Table of Contents
జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. ప్రిలిమ్స్ పరీక్షల ముందు ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం. GA మీరు 10-15 రోజుల్లో పూర్తి చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం, ప్రతి వారం లేదా ప్రతి నెల సమకాలీన అంశాలను చదవడం. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని క్లుప్తంగా విభాగాల వారీగా అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు పోటీ పరీక్షలకు సంబంధించి అన్ని కోణాలలో పూర్తిగా సంసిద్దంగా ఉండవచ్చు. క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా నెల వారి సమకాలీన అంశాలు 2021 డౌన్‌లోడ్ చేసుకోండి.
Download your free content now!
Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.
Download links for Weekly Current Affairs in Telugu:
Weekly current affairs in telugu (23-May-to-29-may-2021)
Weekly current affairs in telugu (16th May to 22st May 2021)
weekly current affairs in telugu ( 9th May to 15th May 2021)
Weekly current affairs in telugu (2nd May to 8th of may 2021)
Weekly current affairs in telugu(26th April to may 1st 2021)
To Get Important Questions of Andhra Pradesh Geography Click here
APPSC ,TSPSC GROUP-1,2,3అన్ని Online, Offline తరగతులు, mock టెస్టులు మరియు మెటీరియల్ పొందండి పూర్తిగా తెలుగులో
USE CODE ” JUNE75″ TO GET 75% OFFER
ఇక విజయం మీ వంతు