషన్ కోసం ఖచ్చితమైన వ్యూహాన్ని సాధించడంలో సహాయపడుతుంది.
  • మీ బలం మరియు బలహీనతను తెలుసుకోండి: మాక్ టెస్ట్ అనేది మీ ప్రిపరేషన్‌లో ప్రతి దశలో మీ పనితీరును మెరుగుపరచడంలో మీకు సహాయపడే విలువైన సాధనం
  • సరైన వ్యూహాన్ని రూపొందించండి. మీ తప్పులు, బలాలు మరియు బలహీనతలను గుర్తించిన తర్వాత. మీరు సరైన దిశలో కొనసాగడానికి ప్రిపరేషన్ వ్యూహాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.

Uploading Schedule of TREIRB TS Gurukulam Online Test Series

Full Length Mock Uploading Plan:

S. No. Live Date
TS Gurukul Paper-1(General Studies and General Ability and English) Full Length Mock-01 1-May-2023
TS Gurukul Paper-1(General Studies and General Ability and English) Full Length Mock-02 10-May-2023
TS Gurukul Paper-1(General Studies and General Ability and English) Full Length Mock-03 18-May-2023
TS Gurukul Paper-1(General Studies and General Ability and English) Full Length Mock-04 25-May-2023
TS Gurukul Paper-1(General Studies and General Ability and English) Full Length Mock-05 3-Jun-2023
TS Gurukul Paper-1(General Studies and General Ability and English) Full Length Mock-06 10-Jun-2023
TS Gurukul Paper-1(General Studies and General Ability and English) Full Length Mock-07 18-Jun-2023
TS Gurukul Paper-1(General Studies and General Ability and English) Full Length Mock-08 25-Jun-2023
TS Gurukul Paper-1(General Studies and General Ability and English) Full Length Mock-09 2-Jul-2023
TS Gurukul Paper-1(General Studies and General Ability and English) Full Length Mock-10 10-Jul-2023

Why Adda247 Test Series are Best | మా టెస్ట్ సిరీస్ ఎందుకు ఉత్తమమైనది

అసలు పరీక్షలో ప్రయత్నించడానికి ముందు మాక్ టెస్ట్ సిరీస్‌ను ప్రయత్నించడం మంచి పద్ధతి. పేపర్ ఎంత కష్టంగా ఉంటుంది మరియు ప్రతి ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలి అనే ఆలోచన పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. కాబట్టి ఏదైనా టెస్ట్ సిరీస్‌ని ప్రయత్నించే ముందు, ఆ టెస్ట్ సిరీస్ లు ఎంత వరకు నాణ్యమైనవి అనే విషయం తెలుసుకోవాలి.

మేము చాల నమ్మకంగా చెప్పగలం మా Adda247 టెస్ట్ సిరీస్ లు ఎందుకు ఉత్తమైనవి అంటే:

  • ఇది అనుభవజ్ఞులైన నిపుణులచే తయారు చేయబడాయి
  • టెస్ట్ సిరీస్ లు పరీక్ష నమూనా ప్రకారం రూపొందించబడ్డాయి,  గత పరీక్షల లో అడిగిన ప్రశ్నల క్లిష్టత స్థాయిని, ప్రశ్నల రకాలను అధ్యయనం చేసి ఈ టెస్ట్ సిరీస్ లు రూపొందించారు.
  • అభ్యర్ధులు తమ పరీక్షలలో మెరుగైన పనితీరును కనబరచడంలో సహాయం చేయడానికి మేము అంకితభావంతో ఉన్నాము.
  • టెస్ట్ సిరీస్ లు అభ్యర్ధుల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే ఒక విలువైన సాధనం.
pdpCourseImg
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

What are TREIRB TS Gurukula Exam Dates?

TREIRB TS Gurukula Exam will be conducted from 01 August 2023 to 23 August 2023.

Can i Get TREIRB TS Gurukulam 2023 Online Test Series in Telugu?

Yes, you can get TREIRB TS Gurukulam 2023 Online Test Series in Telugu and English

How to purchase TREIRB TS Gurukulam 2023 Online Test Series?

Visit Adda247 Store or direct link given in this article, and follow the steps given in this article above