Telugu govt jobs   »   TREIRB TS Gurukulam Notification 2023   »   TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 విడుదల, డౌన్లోడ్ లింక్

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) 9210 ఖాళీల కోసం TS గురుకుల హాల్ టికెట్ 2023ని 24 జూలై 2023న అధికారిక వెబ్సైట్ http://treirb.telangana.gov.in/లో విడుదల చేసింది. 01 ఆగస్టు 2023 నుంచి 23 ఆగష్టు 2023 వరకు తెలంగాణ గురుకుల నియామక పరీక్షలు నిర్వహించనుంది. TREIRB TS గురుకుల పరీక్షా ఆన్లైన్ విధానం (కంప్యూటరు ఆధారిత పరీక్ష)లో నిర్వహించబడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోని TREIRB గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించే ఆన్లైన్ పరీక్షల హాల్ టికెట్ లు విడుదలయ్యాయి. TGT, లైబ్రేరియన్, PD ఇన్ స్కూల్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు https://treirb aptonline.in/ వెబ్సైట్లో లాగిన్ అయ్యి  హాల్ టికెట్ ల ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి 23 మధ్య జరిగే ఈ పరీక్షలకు 2.63 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 లింక్ కింద పేర్కొన్నాము. TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.

TREIRB TS Gurukulam Notification 2023 for 9210 Vacancies, Last Date to Apply_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 అవలోకనం

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 జూలై 24, 2023 తేదీన విడుదల చేసింది. ఇక్కడ TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 అవలోకనం 
సంస్థ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREI-RB)
పోస్ట్ పేరు టీచింగ్, నాన్ టీచింగ్
ఖాళీలు 9210
వర్గం అడ్మిట్ కార్డ్ 
పరీక్షా తేదీ 01 ఆగష్టు 2023 నుండి 23 ఆగష్టు 2023 వరకు
పరీక్షా విధానం CBRT
హాల్ టికెట్ 24 జూలై 2023 
ఉద్యోగ ప్రదేశం తెలంగాణ
అధికారిక వెబ్సైట్ http://treirb.telangana.gov.in/

TREIRB TS గురుకుల పరీక్షా షెడ్యూల్ 2023

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) 01 ఆగష్టు 2023 నుండి 22 ఆగష్టు 2023 వరకు పరీక్షలు నిర్వహించనుంది. TREIRB 9210 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. TREIRB TS గురుకుల పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. పోస్టుల కేటగిరి, సబ్జక్ట్ వారీగా ఏ రోజు ఏ పరీక్షా నిర్వహించనున్నారు తదితర వివరాలు  తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREI-RB) విడుదల చేసింది. TREIRB TS గురుకుల పరీక్షా షెడ్యూల్ తనిఖీ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.

TREIRB TS గురుకుల పరీక్ష షెడ్యూల్ 2023 

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) TS గురుకుల హాల్ టికెట్ 2023ని అధికారిక వెబ్సైట్ http://treirb.telangana.gov.in/లో విడుదల చేసింది. TREIRB TS గురుకుల పరీక్షలు 01 ఆగష్టు 2023 నుండి 23 ఆగష్టు 2023 వరకు CBRT(కంప్యూటరు బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్) విధానంలో నిర్వహించనుంది. TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 లో పరీక్షా తేదీలు, పరీక్షా సమయం, పరీక్షా కేంద్రం మొదలైన వివరాలు ఉంటాయి. TS గురుకుల హాల్ టికెట్ 2023ని డౌన్లోడ్ చేయడానికి దిగువ లింక్ పై క్లిక్ చేయండి.

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 లింక్ 

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 ను ఎలా డౌన్లోడ్ చేయాలి?

TREIRB 9210 ఖాళీల కోసం TS గురుకుల హాల్ టికెట్ 2023ని అధికారిక వెబ్సైట్ http://treirb.telangana.gov.in/లో 24 జూలై 2023 తేదీన విడుదల చేసింది. TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ దశలను దిగువన అందించాము.

  • TREIRB అధికారిక వెబ్‌సైట్‌ http://treirb.telangana.gov.in/ ను సందర్శించండి
  • హోమ్ పేజీలో TS గురుకుల హాల్ టికెట్ లింక్ కోసం శోధించండి.
  • TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
  • నమోదు చేసిన వివరాలను ధృవీకరించండి మరియు ‘Submit’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • TREIRB TS గురుకుల హాల్ టికెట్ హాల్ టికెట్ 2023 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023లో పేర్కొన్న వివరాలు

TREIRB TS గురుకుల హాల్ టికెట్ లో పరీక్ష మార్గదర్శకాలు మరియు ముఖ్యమైన నిబంధనలు ఉంటాయి. TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023లో ఉన్న వివరాలు ఇక్కడ అందించాము.

  • అభ్యర్థి పేరు
  • పరీక్ష తేదీ
  • తాజా ఫోటో
  • అభ్యర్థుల లింగం (మగ/ఆడ)
  • రోల్ నంబర్
  • పరీక్ష సమయం
  • పరీక్ష వ్యవధి
  • పరీక్షా కేంద్రం స్థానం
  • అభ్యర్థుల వర్గం (SC/ ST/ BC/ నాన్ రిజర్వ్డ్)
  • రిజిస్ట్రేషన్ సంఖ్య
  • పరీక్షకు అవసరమైన మార్గదర్శకాలు

pdpCourseImg

TREIRB TS Gurukulam Related Links
TREIRB TS Gurukulam Notification 2023
TREIRB TS Gurukulam PGT Notification 2023
TREIRB TS Gurukulam TGT Notification 2023
TREIRB TS Gurukulam Librarian Notification 2023
TREIRB TS Gurukulam Junior College Lecturer Notification 2023
TREIRB TS Gurukulam Physical Director Recruitment 2023
TREIRB TS Gurukulam DL/Physical Director/Librarian Notification 2023 
TREIRB TS Gurukulam Junior Lecturer Previous Year Papers
TREIRB TS TGT Previous Years Papers
TREIRB TS Gurukulam PGT Syllabus
TREIRB TS Gurukulam TGT Syllabus
TREIRB TS Gurukulam Junior College Lecturer Syllabus

 

Sharing is caring!

FAQs

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 ఎప్పుడు విడుదల అయ్యింది?

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 24 జూలై 2023 తేదీన విడుదల అయ్యింది

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్ ఈ కధనంలో అందించాము.

TREIRB TS గురుకుల పరీక్షా తేదీలు ఏమిటి?

TREIRB TS గురుకుల పరీక్షా 01 ఆగష్టు 2023 నుండి 23 ఆగష్టు 2023 వరకు జరుగుతాయి

TREIRB TS గురుకులం హాల్ టికెట్ 2023 లో ఏమేమి వివరాలు ఉంటాయి?

TREIRB TS గురుకులం హాల్ టికెట్ 2023 పేర్కొన్న వివరాలు ఈ కధనంలో అందించాము.