REASONING SPECIAL BATCH FOR ALL COMPETITIVE EXAMS | Telugu Live Classes By Adda247
Exams Covered: 5
Starts: 18-May-2021
Seats: 500
Timings: 04:00PM-06:00PM
What will you get
Our Plan
Recommended
REASONING SPECIAL BATCH FOR ALL COMPETITIVE EXAMS | Telugu Live Classes By Adda247
Valid for 12 MONTH
₹0
Salient Features
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Engaging Interactive Classes For Best Understanding From AnywhereInteractive Classes
- Get Recorded Sessions Of Every Live Class So That Learning Never StopsRecorded Videos
- Get Personalized Attention For Your Doubts With Limited Batch SizeLimited Batch Size


ONLINE_LIVE_CLASSES
₹ 3,049
Product Highlights
- 70+ hours interactive Live Classes
- Recorded Videos
Exams Covered
SSC CGL
IBPS PO
IBPS Clerk
SSC CHSL
SSC MTS
This Course Includes
70 Hrs Online Live Classes
Product Description
For ADMISSION & OTHER QUERIES Contact on +919849309053
REASONING స్పెషల్ బ్యాచ్ అన్ని పోటీ పరీక్షలకు | (REASONING DOUBLE DHAMAKA BY THIRUPATHI SIR & ANJI SIR)
REASONING SPECIAL BATCH FOR ALL COMPETITIVE EXAMS | Telugu Live Classes
Start Date: 18-May-2021
TIME: 04:00 PM-06:00 PM
Check the study plan here.
పరీక్ష కవర్:
BANK EXAMS
- RBI GRADE-B & ASSISTANT
- SBI PO & CLERK
- IBPS PO & CLERK
- IBPS RRB
SSC
- CGL
- CHSL
- MTS
- STENOGRAPHER, GD etc.
RAILWAY:
- NTPC
- GROUP-D
- TECHNICAL
TS & AP STATE LEVEL EXAMS
- SI
- CONSTABLE
- GROUPS
- OTHER EXAMS
సబ్జక్ట్స్ కవర్:
- REASONING (రీజనింగ్) / MENTAL ABILITY / GENERAL INTELLIGENCE & REASONING
- VERBAL REASONING
- NON-VERBAL REASONING
- LOGICAL REASONING
- CRITICAL REASONING
- ANALYTICAL REASONING
మీకు ఏమి లభిస్తుంది?
- 70+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
- రికార్డ్ చేసిన వీడియోలు
కోర్సు / బ్యాచ్ లాభాలు / ఉపయోగాలు :
- REASONING లో ఉండే మెళుకువలు అన్ని కూడా చాల సులువుగా బోధించడం జరుగుతుంది.
- అన్ని రకాల టాపిక్స్ కి లాజిక్స్ తో తక్కువ సమయంలో ఎలా సమాధానం రాబట్టాలో నేర్పించడం జరుగుతుంది.
- పెన్ మరియు పేపర్ లేకుండా కూడా సమాధానం రాబట్టే లాజిక్స్ నేర్పించడం జరుగుతుంది.
కోర్సు / బ్యాచ్ ఎవరికీ ఉపయోగపడుతుంది :
- 1తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
- మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టు పూర్తి అవగహన వస్తుంది.
- తిరిగి మళ్ళి ఈ పరీక్షలు రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టు పూర్తి అవగహన పెంచుతుంది.
- ముఖ్యంగా ఇప్పటివరకు REASONING సబ్జెక్టుల ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.
కోర్సు భాష తరగతులు:
- తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
- స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
స్టూడెంట్ వద్ద అవసరం:
- 5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
- మైక్రోఫోన్‌తో హెడ్‌ఫోన్.
- ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
- లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపీ చేయం
అధ్యాపకుల గురించి:
- ANJI SIR
రీజనింగ్ బోధనలో 9 సంవత్సరాల అనుభవం తో మీకు చాలా సింపుల్ ట్రిక్ తో బోధిస్తారు. ఈనాడు ప్రతిభ పత్రికలో అంజి సర్ ఎన్నో ఆర్టికల్ రాసారు. ఐబిపిఎస్, ఎస్బిఐ మరియు అనేక బ్యాంకింగ్ పరీక్షలను క్లియర్ చేసాడు. - THIRUPATHI SIR
తిరుపతి సర్ ఐబిపిఎస్, ఎస్బిఐ మరియు అనేక బ్యాంకింగ్ పరీక్షలను క్లియర్ చేసాడు. రీజనింగ్ బోధనలో 7 సంవత్సరాల అనుభవం తో మీకు చాలా సింపుల్ ట్రిక్ తో బోధిస్తారు.
చెల్లుబాటు: 12 నెలలు
*లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
*మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
*ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.
Need any help?
Get help with our 24x7 Customer Service
Chat with us for any queries
Call us directly for purchase related queriesMon - Sun | 7:00 am - 11:00 pm
(8800680247)
Need any help?