RRB NTPC Exam Pattern : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వివిధ జోనల్ రైల్వేలలో అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్ మొదలైన వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) నియామక పరీక్షను 7 దశల్లో నిర్వహిస్తుంది.
భారతీయ రైల్వేలోని వివిధ జోనల్ రైల్వేలు మరియు ప్రొడక్షన్ యూనిట్లలో 35,208 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం RRB NTPC అప్లికేషన్ స్టేటస్ ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.
RRB NTPC పరీక్షకు అర్హత సాధించడానికి, RRB NTPC సిలబస్ మరియు పరీక్షా సరళిపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ద్వారా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది CBT-I కూడా నిర్వహించబడింది. తదుపరి పరీక్ష అయిన RRB NTPC CBT-II యొక్క వివరణాత్మకమైన పరీక్ష విధానం ను ఈ వ్యాసం లో అందించాము.
Read More : RRB NTPC CBT-2 Study Plan
RRB NTPC నియామక ప్రక్రియ కింది దశలను కలిగి ఉంటుంది:
RRB NTPC CBT-I తో పాటుగా CBT-II యొక్క వివరణాత్మకమైన పరీక్ష విధానం కింద అందించబడింది.
RRB NTPC స్టేజ్ 1 పరీక్ష విధానం కింది విభాగాలను కలిగి ఉంది:
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి | |
---|---|---|---|---|
1 | జనరల్ అవేర్నెస్ | 40 | 40 | 90 Minutes |
2 | మ్యాథమెటిక్స్ | 30 | 30 | |
3 | జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్ | 30 | 30 | |
మొత్తం | 100 | 100 |
RRB NTPC స్టేజ్ 2 పరీక్ష విధానం కింది విభాగాలను కలిగి ఉంది:
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి | |
---|---|---|---|---|
1 | జనరల్ అవేర్నెస్ | 50 | 50 | 90 Minutes |
2 | మ్యాథమెటిక్స్ | 35 | 35 | |
3 | జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్ | 35 | 35 | |
మొత్తం | 120 | 120 |
Read More : RRB Group-D Exam Important Topics to get High Score
(ట్రాఫిక్ అసిస్టెంట్ మరియు స్టేషన్ మాస్టర్ ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే)
Read More : RRB NTPC CBT-II Detailed Syllabus
2వ స్టేజ్ CBT లో అభ్యర్థుల ఉత్తీర్ణత స్తాయి ఆధారంగా మరియు 2వ స్టేజ్ CBT మరియు CBAT/TST రెండింటిలోనూ అభ్యర్థుల ఉత్తీర్ణత స్తాయి ఆధారంగా (వర్తించే విధంగా), ఖాళీల సంఖ్యకు సమానమైన అభ్యర్థులను వారి మెరిట్ మరియు ఎంపికల ప్రకారం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.
Read More : Weekly Current Affairs in Telugu
ప్ర. RRB NTPC రిక్రూట్మెంట్ కోసం విడుదలైన ఖాళీల మొత్తం సంఖ్య ఎంత.?
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 35,208 ఖాళీల కోసం నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) నియామకాల కోసం RRB NTPC నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ప్ర. RRB NTPC స్టేజ్ -1 నియామక పరీక్షకు ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందా?
అవును, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్ర. RRB NTPC నియామక పరీక్ష ఎంపిక విధానం ఏమిటి?
నియామక ప్రక్రియ కింది దశలను కలిగి ఉంటుంది:
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…
నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…
APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test APPSC Group 2 Mains 2024 State-Wide…
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు: భారతదేశంలో జనాభాతో పాటు జల వనరులు అధికంగా ఉన్నాయి, భారతదేశం లో ఉన్న పెద్ద…
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…