Telugu govt jobs   »   IBPS RRB 2021 Apply Online For...

IBPS RRB 2021 Apply Online For Clerk, PO & Officer Scale II, III | 2021ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి క్లర్క్, PO & స్కేల్ II,III పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

IBPS RRB 2021 Apply Online For Clerk, PO & Officer Scale II, III | 2021ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి క్లర్క్, PO & స్కేల్ II,III పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం_2.1

ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి 2021 క్లర్క్, PO & స్కేల్ II,III పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి 2021: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రతి సంవత్సరం వివిధ పోస్టులకు అభ్యర్థుల నియామకం కోసం పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ఐబిపిఎస్ 2021-22 సంవత్సరానికి గాను పరీక్ష కోసం తన అధికారిక క్యాలెండర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే,అయితే 2021-22 సంవత్సరానికి ఐబిపిఎస్ విడుదల చేసిన అధికారిక క్యాలెండర్ ప్రకారం, ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి 2021 నియామకానికి అధికారిక నోటిఫికేషన్ ను ఐబిపిఎస్ అధికారిక వెబ్ సైట్ లో 7 జూన్ 2021న విడుదల చేసింది, జూన్ 8 దరఖాస్తు ప్రక్రియ ప్రారంబం,కాబట్టి ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి పరీక్ష 2021కు సిద్ధమవుతున్న విద్యార్థులందరూ తమ తయారీని ప్రారంభించాలి.

ఈ వ్యాసంలో, అధికారుల స్కేల్ 1 మరియు ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి క్లర్క్ పోస్ట్ కోసం ఈ కింది అంశాలు వివరించబడింది.

  1. ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి అధికారిక నోటిఫికేషన్ PDF,
  2. దరఖాస్తు చేసుకోవడానికి లింక్,
  3. దరఖాస్తు ప్రక్రియ,
  4. పరిక్ష విధానం

IBPS RRB 2021 Apply Online For Clerk, PO & Officer Scale II, III | 2021ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి క్లర్క్, PO & స్కేల్ II,III పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం_3.1

అధికారిక నోటిఫికేషన్

అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

దరఖాస్తు లింక్

  • దరఖాస్తు మొదలు తేది : 8 జూన్
  • దరఖాస్తు చివరి తేది : 28 జూన్ 
  • ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO ప్రిలిమ్స్ పరీక్ష : 01, 07, 08 ఆగస్టు 2021
  • ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk ప్రిలిమ్స్ పరీక్ష : 14, 21 ఆగస్టు 2021.
  • దరఖాస్తు చేసుకొనుటకు కింద పోస్టుల వారిగా  లింకులు  ఇవ్వడం జరిగింది.
  1. IBPS RRB Clerk clerk కొరకు ఆన్లైన్ దరఖాస్తుకై ఇక్కడ క్లిక్ చేయండి 
  2. IBPS RRB PO/Scale-1 – PO కొరకు ఆన్లైన్ దరఖాస్తుకై ఇక్కడ క్లిక్ చేయండి 
  3. IBPS RRB Scale-II,III – ScaleII,III కొరకు ఆన్లైన్ దరఖాస్తుకై ఇక్కడ క్లిక్ చేయండి

 

దరఖాస్తు ప్రక్రియ 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి 2021

  1.  ఐబిపిఎస్ యొక్క అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి, అంటే https://ibps.in/.
  2.  ‘CRP RRBs’ పై క్లిక్ చేయండి.
  3.  ‘Common Recruitment Process – Regional Rural Banks Phase X’ అనే లింక్ మీద క్లిక్ చేయండి.
  4.  ‘Apply online link for different posts’ మీద క్లిక్ చేయండి.
  5.  ‘Click here for New Registration’ ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
  6.  అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి, దరఖాస్తు ఫీజులు చెల్లించండి మరియు సబ్మిట్ చేయండి.

ఫీజు వివరాలు 

కేటగిరి ఫీజు 
Gen/EWS రూ. 850/-
SC/ST/PWD రూ. 175/-

 

వయోపరిమితి,అర్హత మరియు ఖాళిల వివరాలకై ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి పరిక్ష విధానం 2021:

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO కోసం, ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ రౌండ్ ఆధారంగా నియామకం జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులందరినీ మెయిన్స్ పరీక్షకు, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూ రౌండ్ కు వెళ్తారు.

 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO ప్రిలిమ్స్

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
రీజనింగ్ ఎబిలిటీ 40 40 45 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 40
మొత్తం 80 80

 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO మెయిన్స్

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
రీజనింగ్ 40 50 2 గంటలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 50
జనరల్ అవేర్నెస్ 40 40
ఇంగ్లీష్ / హిందీ లాంగ్వేజ్ * 40 40
కంప్యూటర్ 40 20
మొత్తం 200 200

 monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk కోసం, ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా నియామకం జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులందరినీ మెయిన్స్ పరీక్షకు, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులకు నియామకం ఉంటుంది.

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి PO ప్రిలిమ్స్

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
రీజనింగ్ ఎబిలిటీ 40 40 45 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 40
మొత్తం 80 80

 

ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి clerk  మెయిన్స్

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవధి
రీజనింగ్ 40 50 2 గంటలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 50
జనరల్ అవేర్నెస్ 40 40
ఇంగ్లీష్ / హిందీ లాంగ్వేజ్ * 40 40
కంప్యూటర్ 40 20
మొత్తం 200 200

 

IBPS RRB PO/క్లర్క్ బ్యాచ్ లో 75 % ఆఫర్ వద్ద ఇప్పడే చేరండి

IBPS RRB 2021 Apply Online For Clerk, PO & Officer Scale II, III | 2021ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి క్లర్క్, PO & స్కేల్ II,III పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం_3.1

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

Sharing is caring!