Subjects కవర్: ENGLISH LANGUAGE (VOCABULARY, GRAMMAR & READING SKILLS) FOR ALL COMPETITIVE EXAMS.
ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా.... ఈ పోటీ ప్రపంచంలో ENGLISH KNOWLEDGE కొరకు
తెంపర్లాడుతున్న మీ అందరికి శుభవార్త ..... తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల .... నిక్కమైన మంచి నీలమొక్కటిచాలు ..... అన్నవిదంగా ... వివిధ YOUTUBE CHANNELS , ONLINE CLASSES & FAVOURITE LECTURERS ఎంతో మంది ఉన్నా.... ఇంగ్లీష్ పైన పట్టు రాకపోవడానికి ప్రధాన కారణం.. ఏదయినా ఒక ENGLISH TEXT BOOK ని పూర్తిగా చదవకపోవడమే ...... దీని కోసమే మన ADDA247 ENGLISH TEXT BOOK ని పూర్తిగా PAGE TO PAGE , CHAPTER TO CHAPTER డిస్కస్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాము... మన SCHOOL DAYS &10th CLASSలలో TEXT BOOKS ని ఎలా ప్రిఫర్ చేసామో అలానే.... ఒక సమగ్రమైన, సుస్పష్టమైన ప్రణాళికతో ఈ ENGLISH TEXT BOOK ని పూర్తి చేయడానికి మీ ముందుకు వస్తున్నాము.... ఈ కోర్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఎవరికయితే ఇంగ్లీషు కష్టంగా ఉందొ లేదా కాంపిటీటివ్ ఎక్సమ్ లో మంచి మార్కులు పొందలేని వారి కొరకు ప్రధానంగా తయారుచేయబడింది . ఈ కోర్స్ లోని అంశాలు బేసిక్ గ్రామర్ , వొకాబులరీ మరియు రీడింగ్ స్కిల్స్ పైన పట్టు సాదించండానికి వీలుగా ఉంటాయి తద్వారా మీరు మీ ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. ఈ కోర్స్ ద్వారా మీరుSSC CGL, CHSL, MTS, STENO. & SBI, IBPS, RBI, RRB మరియు అన్ని రకాల COMPETITIVE EXAMS రాయవచ్చు....... ఈ కోర్స్ లో మీకు ప్రాక్టీసు ప్రశ్నలతో పాటుగా లేటెస్ట్ ఎగ్జామ్స్ లో అడిగే ప్రశ్నలు కూడా అందిస్తాము. చివరి మాట ఈ కోర్స్ లో మీకు మాక్ టెస్టులు కూడా అందిస్తాము. అందుకని సంశయమేమి లేకుండా వెంటనే ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యి మీ యొక్క ENGLISH KNOWLEDGE ని ఇంప్రూవ్ చేసుకోగలరని కోరుచున్నాము....
రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము.
టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును
కోర్సు/బ్యాచ్అర్హత:
కోర్సు యొక్క శీఘ్ర పునర్విమర్శను కోరుకునే విద్యార్థులందరికీ ఈ కోర్సు. 1 వ సారి లేదా తిరిగి ప్రయత్నం కోసం పరీక్షకు సిద్ధమవుతున్న ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది
కోర్సు భాష తరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
ఈకోర్స్లోమీరుఎందుకుజాయిన్కావాలి ?
నిష్ణాతులయిన అధ్యాపకులచే సూచించబడిన స్టడీ ప్లాన్.
టెలిగ్రామ్ ద్వారా డౌట్ క్లారిఫికేషన్ 24*7.
లైవ్ మరియు రికార్డెడ్ పాఠాలు అందించబడును.
అద్భుతమయిన టిప్స్ మరియు ట్రిక్స్ తో పాఠాలు బోధించబడును.
స్టూడెంట్వద్దఅవసరం:
5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
మైక్రోఫోన్‌తో హెడ్‌ఫోన్.
ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపీ చేయండి
అధ్యాపకులగురించి:
ADEPU VENKATESH SIR
సర్ కి ఉన్న 10 సం || ల అనుభవంతో మీకు ఇంగ్లీష్ లో ఎలాంటి అపోహలు ఉన్న క్లియర్ చేస్తారు. ఖచ్చితంగా మీరు మెయిన్స్ ఇంగ్లీష్ పేపర్ లో ఉత్తీర్ణులు అవ్వడానికి మీకు బోధిస్తారు.
చెల్లుబాటు: 12 నెలలు
* లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
* మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
* ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.