Telugu govt jobs   »   Polity   »   పాలిటీ స్టడీ మెటీరియల్ తెలుగు లో

పాలిటీ స్టడీ మెటీరియల్ (తెలుగు లో) APPSC మరియు TSPSC Groups, డౌన్‌లోడ్ Pdf

తెలుగులో పాలిటీ స్టడీ మెటీరియల్ PDF: ఇక్కడ మేము TSPSC & APPSC గ్రూప్‌లు మరియు ఇతర పోటీ పరీక్షలు మరియు రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు, ప్రాథమిక హక్కులు మరియు విధులు, DPSPలు, కేంద్రం-రాష్ట్రం వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తూ తెలుగులో చాప్టర్ వారీగా పాలిటీ నోట్‌లను అందిస్తాము. సంబంధాలు మొదలైనవి.. రాష్ట్ర మరియు కేంద్ర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ ఇది సహాయపడుతుంది.

పాలిటీ స్టడీ మెటీరియల్ PDF తెలుగులో

తెలుగులో పాలిటీ స్టడీ మెటీరియల్ PDF: APPSC,TSPSC Groups, UPSC, SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ పై అవగాహన తప్పనిసరి. కాబట్టి Adda247 తెలుగు లో  జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది.అయితే APPSC, TSPSC Groups, UPSC, SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని Indian Polity ఎంతో ప్రత్యేకమైనది మరియు అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది, కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups, UPSC, SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా Polity Study Material కు సంబంధించిన  ప్రతి అంశాలను pdf రూపంలో మేము అందిస్తున్నాము.

తెలుగులో పాలిటీ స్టడీ మెటీరియల్ : చాప్టర్ వారీగా అంశాలు

ఈ వ్యాసంలో భారత రాజ్యంగానికి( Indian Polity) సంబంధించిన ప్రతి అంశం అనగా భారత రాజ్యంగ చరిత్రను మొదలుకొని ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో జరిగిన చట్ట సవరణలు , కొత్త చట్టాలు, భారత రాజ్యాంగ పూర్తి అవలోకనం, వివిధ ప్రభుత్వ అధికారుల మరియు ప్రజాప్రతినిధుల అధికారాలు, వారి ఎన్నిక విధానంతో పాటు, దేశంలో ఇప్పటి వరకు జరిగిన వివిధ ముఖ్యమైన మార్పులతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఇక్కడ పాఠ్యాంశాల వారీగా PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోండి.

  1. Constitutional History |రాజ్యాంగ చరిత్ర
  2. Important Schedules, Fundamental Rights and Duties in the Constitution|రాజ్యాంగంలో ముఖ్యమైన షెడ్యూళ్ళు, ప్రాధమిక హక్కులు, విధులు
  3. President|రాష్ట్రపతి
  4. Executive powers of President & Vice President |రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలు & ఉపరాష్ట్రపతి
  5. Prime Minister|ప్రధాన మంత్రి
  6. Lok Sabha & its functions| లోక్సభ & దాని విధులు
  7. Rajya Sabha & its functions| రాజ్యసభ & దాని విధులు
  8. Types of Bills in Parliament | పార్లమెంటులో బిల్లుల రకాలు
  9. Emergency Regulations in India | భారతదేశంలో అత్యవసర నిబంధనలు
  10. Legislature (Vidhana Sabha) & its functions| శాసనసభ (విధానసభ) & దాని విధులు
  11. Legislative Council (Vidhana Parishad) & its functions| లెజిస్లేటివ్ కౌన్సిల్ (విధాన పరిషత్) & దాని విధులు
  12. Governors & Powers| గవర్నర్లు & అధికారాలు
  13. Panchayat Raj System, Judiciary System | పంచాయతీ రాజ్ వ్యవస్థ,న్యాయవ్యవస్థ
  14. Types of Writs in Indian Constitution| భారత రాజ్యాంగంలోని రిట్స్ రకాలు
  15. Government Institutions | ప్రభుత్వ సంస్థలు
  16. Parliamentary funds | పార్లమెంటరీ నిధులు
  17. GST
  18. Key Points on Budget | బడ్జెట్ పై ముఖ్య అంశాలు
  19. Important Articles | ముఖ్యమైన అధికరణలు
  20. Major Amendments in the Constitution of India| భారత రాజ్యాంగం లోని ముఖ్య  సవరణలు
  21. Fundamental Rights of Indian Constitution | ప్రాథమిక హక్కులు
  22. Parts Of Indian Constitution | భారత రాజ్యాంగంలోని భాగాలు
  23. Election Commission Of India In Telugu | భారత ఎన్నికల సంఘం

Polity Study Material in Telugu : Conclusion

APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో పాలిటి విభాగం ఎంతో ప్రత్యేకమైనది. APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో,మీరు ఈ అంశంపై బాగా ప్రావీణ్యం కలిగి ఉంటే APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో రాణించవచ్చు.

 

Polity Study Material in Telugu : FAQs

Q1. Indian Polity కోసం ఉత్తమమైన పుస్తకం ఏమిటి?

Ans. Adda247 అందించే Polity PDF పుస్తకం చాలా ఉత్తమమైనది. ఇది adda247 APPలో మీకు లభిస్తుంది.

Q2. Indian Polity కి సిద్ధం కావాల్సిన  ముఖ్యమైన అంశాలు ఏమిటి?

Ans. రాజ్యాంగ చరిత్ర,రాజ్యాంగంలో ముఖ్యమైన షెడ్యూళ్ళు,ప్రాధమిక హక్కులు & విధులు,ముఖ్యమైన అధికరణలు,రాష్ట్రపతి-అధికారాలు,లోక్సభ & దాని విధులు,రాజ్యసభ & దాని విధులు,పార్లమెంటులో బిల్లుల రకాలు,భారతదేశంలో అత్యవసర నిబంధనలు,శాసనసభ (విధానసభ) & దాని విధులు,లెజిస్లేటివ్ కౌన్సిల్ (విధాన పరిషత్) & దాని విధులు,గవర్నర్లు & అధికారాలు,పంచాయతీ రాజ్వ్యవస్థ,న్యాయవ్యవస్థ,భారత రాజ్యాంగంలోని రిట్స్ & దాని రకాలు,ప్రభుత్వ సంస్థలు,పార్లమెంటరీ నిధులు,GST,బడ్జెట్ పై ముఖ్య అంశాలు.

 

More Important Links on TSPSC :
Telangana State GK 
Polity Study Material in Telugu
Economics Study Material in Telugu

Telangana Prime Test Pack 2023-2024 | Complete Bilingual Online Test Series by Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

What is the best book for Indian Polity?

Polity PDF book by Adda247 is the best. You will get this in adda247 APP.

Who is the father of Indian Polity?

Dr B.R. Ambedkar is known as the father of Indian constitution. On 29 August 1947, the Constituent Assembly set up a Drafting Committee.