SBI Clerk Foundation Batch In Telugu Check Full Details | SBI క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ ఇప్పుడు తెలుగు లో,పూర్తి వివరాలు మీకోసం.

ఎస్.బి.ఐ క్లర్క్ 2021 : ఎస్.బి.ఐ క్లర్క్ అనేది  బ్యాంకింగ్ రంగంలో  ముఖ్యమైన ఉద్యోగాలలో ఇది ఒకటి,ఏప్రిల్ 26 న నోటిఫికేషన్ను విడుదల చేసింది, దీని కోసం లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వెయ్యికి పైగా సీట్లను పొందడానికి గాను దరఖాస్తు చేసుకుంటారు. మీరు ఉద్యోగం సాదించిన వారిలో ఉండాలి అనుకుంటే మీ కోసం మేము ఉన్నాము అలాగే ఒక అద్భుతమైన ప్రణాళికను పొందుపరిచాము.ముందుగా పరిక్ష యొక్క విధానం తెలుసుకుందాం.

SBI క్లర్క్ యొక్క అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎస్.బి.ఐ క్లర్క్ 2021 : పరిక్ష విధానం

ఎస్.బి.ఐ క్లర్క్ 2021 : ప్రిలిమ్స్ 

  • 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్టుతో కూడిన పరిక్ష.
  • ఆన్ లైన్ లో నిర్వహించబడుతుంది.
  • ఈ పరీక్షకు ఒక 1 గంట వ్యవధి.
  • ఇందులో 3 సెక్షన్ లు ఉంటాయి ( ప్రతి సెక్షన్ కు  20ని. వ్యవధి ఉంటుంది)
వరుస సంఖ్య టెస్టుల పేరు(ఆబ్జెక్టివ్) ప్రశ్నలు గరిష్ట మార్కులు      వ్యవధి
     1 ఇంగ్లిష్ లాంగ్వేజ్        30             30 20 నిమిషాలు
     2 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్        35             35 20 నిమిషాలు
     3 రీజనింగ్ ఎబిలిటీ        35             35 20 నిమిషాలు

 

ఎస్.బి.ఐ క్లర్క్2021: మెయిన్స్ 

  • 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్టుతో కూడిన పరిక్ష.
  • ఆన్ లైన్ లో నిర్వహించబడుతుంది.
  • ఈ పరీక్షకు 2 గంటల 40నిముషాల వ్యవధి.
  • ఇందులో 4 సెక్షన్ లు ఉంటాయి ( ప్రతి నిర్దిష్ట సెక్షన్ కు కాలవ్యవధి ఉంటుంది)
వరుస సంఖ్య టెస్టుల పేరు (ఆబ్జెక్టివ్) ఎన్ని ప్రశ్నలు గరిష్ట మార్కులు వ్యవది
      1 రీజనింగ్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్       50         60 45 నిముషాలు
      2 జనరల్ ఇంగ్లిష్       40         40 35 నిముషాలు
      3 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్        50          50 45 నిమిషాలు
      4 జనరల్/ఫైనాన్షియల్ అవేర్ నెస్        50          50 35 నిమిషాలు
                   మొత్తం     190        200 2 గంటల 40నిముషాలు

గమనిక:

  • ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలలో 1/4 వ వంతు నెగిటివ్ మార్కులు ఉంటాయి. అలాగే, రెండు దశల్లోను సెక్షనల్ టైమింగ్ ఉంటుంది.
  • మెయిన్స్ పరిక్ష మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తీయడం జరుగుతుంది, అయితే అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ( LPT ) ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఎస్.బి.ఐ క్లర్క్ 2021:లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT ) గురించి క్లుప్తంగా

  • ఎస్.బి.ఐ క్లర్క్ మెయిన్స్ పరీక్షకు ఉత్తీర్ణత సాధించిన తరువాత, అభ్యర్థులు నిర్ధిష్ట ఎంపిక చేయబడ్డ స్థానిక భాషా పరీక్షకు కూడా ఉత్తీర్ణత సాధించాలి.
  • స్థానిక భాషను  10వ మరియు 12వ తరగతి లో చదివిన మార్క్ షీట్ ని సమర్పించే  వారు ఏ భాషా పరీక్షని ఎదుర్కోనవసరం లేదు. ఎంపిక చేయబడ్డ స్థానిక భాషలో చదవలేని అభ్యర్థులు మాత్రం పరిక్షకి హాజరు కావాల్సిఉంటుంది వారి భాషా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి లేనిచో అనర్హులుగా ప్రకటించబడతారు.

SBI క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్

ఈ ఫౌండేషన్ కోర్సు ద్వారా రీజనింగ్, మాథ్స్, ఇంగ్లీష్ అలాగే జనరల్ అవేర్నెస్ విభాగాలలో వెనుకబడి ఉన్న లేదా మరి ఏ ఇతర విభాగంలో నైనా వెనుకబడి ఉన్న ప్రతి ఒక్కరికోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. ఈ కోర్స్ ద్వారా మీకు అందించబడే సమాచారంతో మీరు ప్రతీ విభాగంలోని ప్రాధమిక అంశాలపై పట్టు సాధించడం జరుగుతుంది. ప్రతిభతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే రీతిలో, నూతన పరీక్షా విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్స్ రూపొందించడం జరిగింది. ఈ ఫౌండేషన్ కోర్స్ SBI క్లర్క్ కే కాకుండా  అన్ని రకాల బ్యాంకింగ్ పరీక్షలకు సరిపడేలా రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు ప్రాధమిక అంశాలు మీ పరీక్షలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది.

కోర్స్ యొక్క ఉపయోగాలు:

  • తెలుగు మరియు ఇంగ్లీష్ లో 140 గంటలకు పైగా live తరగతులు
  • సిలబస్ పూర్తిగా మునుపటి పరీక్షలను  ఆధారంచేసుకుని  మరియు నూతన విధానాలను ఊహించి రూపొందించబడినది.
  • రికార్డ్ చేయబడిన వీడియోలు మీకు 24×7 అందుబాటులో ఉంటాయి.
  • నిపుణుల సహాయంతో మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
  • నిపుణుల నుండి ప్రిపరేషన్ టిప్స్ అలాగే సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవచ్చు.
  • ఈ బ్యాచ్ ముఖ్యంగా SBI Clerk,SBI PO Prelims,SBI PO Mains కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 

SBI క్లర్క్ యొక్క మోడల్ పేపర్ వివరాలు కింద వీడియో లో వివరించబడినది 

SBI క్లర్క్ సిలబస్

SBI క్లర్క్ సిలబస్ యొక్క పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

SBI క్లర్క్ గత సంవత్సర cut off మార్కులు

SBI క్లర్క్ యొక్క గత సంవత్సర cut off మార్కుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

SBI క్లర్క్ గత ఏడాది ప్రశ్నాపత్రాలు:

SBI క్లర్క్ ప్రిలిమ్స్ – 2020

               సబ్జెక్ట్ ప్రశ్నల  PDF జవాబుల  PDF
రీజనింగ్  ఎబిలిటీ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి  
క్వాంటిటేటివ్  ఆప్టిట్యూడ్ డౌన్లోడ్ చేసుకోండి  డౌన్లోడ్ చేసుకోండి 
ఇంగ్లీష్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి

 

SBI క్లర్క్ ప్రిలిమ్స్ – 2019

                సబ్జెక్ట్ ప్రశ్నల PDF జవాబుల PDF
రీజనింగ్  ఎబిలిటీ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి
క్వాంటిటేటివ్  ఆప్టిట్యూడ్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి
ఇంగ్లీష్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి

SBI క్లర్క్ ప్రిలిమ్స్ – 2018

                సబ్జెక్ట్ ప్రశ్నల PDF జవాబుల PDF
రీజనింగ్  ఎబిలిటీ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి
క్వాంటిటేటివ్  ఆప్టిట్యూడ్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి
ఇంగ్లీష్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి

 

SBI క్లర్క్ ప్రిలిమ్స్ – 2016

                సబ్జెక్ట్ ప్రశ్నల PDF జవాబుల PDF
రీజనింగ్  ఎబిలిటీ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి
క్వాంటిటేటివ్  ఆప్టిట్యూడ్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి
ఇంగ్లీష్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి
  • నెల,వారం,రోజు వారిగా కరెంటు అఫైర్స్ కొరకు , Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా కరెంటు అఫైర్స్, అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC & TSPSC గ్రూప్-1,2,3, SI మరియు ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
  • adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):

1.SBI తన అధికారిక నోటిఫికేషన్ ను ఎప్పుడు విడుదల చేసింది ?

సమాధానం : ఏప్రిల్ 26, 2021

2. SBI క్లర్క్ 2021 కొరకు ఎంపిక ప్రక్రియ ఏమిటి?

సమాధానం : ప్రిలిమ్స్ ఆధారంగా మొదటి ఎంపిక జరుగుతుంది, తరువాత మెయిన్స్ పరీక్ష మరియు భాషా నైపుణ్య పరీక్ష జరుగుతుంది.

3. SBI క్లర్క్ 2021 పరీక్షకు ఎవరు అర్హులు?

సమాధానం : గ్రాడ్యుయేట్ విద్యార్థులందరూ (16 ఆగస్టు 2021 నాటికి) ఎస్.బి.ఐ క్లర్క్ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

4. SBI CLERK- 2021 పరీక్ష ఎప్పుడు నిర్వహించాల్సి ఉంది?

సమాధానం : ఈ జూన్ నెలలో నిర్వహించాల్సి ఉంది.

5. వాయిదా తరువాత మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు?

సమాధానం : తదుపరి ఉత్తర్వులు జారీ చేసిన తరువాత.

 

కొన్ని ముఖ్యమైన లింకులు

 

 

chinthakindianusha

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

57 mins ago

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్ 1,2 పరీక్షల ప్రత్యేకం

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు: భారతదేశంలో జనాభాతో పాటు జల వనరులు అధికంగా ఉన్నాయి, భారతదేశం లో ఉన్న పెద్ద…

1 hour ago

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

23 hours ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

24 hours ago

సైన్స్ & టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP), డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…

1 day ago