Telugu govt jobs   »   Study Material   »   Telangana History PDF in Telugu |...

Telangana History PDF in Telugu | Important Questions| శాతవాహనులు-పార్ట్-1

Telangana History PDF in Telugu | Important Questions part-1

తెలంగాణాలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్  ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247 telugu , ప్రతి వారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా  భౌగోళిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, చరిత్ర , తెలంగాణా ఉద్యమం, తెలంగాణా చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వంటి ముఖ్యమైన అంశాలకు  సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు PDF రూపంలో  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి. PDF డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింది వ్యాసాన్ని పరిశీలించండి.

Telangana History PDF in Telugu | Download PDF

తెలంగాణా హిస్టరీకి సంబంధించి శాతవాహనులు మొదలుకొని తెలంగాణా నూతన రాష్ట్ర ఏర్పాటుతో సహా అన్ని అంశాలను నిశితంగా మీరు ఇక్కడ ప్రశ్నల రూపంలో పొందవచ్చు.  ప్రశ్నలన్ని పూర్తిగా TSPSC Group-1, Group-2 , Group-3, Group-4,  SI మరియు  Constable తో పాటు ఇతర రాష్ట్ర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు తెలంగాణా చరిత్రకు సంబంధించిన అన్ని అంశాలను ఈ క్రింది చాప్టర్ల ప్రకారం పొందగలరు.

  1. శాతవాహనులు,
  2. కుతుబ్షాహీలు,
  3. ఆరుగురు చక్రవర్తులు,
  4. తెలంగాణా నూతన రాష్ట్ర ఏర్పాటు,
  5. ఆపరేషన్ పోలో (Operation Polo) వంటి అన్ని అంశాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను చాప్టర్ ప్రకారం మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Telangana History PDF in Telugu | Download Chapter Wise PDF

క్రింద చూపిన విధంగా తెలంగాణా చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రశ్నల రూపంలో ఈ క్రింది విధంగా పొందగలరు.

తెలంగాణా చరిత్ర PDF| శాతవాహనులు పార్ట్-1

×
×

Download your free content now!

Download success!

Telangana History PDF in Telugu | Important Questions| శాతవాహనులు-పార్ట్-1_50.1

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

అంశము PDF లింక్
తెలంగాణా ఉద్యమం Part-1       ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణా ఉద్యమం Part-2    ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణా భౌగోళిక అమరిక-1     ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి

Free Study Material:

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

 

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Telangana History PDF in Telugu | Important Questions| శాతవాహనులు-పార్ట్-1_60.1

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telangana History PDF in Telugu | Important Questions| శాతవాహనులు-పార్ట్-1_50.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana History PDF in Telugu | Important Questions| శాతవాహనులు-పార్ట్-1_90.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.