Telugu govt jobs   »   SBI Clerk 2021: Notification Out, Check...

SBI Clerk 2021: Notification Out, Check Exam Pattern And Syllabus | SBI Clerk 2021: నోటిఫికేషన్ వెలువడింది,పరీక్షా విధానం మరియు సిలబస్ ను పరిశీలించండి.

SBI Clerk 2021: Notification Out, Check Exam Pattern And Syllabus | SBI Clerk 2021: నోటిఫికేషన్ వెలువడింది,పరీక్షా విధానం మరియు సిలబస్ ను పరిశీలించండి._2.1

SBI క్లర్క్ సిలబస్ 2021: సబ్జెక్ట్ వారీగా సిలబస్ మరియు పరిక్ష విధానం 

ఎస్.బి.ఐ క్లర్క్ సిలబస్ 2021: ఎస్.బి.ఐ క్లర్క్ అనేది  బ్యాంకింగ్ రంగంలో  ముఖ్యమైన ఉద్యోగాలలో ఇది ఒకటి, దీని కోసం లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వెయ్యి సీట్లను పొందడానికి గాను  దరఖాస్తు చేస్తారు మరియు మీరు వారిలో ఒకరు అయితే మేము మీ కోసం అద్భుతమైన ప్రణాళికను పొందుపరిచాము  మరియు అది సిలబస్ కు కట్టుబడి ఉండాలి.ఎస్.బి.ఐ క్లర్క్ 2021 రిక్రూట్ మెంట్ కోసం ఎస్.బి.ఐ తన  అధికారిక వెబ్ సైట్ @sbi.co.in  లో ఏప్రిల్ 26 న నోటిఫికేషన్ను విడుదల చేసింది.  ఈ వ్యాసంలో, మేము ఎస్.బి.ఐ క్లర్క్ సిలబస్ గురించి మరియు పరిక్ష విధానం గురించి వివరించాము.

అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎస్.బి.ఐ క్లర్క్ 2021 : పరిక్ష విధానం 

ఎస్ బిఐ క్లర్క్ అనేది ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ తో కూడిన రెండు దశల పరీక్ష, తరువాత ఎల్.పి.టి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది.ఎస్.బి.ఐ ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ లో ఉన్న నమూనా ఆధారంగా అర్హత కలిగి ఉండాలి, దీని తరువాత ఎస్.బి.ఐ క్లర్క్ మెయిన్స్ అభ్యర్థుల మార్కులు మెరిట్ జాబితాలో చేర్చబడ్డాయి. ఒక నిర్దిష్ట రాష్ట్రం యొక్క ఖాళీల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఆ రాష్ట్రం యొక్క నిర్ధిష్ట ఎంపిక చేయబడ్డ స్థానిక భాషలో నైపుణ్యం (చదవడం, రాయడం, మాట్లాడటం మరియు అర్థం చేసుకోవడం) వచ్చి ఉండాలి.

ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్ధిష్ట ఎంపిక చేయబడ్డ స్థానిక భాష యొక్క టెస్ట్ నిర్వహించబడుతుంది మరియు భాషా పరీక్షకు అర్హత సాధించలేని అభ్యర్థులకు తుది అపాయింట్ మెంట్ ఇవ్వబడదు.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

ఎస్.బి.ఐ క్లర్క్ 2021 : ప్రిలిమ్స్ 

  • 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్టుతో కూడిన పరిక్ష.
  • ఆన్ లైన్ లో నిర్వహించబడుతుంది.
  • ఈ పరీక్షకు 1 గంట వ్యవధి.
  • ఇందులో 3 సెక్షన్ లు ఉంటాయి ( ప్రతి సెక్షన్ కు  20ని. వ్యవధి ఉంటుంది)
వరుస సంఖ్య టెస్టుల పేరు(ఆబ్జెక్టివ్) ప్రశ్నలు గరిష్ట మార్కులు      వ్యవధి
     1 ఇంగ్లిష్ లాంగ్వేజ్        30             30 20 నిమిషాలు
     2 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్        35             35 20 నిమిషాలు
     3 రీజనింగ్ ఎబిలిటీ        35             35 20 నిమిషాలు

ఎస్.బి.ఐ క్లర్క్2021: మెయిన్స్ 

  • 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్టుతో కూడిన పరిక్ష.
  • ఆన్ లైన్ లో నిర్వహించబడుతుంది.
  • ఈ పరీక్షకు 2 గంటల 40నిముషాల వ్యవధి.
  • ఇందులో 4 సెక్షన్ లు ఉంటాయి ( ప్రతి నిర్దిష్ట సెక్షన్ కు కాలవ్యవధి ఉంటుంది)
వరుస సంఖ్య టెస్టుల పేరు (ఆబ్జెక్టివ్) ఎన్ని ప్రశ్నలు గరిష్ట మార్కులు వ్యవది
      1 రీజనింగ్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్       50         60 45 నిముషాలు
      2 జనరల్ ఇంగ్లిష్       40         40 35 నిముషాలు
      3 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్        50          50 45 నిమిషాలు
      4 జనరల్/ఫైనాన్షియల్ అవేర్ నెస్        50          50 35 నిమిషాలు
                   మొత్తం     190        200 2 గంటల 40నిముషాలు

గమనిక:

  • ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలలో 1/4 వ వంతు నెగిటివ్ మార్కులు ఉంటాయి. అలాగే, రెండు దశల్లోను సెక్షనల్ టైమింగ్ ఉంటుంది.
  • మెయిన్స్ పరిక్ష మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా చేయబడుతుంది, అయితే అభ్యర్థులు ఎంచుకున్న నిర్ధిష్ట భాష ద్వారా వెళ్లడం ముఖ్యం.

ఎస్.బి.ఐ క్లర్క్ 2021:లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ :

  • ఎస్.బి.ఐ క్లర్క్ మెయిన్స్ పరీక్షకు ఉత్తీర్ణత సాధించిన తరువాత, అభ్యర్థులు నిర్ధిష్ట ఎంపిక చేయబడ్డ స్థానిక భాషా పరీక్షకు కూడా ఉత్తీర్ణత సాధించాలి.
  • స్థానిక భాషను పేర్కొన్న 10వ మరియు 12వ తరగతి మార్క్ షీట్ ని సమర్పించే  వారు ఏ భాషా పరీక్షకు లోబడి ఉండరు. ఎంపిక చేయబడ్డ స్థానిక భాషలో నైపుణ్యం లేని అభ్యర్థులు అనర్హులుగా ప్రకటించబడతారు.

 

SBI Clerk 2021: Notification Out, Check Exam Pattern And Syllabus | SBI Clerk 2021: నోటిఫికేషన్ వెలువడింది,పరీక్షా విధానం మరియు సిలబస్ ను పరిశీలించండి._3.1

ఎస్.బి.ఐ క్లర్క్ 2021 : సిలబస్

ఎస్.బి.ఐ క్లర్క్ పరిక్ష కొరకు ఎస్.బి.ఐ సిలబస్ విడుదల చేయనందున,సిలబస్ నిజంగా విస్తారమైనది మరియు కఠినమైనది. సంక్లిష్టమైన ప్రశ్నలను అత్యంత సులభవంతమైన రీతిలో పరిష్కరించడానికి ఒక సాధకుడి బహుముఖ ప్రజ్ఞను పరీక్షించే దిశగా ఇది ఉంటుంది. కాబట్టి, ఎస్.బి.ఐ క్లర్క్ 2021 పరిక్ష విధానం గురించి పూర్తి వివరాలు మరియు  ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ యొక్క పూర్తి సిలబస్ Adda247 మీకు అందిస్తుంది.

ప్రిలిమ్స్ సిలబస్ 

ఇంగ్లిష్ లాంగ్వేజ్

  • Reading comprehension
  • Fillers( Double fillers, Multiple Sentence Fillers, Sentence Fillers)
  • New Pattern Cloze Test
  • Phrase Replacement
  • Odd Sentence Out cum Para Jumbles
  • Inference, Sentence Completion
  • Connectors
  • Paragraph Conclusion
  • Phrasal Verb Related Questions
  • Error Detection Questions
  • Word usage/ Vocab Based Questions
  • Sentence Improvement
  • Error Correction
  • Idioms and Phrases
  • Word Swap
  • Word Rearrangement
  • Word Usage
  • Column Based Sentences
  • Column Based Fillers
  • Spellings
  • Vocabulary
  • Sentence Based Error

SBI Clerk 2021: Notification Out, Check Exam Pattern And Syllabus | SBI Clerk 2021: నోటిఫికేషన్ వెలువడింది,పరీక్షా విధానం మరియు సిలబస్ ను పరిశీలించండి._4.1

రీజనింగ్ ఎబిలిటీ

  • Direction Sense
  • Coded-Direction
  • Blood-Relation
  • Syllogism
  • Order and Ranking
  • Coding-Decoding
  • Machine Input-Output
  • Inequalities
  • Coded Inequality
  • Alpha-Numeric-Symbol Series
  • Alphabet Related Questions
  • Coded Coding-Decoding
  • Resultant and Coded Series
  • Data-Sufficiency
  • Input-Output or Coded Input-Output
  • Circular/Triangular/Rectangular/ Square Seating Arrangement
  • Linear or Direction with Linear Seating Arrangement
  • Box Based Puzzles
  • Floor or Floor-Flat Based Puzzles
  • Comparison/ Categorized/ Uncertain/ Blood-Relation based Puzzles
  • Day/ Month/ Year/ Age Based Puzzle

SBI Clerk 2021: Notification Out, Check Exam Pattern And Syllabus | SBI Clerk 2021: నోటిఫికేషన్ వెలువడింది,పరీక్షా విధానం మరియు సిలబస్ ను పరిశీలించండి._5.1

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

  • Data Interpretation (Bar Graph, Line Chart, Tabular, Pie Chart)
  • Inequalities (Quadratic Equations)
  • Number Series
  • Approximation and Simplification
  • Data Sufficiency
  • Miscellaneous Arithmetic Problems (HCF and LCM, Profit and Loss, SI & CI, Problem on Ages, Work and Time, Speed Distance and Time, Percentage, Probability, Mensuration, Permutation and Combination, Average, Ratio and Proportion, Partnership, Problems on Boats and Stream, Problems on Trains, Mixture and Allegation, Pipes and Cisterns).

SBI Clerk 2021: Notification Out, Check Exam Pattern And Syllabus | SBI Clerk 2021: నోటిఫికేషన్ వెలువడింది,పరీక్షా విధానం మరియు సిలబస్ ను పరిశీలించండి._6.1

 మెయిన్స్ సిలబస్

జనరల్ ఇంగ్లిష్

  • Reading comprehension
  • Fillers (Double fillers, Multiple Sentence Fillers, Sentence Fillers)
  • New Pattern Cloze Test
  • Phrase Replacement
  • Odd Sentence Out cum Para Jumbles
  • Inference
  • Sentence Completion
  • Connectors
  • Paragraph Conclusion
  • Phrasal Verb Related Questions
  • Error Detection Questions
  • Word usage/ Vocab Based Questions.

రీజనింగ్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్

  • Puzzles & Seating Arrangements
  • Direction Sense
  • Blood-Relation
  • Syllogism
  • Order and Ranking
  • Coding-Decoding
  • Machine Input-Output
  • Inequalities
  • Alpha-Numeric-Symbol
  • Series
  • Data Sufficiency
  • Statement and Conclusion
  • Statement and Assumption
  • Course of Action
  • Cause and Effect
  • Statement and Inference
  • Strength of Argument
  • History and Generation of Computers
  • Introduction to Computer Organization
  • Computer Memory
  • Computer Hardware and I/O Devices
  • Computer Software
  • Computer Languages
  • Operating System
  • Computer Network
  • Internet
  • MS Office Suit and Short cut keys
  • Basics of DBMS
  • Number System and Conversions
  • Computer and Network Security

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

  • Data Interpretation (Bar Graph, Line Chart, Tabular, Case let, Radar/Web, Pie Chart)
  • Inequalities (Quadratic Equations, Quantity 1, Quantity 2)
  • Number Series
  • Approximation and Simplification
  • Data Sufficiency
  • Miscellaneous Arithmetic Problems (HCF and LCM, Profit and Loss, SI & CI, Problem on Ages, Work and Time, Speed Distance and Time, Probability, Mensuration, Permutation and Combination, Average, Ratio and Proportion, Partnership, Problems on Boats and Stream, Problems on Trains, Mixture and Allegation, Pipes and Cisterns).

SBI Clerk 2021: Notification Out, Check Exam Pattern And Syllabus | SBI Clerk 2021: నోటిఫికేషన్ వెలువడింది,పరీక్షా విధానం మరియు సిలబస్ ను పరిశీలించండి._7.1

జనరల్/ఫైనాన్షియల్ అవేర్ నెస్

బ్యాంకింగ్ మరియు బీమా (Insurance)

  • ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు
  • ప్రభుత్వ పథకాలు మరియు విధానాలు

సమకాలిన అంశాలు(current Affairs)

  • స్టాటిక్ అవేర్ నెస్(Static Awareness).
  • గత ఆరు నెలల సమకాలిన అంశాలు(Adda247 లో అందుబాటులో ఉంటుంది)

SBI Clerk 2021: Notification Out, Check Exam Pattern And Syllabus | SBI Clerk 2021: నోటిఫికేషన్ వెలువడింది,పరీక్షా విధానం మరియు సిలబస్ ను పరిశీలించండి._8.1

తరచుగా అడిగే ప్రశ్నలు(FAQs) : ఎస్.బి.ఐ క్లర్క్ సిలబస్ 2021

ప్ర. ఎస్.బి.ఐ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క సెక్షనల్ టైమింగ్ లు ఏమిటి?

జవాబు. ఎస్.బి.ఐ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షలో మూడు సబ్జెక్టులు ఉంటాయి మరియు ప్రతి సబ్జెక్ట్ కు 20 నిమిషాలు కేటాయించబడతాయి.

ప్ర. ఎస్.బి.ఐ క్లర్క్ పరీక్షలో ఎన్ని దశలు ఉంటాయి?

జవాబు. ఎస్.బి.ఐ క్లర్క్ పరీక్షలో రెండు దశలు ఉంటాయి, అంటే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్ష తరువాత ఎల్.పి.టి (లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్).

 

Sharing is caring!