India’s first Heart Failure Biobank starts in Kerala | దేశంలో మొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ కేరళలో ప్రారంభించబడింది

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

దేశంలో మొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ కేరళలో ప్రారంభించబడింది : దేశంలో మొట్టమొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ కేరళలోని శ్రీ చిత్ర తిరునల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIMST) లోని HF (CARE-HF) లో నేషనల్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్‌లో ప్రారంబం అయింది. బయోబ్యాంక్ గుండె వైఫల్యం ఉన్న రోగులలో ఆరోగ్య ఫలితాల జన్యు, జీవక్రియ మరియు ప్రోటీమిక్ మార్కర్‌లను అధ్యయనం చేయడానికి ప్రారంభించబడింది.

బయోబ్యాంక్స్ గురించి:

గుండె వైఫల్యం యొక్క రోగి నుండి నమూనాలను సేకరించి,రోగ నిర్ధారణ, రోగ నిరూపణ మరియు చికిత్సను మెరుగుపరచడానికి బయోబ్యాంకులు ఉపయోగపడుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • కేరళ సీఎం: పినరయి విజయన్;
  • కేరళ గవర్నర్: ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్

APCOB Manager & Staff Assistant Target Batch

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

chinthakindianusha

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

12 hours ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

13 hours ago

సైన్స్ & టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP), డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…

14 hours ago

పెరిగిన APPSC గ్రూప్ 2 ఖాళీలు 2024, మొత్తం 905 ఖాళీలు, శాఖల వారీగా ఖాళీలను తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…

15 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago