Labhanshu Sharma wins Bharat Kesari Wrestling Dangal | లభన్షు శర్మ భారత్ కేసరి రెజ్లింగ్ దంగల్ లో గెలుపొందారు

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

లభన్షు శర్మ భారత్ కేసరి రెజ్లింగ్ దంగల్ లో గెలుపొందారు : భారత రెజ్లర్ లభన్షు శర్మ తమిళనాడులో నిర్వహించిన భారత్ కేసరి రెజ్లింగ్ దంగల్ 2021 లో గెలుపొందారు. ఉత్తరాఖండ్ ఏర్పడిన 20 సంవత్సరాల తర్వాత లభన్షు  రాష్ట్రానికి భారత కేసరి బిరుదును గెలుచుకున్నాడు.

రాష్ట్ర స్థాయిలో 15 బంగారు పతకాలు మరియు జాతీయ స్థాయిలో 10 పతకాలు మరియు అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలలో 2 బంగారు పతకాలు మరియు 1 రజత పతకాలను గెలుచుకున్నాడు

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఉత్తరాఖండ్ గవర్నర్: బేబీ రాణి మౌర్య;
  • ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి: పుష్కర్ సింగ్ ధామి.

APCOB Manager & Staff Assistant Target Batch

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

chinthakindianusha

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

3 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

3 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

18 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

20 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

22 hours ago