Telugu govt jobs   »   IBPS RRB Syllabus 2021 For PO...

IBPS RRB Syllabus 2021 For PO & Clerk | 2021 ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి PO మరియు క్లర్క్ సిలబస్

IBPS RRB Syllabus 2021 For PO & Clerk | 2021 ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి PO మరియు క్లర్క్ సిలబస్_2.1

ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి 2021: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రతి సంవత్సరం వివిధ పోస్టులకు అభ్యర్థుల నియామకం కోసం పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ఐబిపిఎస్ 2021-22 సంవత్సరానికి గాను పరీక్ష కోసం తన అధికారిక క్యాలెండర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే,అయితే 2021-22 సంవత్సరానికి ఐబిపిఎస్ విడుదల చేసిన అధికారిక క్యాలెండర్ ప్రకారం, ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి 2021 నియామకానికి అధికారిక నోటిఫికేషన్ ను ఐబిపిఎస్ అధికారిక వెబ్ సైట్ లో 7 జూన్ 2021న విడుదల చేసింది, జూన్ 8 దరఖాస్తు ప్రక్రియ ప్రారంబం అయింది,కాబట్టి ఐబిపిఎస్ ఆర్.ఆర్.బి పరీక్ష 2021కు సిద్ధమవుతున్న విద్యార్థులందరూ తమ తయారీని ప్రారంభించాలి.

ఈ వ్యాసం లో అధికారిక నోటిఫికేషన్,దరఖాస్తు లింక్ మరియు IBPS RRB PO & క్లర్క్ యొక్క సిలబస్ పేర్కొనబడింది.

అధికారిక నోటిఫికేషన్

అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు లింక్

దరఖాస్తు మొదలు తేది : 8 జూన్ & దరఖాస్తు చివరి తేది : 28 జూన్ 

  1. IBPS RRB Clerk clerk కొరకు ఆన్లైన్ దరఖాస్తుకై ఇక్కడ క్లిక్ చేయండి 
  2. IBPS RRB PO/Scale-1 – PO కొరకు ఆన్లైన్ దరఖాస్తుకై ఇక్కడ క్లిక్ చేయండి 
  3. IBPS RRB Scale-II,III – ScaleII,III కొరకు ఆన్లైన్ దరఖాస్తుకై ఇక్కడ క్లిక్ చేయండి

 

IBPS RRB Syllabus 2021 For PO & Clerk | 2021 ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి PO మరియు క్లర్క్ సిలబస్_3.1

IBPS RRB 2021 సిలబస్

IBPS RRB 2021 యొక్క సిలబస్ – IBPS RRB PO మరియు క్లర్క్ యొక్క ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష రెండింటికీ సమానంగా ఉంటుంది.

IBPS RRB 2021 – క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సిలబస్

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చాలా కఠినమైనది మరియు సుదీర్ఘమైనది, కానీ మీరు ఈ విభాగానికి తగినంతగా సాధన చేస్తే, మీరు సులభంగా చేయవచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వివరణాత్మక సిలబస్‌ కింద పట్టిక లో పేర్కొనబడింది, ఇది అభ్యర్ధులకు వారి తయారీలో సహాయపడుతుంది.

Number System HCF and LCM Profit and Loss
Decimal Fractions Simple Interest Compound Interest
Time and Work Time and Distance Average
Age Problems Simplification Partnership
Percentage Ratio and Proportion Data Interpretation
Permutation and Combination Probability Quadratic Equations

IBPS RRB Syllabus 2021 For PO & Clerk | 2021 ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి PO మరియు క్లర్క్ సిలబస్_4.1

IBPS RRB 2021 – రీజనింగ్

ఈ విభాగం తార్కిక మరియు శబ్ద తార్కికతను వివరిస్తుంది. ఈ విభాగానికి విద్యార్థులు కూడా బాగా సిద్ధం కావాలి. IBPS RRB PO మరియు క్లర్క్ 2021 రీజనింగ్ సిలబస్ యొక్క వివరణాత్మక సిలబస్ క్రింద పట్టిక లో పేర్కొనబడింది.

Odd man out Analogy Syllogism
Coding-Decoding Blood Relation Alphabet Test
Blood Relation Series Test Ranking and Time
Causes and Effects Direction Test Sitting Arrangements
Decision Making Statement and Assumption Figure Series
Assertion and Reason Statement and Conclusion Word Formation
Statements and Action Courses Inequalities Puzzles

IBPS RRB Syllabus 2021 For PO & Clerk | 2021 ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి PO మరియు క్లర్క్ సిలబస్_5.1

IBPS RRB 2021 – ఇంగ్లీష్/హిందీ 

ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగం కోసం విద్యార్థులు మంచి సాధన చేస్తే చాలా మార్కులు సంపాదించుకోగలరు. ఈ విభాగం పదజాల వ్యాకరణానికి సంబంధించిన అంశాలను కలిగి ఉంటుంది. ఐబిపిఎస్ ఆర్‌ఆర్‌బి PO మరియు క్లర్క్‌ కోసం ఆంగ్ల భాష యొక్క  వివరణాత్మక సిలబస్‌ క్రింద పట్టిక లో పేర్కొనబడింది.

Reading Comprehension Cloze Test Fill in the blanks
Rearrangement of Sentences Jumbled Words Error Detection
Phrase Substitution One word substitution Idioms
Antonyms Synonyms

IBPS RRB Syllabus 2021 For PO & Clerk | 2021 ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి PO మరియు క్లర్క్ సిలబస్_6.1

IBPS RRB 2021 – కంప్యూటర్ 

మెయిన్స్ పరీక్ష సబ్జెక్టు లో కంప్యూటర్ భాషా ఒక విభాగం, కంప్యూటర్ కోసం వివరణాత్మక సిలబస్ క్రింది పట్టికలో పేర్కొనబడింది:

Computer Fundamentals Number System and Conversions
History of Computer Shortcut Keys
Software and Hardware Fundamentals Basic Knowledge of the Internet
MS Office Database
Networking Security Tools
Computer Abbreviations Computer Languages
Internet Input and Output Devices

IBPS RRB 2021 – జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 

General Awareness(సాధారణ అవగాహన) మరియు Financial Awareness(ఆర్థిక అవగాహన) యొక్క వివరణాత్మక సిలబస్ క్రింది పట్టికలలో పేర్కొనబడింది. విద్యార్థులు తమ స్కోర్‌లను పెంచడానికి ఈ విభాగం చాలా ఉపయోగపడుతుంది.

FINANCIAL AWARENESS

India and International Current Affairs Banking Awareness
Countries and Currencies National Parks and Wildlife Sanctuaries
Banking Terms and Abbreviations Banking History
RBI Sports
Finance Sports
Books and Authors Agriculture
Fiscal Policies Budget
Government schemes Government policies

GENERAL AWARENESS

Latest Topics in News in Financial World Monetary Policy Budget and Economic Survey
Overview of Banking and Banking Reforms in India Bank Accounts and Special Individuals
Organizations Deposits Credit Loans
Advanced Non Performing Assets Asset Reconstruction Companies
NPAs Restructuring of Loans
Bad Loans Risk Management
BASEL I BASEL II
BASEL II ACCORDS

prelims మరియు mains కి ఉపయోగపడే విధంగా నిష్ణాతులైన అధ్యపకులచే 200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు మరియు అపరిమిత డౌట్ క్లారిఫికేషన్ తో IBPS RRB PO/Clerk గ్రామీణ బ్యాంక్ Target బ్యాచ్-పూర్తి వివరాల కోరకై కింద ఐకాన్ పై క్లిక్ చేయండి 

 

IBPS RRB PO/క్లర్క్ బ్యాచ్ లో 75 % ఆఫర్ వద్ద ఇప్పడే చేరండి

IBPS RRB Syllabus 2021 For PO & Clerk | 2021 ఐ.బి.పి.ఎస్ ఆర్.ఆర్.బి PO మరియు క్లర్క్ సిలబస్_3.1

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

Sharing is caring!