Categories: ArticleLatest Post

IBPS RRB PO & Clerk Prelims Test Series | IBPS RRB PO & క్లర్క్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్

ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి 2021: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రతి సంవత్సరం వివిధ పోస్టులకు అభ్యర్థుల నియామకం కోసం పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ఐబిపిఎస్ 2021-22 సంవత్సరానికి గాను పరీక్ష కోసం తన అధికారిక క్యాలెండర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే,అయితే 2021-22 సంవత్సరానికి ఐబిపిఎస్ విడుదల చేసిన అధికారిక క్యాలెండర్ ప్రకారం, ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి 2021 నియామకానికి అధికారిక నోటిఫికేషన్ ను ఐబిపిఎస్ అధికారిక వెబ్ సైట్ లో 7 జూన్ 2021న విడుదల చేసింది, జూన్ 8 దరఖాస్తు ప్రక్రియ ప్రారంబం,కాబట్టి ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి పరీక్ష 2021కు సిద్ధమవుతున్న విద్యార్థులందరూ తమ తయారీని ప్రారంభించాలి.

  • మనము ఏదైనా పోటి పరీక్షలో ఉత్తిర్ణత సాధించాలంటే, మనం మొట్టమొదట చేయవలసినవి
  1. అర్హత మరియు ఖాళీలతో సహా నోటిఫికేషన్ వివరాల గురించి స్పష్టంగా తెలుసుకోవడం- ఖాళీలు , అధికారిక నోటిఫికేషన్
  2. పరీక్షా విధానం గురించి తెలుసుకోవడం
  3. ఖచ్చితమైన సిలబస్ గురించి తెలుసుకోవడం
  4. కట్‌ఆఫ్‌ల గురించి తెలుసుకోవడం
  5. మునుపటి సంవత్సరాల పరీక్షా విధానం మరియు వ్యూహం గురించి తెలుసుకోవడం
  • పైన పేర్కొన్న విధంగా పరీక్ష వివరాలను తెలుసుకున్న తరువాత అభ్యర్థులు తమ  సన్నాహాన్ని ప్రారంభించాలి, తయారీ కోసం ఒకరు స్వీయ అధ్యయనం ను లేదా ప్రత్యక్ష తరగతులను ఎంచుకోవచ్చు.
  • మొదటిసారి ప్రయత్నించే అభ్యర్థులు లేదా సబ్జెక్టులపై అవగాహన లేని వ్యక్తులు లేదా స్వీయ తయారీకి మంచి సమయం దొరకని వారు వారి ప్రాథమిక స్థాయిలను బలంగా పొందడానికి ప్రత్యక్ష తరగతుల ద్వారా సిద్దం కావలసి ఉంటుంది.

 

ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికి ఉపయోగ పడే విధంగా IBPS RRB PO/Clerk టార్గెట్ బ్యాచ్ – పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

12800 పైబడి ఉన్న ఖాళీలకు గాను లక్షలమంది అభ్యర్ధులు ధరఖాస్తు చెస్తారు వాల్లలో మనం ఉత్తీర్ణత సాధించాలి అనుకుంటె, ధీనికి గల మార్గం, మన స్మార్ట్ వర్క్ మరియు మన వ్యూహం ని గుర్తించడం అనగా మనం బలహీనంగా ఉన్న అంశాలు ఎవో తెలుసుకోవడం అదేవిధంగ మనకి యే అంశాలలో దృడంగా ఉన్నామో తెలుసుకోవడం, ఆతర్వాత బలహీనంగా ఉన్న అంశాలపై మరింత ద్రుష్టి సారించడం చేయాలి, ఆతర్వాత మాక్ టెస్టు లు రాయలి, అల రాయడం వలన మనం యే స్థాయి  లో ఉన్నామో  తెలుస్తుంది, సమయాన్ని ఎలా సర్ధుబాటు  చేయలో తెలుస్తుంది, ఇలా మాక్ టెస్టు లు రాయడం వలన IBPS RRB అసలు పరీక్షలో ఉన్న సమయం లో ప్రశ్నలను సులువుగా ప్రయత్నించవచ్చు.

టెస్ట్ సిరీస్ కోసం Adda247, IBPS RRB PO మరియు క్లర్క్ టెస్ట్ సిరీస్ ని అందిస్తుంది.

     IBPS RRB PO                                                                                 IBPS RRB క్లర్క్

 

 

 

 

 

 

ఫీచర్లు

    • నూతన విధానం ఆధారంగా 10 పూర్తి మాక్ టెస్టులు.
    • 5 మునుపటి సంవత్సరాల పేపర్లు.
    • పూర్తి వివరణ మరియు సమాధానాలు.
    • జాతీయ స్థాయి ర్యాంకు.
    • ఉత్తమ శ్రేణి ర్యాంకుల వారి పరీక్షా విధానంతో  పోలుస్తూ పూర్తి వివరణ.

 

IBPS RRB PO & Clerk ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికి ఉపయోగపడే విధంగా IBPS RRB PO/CLERK గ్రామీణ బ్యాంకు టార్గెట్ బ్యాచ్ – వివరాలకై కింది ఐకాన్ పై క్లిక్ చేయండి.

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS Examination సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ  పొందగలరు.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

 

chinthakindianusha

TSPSC గ్రూప్ 1 ఎంపిక విధానం 2024

రాష్ట్రంలోని గ్రూప్ I సర్వీసుల్లోని వివిధ విభాగాల్లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్…

2 hours ago

భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్ – భూమి యొక్క అంతర్గత భాగం, డౌన్‌లోడ్ PDF, TSPSC Groups

భూమి యొక్క అంతర్గత భాగం భూమి యొక్క అంతర్గత భాగం/ నిర్మాణం అనేక కేంద్రీకృత పొరలతో రూపొందించబడింది, వీటిలో ముఖ్యమైనవి…

2 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 27& 29ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

18 hours ago

భారతీయ రుతుపవనాలు మరియు వాటి లక్షణాలు, డౌన్‌లోడ్ PDF | TSPSC గ్రూప్స్ భౌగోళిక శాస్త్రం స్టడీ నోట్స్

రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…

21 hours ago

National S&T Policy 2020 for APPSC Group-2 Mains Download PDF | జాతీయ S&T విధానం APPSC గ్రూప్-2 మెయిన్స్ ప్రత్యేకం డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…

21 hours ago