APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
దేశంలో మొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ కేరళలో ప్రారంభించబడింది : దేశంలో మొట్టమొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ కేరళలోని శ్రీ చిత్ర తిరునల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIMST) లోని HF (CARE-HF) లో నేషనల్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్‌లో ప్రారంబం అయింది. బయోబ్యాంక్ గుండె వైఫల్యం ఉన్న రోగులలో ఆరోగ్య ఫలితాల జన్యు, జీవక్రియ మరియు ప్రోటీమిక్ మార్కర్‌లను అధ్యయనం చేయడానికి ప్రారంభించబడింది.
బయోబ్యాంక్స్ గురించి:
గుండె వైఫల్యం యొక్క రోగి నుండి నమూనాలను సేకరించి,రోగ నిర్ధారణ, రోగ నిరూపణ మరియు చికిత్సను మెరుగుపరచడానికి బయోబ్యాంకులు ఉపయోగపడుతుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- కేరళ సీఎం: పినరయి విజయన్;
- కేరళ గవర్నర్: ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
APCOB Manager & Staff Assistant Target Batch
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: