తెలుగులో పాలిటీ స్టడీ మెటీరియల్ PDF: ఇక్కడ మేము TSPSC & APPSC గ్రూప్లు మరియు ఇతర పోటీ పరీక్షలు మరియు రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు, ప్రాథమిక హక్కులు మరియు విధులు, DPSPలు, కేంద్రం-రాష్ట్రం వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తూ తెలుగులో చాప్టర్ వారీగా పాలిటీ నోట్లను అందిస్తాము. సంబంధాలు మొదలైనవి.. రాష్ట్ర మరియు కేంద్ర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ ఇది సహాయపడుతుంది.
తెలుగులో పాలిటీ స్టడీ మెటీరియల్ PDF: APPSC,TSPSC Groups, UPSC, SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ పై అవగాహన తప్పనిసరి. కాబట్టి Adda247 తెలుగు లో జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది.అయితే APPSC, TSPSC Groups, UPSC, SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని Indian Polity ఎంతో ప్రత్యేకమైనది మరియు అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది, కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups, UPSC, SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా Polity Study Material కు సంబంధించిన ప్రతి అంశాలను pdf రూపంలో మేము అందిస్తున్నాము.
ఈ వ్యాసంలో భారత రాజ్యంగానికి( Indian Polity) సంబంధించిన ప్రతి అంశం అనగా భారత రాజ్యంగ చరిత్రను మొదలుకొని ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో జరిగిన చట్ట సవరణలు , కొత్త చట్టాలు, భారత రాజ్యాంగ పూర్తి అవలోకనం, వివిధ ప్రభుత్వ అధికారుల మరియు ప్రజాప్రతినిధుల అధికారాలు, వారి ఎన్నిక విధానంతో పాటు, దేశంలో ఇప్పటి వరకు జరిగిన వివిధ ముఖ్యమైన మార్పులతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఇక్కడ పాఠ్యాంశాల వారీగా PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోండి.
APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో పాలిటి విభాగం ఎంతో ప్రత్యేకమైనది. APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో,మీరు ఈ అంశంపై బాగా ప్రావీణ్యం కలిగి ఉంటే APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో రాణించవచ్చు.
Q1. Indian Polity కోసం ఉత్తమమైన పుస్తకం ఏమిటి?
Ans. Adda247 అందించే Polity PDF పుస్తకం చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో మీకు లభిస్తుంది.
Q2. Indian Polity కి సిద్ధం కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటి?
Ans. రాజ్యాంగ చరిత్ర,రాజ్యాంగంలో ముఖ్యమైన షెడ్యూళ్ళు,ప్రాధమిక హక్కులు & విధులు,ముఖ్యమైన అధికరణలు,రాష్ట్రపతి-అధికారాలు,లోక్సభ & దాని విధులు,రాజ్యసభ & దాని విధులు,పార్లమెంటులో బిల్లుల రకాలు,భారతదేశంలో అత్యవసర నిబంధనలు,శాసనసభ (విధానసభ) & దాని విధులు,లెజిస్లేటివ్ కౌన్సిల్ (విధాన పరిషత్) & దాని విధులు,గవర్నర్లు & అధికారాలు,పంచాయతీ రాజ్వ్యవస్థ,న్యాయవ్యవస్థ,భారత రాజ్యాంగంలోని రిట్స్ & దాని రకాలు,ప్రభుత్వ సంస్థలు,పార్లమెంటరీ నిధులు,GST,బడ్జెట్ పై ముఖ్య అంశాలు.
More Important Links on TSPSC : |
Telangana State GK |
Polity Study Material in Telugu |
Economics Study Material in Telugu |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Polity PDF book by Adda247 is the best. You will get this in adda247 APP.
Dr B.R. Ambedkar is known as the father of Indian constitution. On 29 August 1947, the Constituent Assembly set up a Drafting Committee.
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…
సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…
APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…