Telugu govt jobs   »   Banking Awareness   »   Banking Awareness in Telugu

Banking Awareness PDF in Telugu 2021 | For All Bank Exams

Banking Awareness PDF in Telugu : Overview

Banking Awareness PDF in Telugu : SBI,IBPS RRB,IBPS & RBI వంటి అన్ని బ్యాంకింగ్ పరీక్షలలో స్టాటిక్ అంశాలు,కంప్యూటర్ అవేర్నెస్,బ్యాంకింగ్ అవేర్నెస్ అనే మూడు విభాగాలు ఎంతో ప్రత్యేకమైనది.SBI,IBPS RRB,IBPS & RBI పరీక్షల తుది ఎంపికకు అవసరమైన అదనపు మార్కులను పెంచడంలో సహాయపడుతుంది.SBI,IBPS RRB,IBPS & RBI మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ రౌండ్లో బ్యాంకింగ్ అవగాహన ప్రశ్నలు అడుగుతారు.ఈ వ్యాసంలో, SBI,IBPS RRB,IBPS & RBI  మరియు అన్ని బ్యాంకు పరీక్షలకు ఉపయోగ పడే విధంగా బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగాలలోని ప్రతి అంశాలను pdf రూపంలో మేము అందిస్తున్నాము.

    1. స్టాటిక్ అంశాలు
    2. బ్యాంకుల అవగాహన మరియు
    3. కంప్యూటర్  అవగాహన

[sso_enhancement_lead_form_manual title=”జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్(JUNE Monthly Current Affiars)” button=”డౌన్లోడ్ చేసుకోండి” pdf=”/jobs/wp-content/uploads/2021/07/02043948/Monthly-Current-Affairs-PDF-in-telugu-July.pdf”]

 

Banking Awareness PDF లలో భాగంగా బ్యాంకింగ్ కు సంబంధించిన అంశాలపై పూర్తి విశ్లేషణ మరియు అవగాహన చాల అవసరం. SBI,IBPS RRB,IBPS & RBI వంటి అన్ని పరీక్షలలో Banking Awareness చాలా కీలకం కానున్నది. బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ అంశం మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మేము అందించే Banking Awareness PDFలలో మీకు చాప్టర్ ప్రకారం పూర్తి సమాచారం ఇక్కడ మీరు పొందగలరు.

Banking Awareness PDF in Telugu : Conclusion

Banking Awareness మెయిన్స్ పరీక్షలో చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే Banking Awareness కోసం ఒక ప్రత్యేక విభాగం ఉన్న SBI,IBPS RRB,IBPS,RBI & SEBI వంటి అనేక పరీక్షలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఈ విభాగం మీకు మరింత ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంటర్వ్యూ మొత్తం Banking Awareness ఆధారంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంశంపై బాగా ప్రావీణ్యం కలిగి ఉంటే SBI,IBPS RRB,IBPS,RBI & SEBI వంటి అనేక పరీక్షలలో రాణించవచ్చు.

 

Banking Awareness PDF in Telugu : FAQs

Q 1. Banking Awareness కోసం ఉత్తమమైన పుస్తకం ఏమిటి?

జ. Adda247 అందించే Banking Awareness PDF పుస్తకం చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో మీకు లభిస్తుంది.

Q 2. Banking Awareness విభాగం కోసం ఎలా సిద్ధం కావాలి?
. అప్‌డేట్-సోర్స్(తాజా వార్తలు) మరియు ఆర్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ నుండి బ్యాంకింగ్ అవగాహన కై సిద్ధం కావాలి, తద్వారా మీకు తాజా వాస్తవాలు,సమాచారాలు  తెలుస్తాయి.

Q 3. బ్యాంకింగ్ అవగాహన మరియు ఆర్థిక అవగాహన భిన్నంగా ఉంటుందా?
. అవి భిన్నంగా ఉంటాయి కాని పరీక్షా కోణం కై బ్యాంకింగ్‌లో భాగంగా ఆర్థిక అవగాహనను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

Q 4. బ్యాంకింగ్ అవగాహనకు సిద్ధం కావాల్సిన  ముఖ్యమైన అంశాలు ఏమిటి?
. బ్యాంకింగ్ చరిత్ర మరియు బ్యాంకింగ్, ఆర్‌బిఐ నిర్మాణం మరియు విధులు,భారత దేశంలోని కరెన్సీ సర్క్యులేషన్ అండ్ మేనేజ్‌మెంట్ – లెండింగ్ రేట్లు, భారతదేశంలో బ్యాంకుల జాతీయికరణ, ద్రవ్య విధానం, భారతదేశంలో బ్యాంకు ఖాతాల రకాలు, ఆర్థిక చేరికలు, MCLR, NPA-నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(ఆస్తులు), సెక్యూరిటైజేషన్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ల (ఆస్తుల)పునర్నిర్మాణం మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (SARFAESI) చట్టం, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC).

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

APCOB notification 2021
APCOB notification 2021

 

Sharing is caring!