Telugu govt jobs   »   Daily Quizzes   »   Current affairs Daily Quiz in Telugu...

Daily Quiz in Telugu | 28 August 2021 Current affairs Quiz | For all examinations

Daily Quiz in Telugu | 28 August 2021 Current affairs Quiz: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు Daily Quiz రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. ప్రభుత్వం ఇటీవల మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (UAS) రూల్స్, 2021 ను సరళీకృత డ్రోన్ రూల్స్, 2021 తో భర్తీ చేసింది. సరళీకృత డ్రోన్ రూల్స్, 2021 ఉల్లంఘనకు గరిష్ట శిక్ష ఎంత?

(a) లక్ష రూపాయలు

(b) రూ .2 లక్షలు

(c) రూ. 3 లక్షలు

(d) రూ. 4 లక్షలు

(e) రూ. 5 లక్షలు

Q2. EASE సంస్కరణల సూచిక అవార్డు 2021 (EASE 3.0 అవార్డులు) లో ఏ బ్యాంకు అగ్రస్థానంలో ఉంది?

(a) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(b) బ్యాంక్ ఆఫ్ బరోడా

(c) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(d) ఇండియన్ బ్యాంక్

(e) కెనరా బ్యాంక్

Q3. PIDF పథకం కింద టైర్ -1 మరియు టైర్ -2 కేంద్రాల నుండి ఏ పథకం యొక్క లబ్ధిదారులను చేర్చలని RBI ఇటీవల ప్రకటించింది?

(a) PM ఉజ్వల యోజన

(b) సౌభాగ్య పథకం

(c) PM కిసాన్

(d) PM స్వనిధి పథకం

(e) PM జన్ ధన్ పథకం

Q4. బ్యాంక్ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ ను చివరి జీతంలో ఎంత శాతానికి పెంచడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది?

(a) 40%

(b) 30%

(c) 20%

(d) 10%

(e) 50%

Q5. కరోల్ ఫుర్టాడో ఇటీవల ఏ బ్యాంకు తాత్కాలిక సీఈఓగా ఎంపికయ్యారు?

(a) ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

(b) ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

(c) ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

(d) ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

(e) కూర్మంచల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

Q6. ఇంటర్నేషనల్ మిలిటరీ అండ్ టెక్నికల్ ఫోరమ్ ‘ARMY 2021’ _______ లో నిర్వహించబడింది?

(a) ఆస్ట్రేలియా

(b) యునైటెడ్ స్టేట్స్

(c) ఫ్రాన్స్

(d) భారతదేశం

(e) రష్యా

Q7. 2021-22 కు EASE-4.0, ఎన్ హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ ను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. EASE యొక్క తాజా ఎడిషన్ యొక్క థీమ్ ఏమిటి?

(a) టెక్నాలజీ ఆధారిత, సరళీకృత మరియు సహకార బ్యాంకింగ్

(b) ఔత్సాహిక భారతదేశం కొరకు స్మార్ట్, టెక్ ఆధారిత బ్యాంకింగ్

(c) క్లీన్ మరియు స్మార్ట్ బ్యాంకింగ్

(d) భవిష్యత్తు బ్యాంకింగ్ కొరకు రోడ్ మ్యాప్

(e) డిజిటల్ బ్యాంకింగ్ భవిష్యత్తు

Q8. ‘యాక్సిలరేటింగ్ ఇండియా: 7 ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్’ పుస్తక రచయిత ఎవరు?

(a) K.K. శైలజ

(b) పినరయి విజయన్

(c) M. K. స్టాలిన్

(d) K J అల్ఫోన్స్

(e) ఉర్జిత్ పటేల్

Q9. మహిళా వ్యవస్థాపక వేదిక “WEP Nxt” NITI Aayog ఏ సంస్థ భాగస్వామ్యంతో ప్రారంభించింది?

(a) IBM

(b) HCL

(c) సిస్కో

(d) ఇన్ఫోసిస్

(e) TCS

Q10. మాల్దీవులలోని గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ (GMCP) కోసం నిధులు సమకూర్చడానికి భారతదేశం ఎంత మొత్తాన్ని LoC గా ఆమోదించింది?

(a) USD 300 మిలియన్

(b) USD 400 మిలియన్లు

(c) USD 200 మిలియన్లు

(d) USD 100 మిలియన్

(e) USD 500 మిలియన్

 

Daily Quiz in Telugu : సమాధానాలు

S1. Ans.(a)

Sol. Ministry of Civil Aviation has repealed the Unmanned Aircraft Systems (UAS) Rules, 2021 and replace the same with the liberalized Drone Rules, 2021. Maximum penalty for violations reduced to INR 1 lakh.

 

S2. Ans.(c)

Sol. State Bank of India is the Overall winner of the EASE Reforms Index Award 2021 (EASE 3.0 Awards). Bank of Baroda is second and Union Bank of India is third.

 

S3. Ans.(d)

Sol. The Reserve Bank of India has announced to include street vendors of tier-1 and tier-2 centres, identified as part of the PM Street Vendor’s AtmaNirbhar Nidhi (PM SVANidhi Scheme) as beneficiaries under the Payments Infrastructure Development Fund (PIDF) Scheme.

 

S4. Ans.(b)

Sol. Central Government has approved the Indian Banks’ Association’s (IBA) proposal to increase the family pension to 30% of the last salary drawn.

 

S5. Ans.(c)

Sol. Ujjivan Small Finance Bank has named Carol Furtado as the interim CEO of the bank after the whole time CEO Nitin Chugh resigned recently.

 

S6. Ans.(e)

Sol. The International Military and Technical Forum ‘ARMY 2021’ has been organised in Moscow, Russia from August 22 to 28, 2021, at Patriot Expo, Kubinka Air Base and Alabino military training grounds.

 

S7. Ans.(a)

Sol. The major theme for EASE 4.0 is “Technology-enabled, simplified, and collaborative banking.” EASE stands for Enhanced Access & Service Excellence (EASE).

 

S8. Ans.(d)

Sol. Prime Minister, Shri Narendra Modi received a book titled ‘Accelerating India: 7 Years of Modi Government’, on August 26, 2021, by former Union Minister, Shri K J Alphons.

 

S9. Ans.(c)

Sol. NITI Aayog in partnership with Cisco has launched the next phase of the Women Entrepreneurship Platform (WEP) titled “WEP Nxt” to foster women entrepreneurship in India.

 

S10. Ans.(b)

Sol. The USD 400 million LoC will be provided by Export-Import Bank of India (Exim Bank). The project will be developed by Indian construction and engineering firm, AFCONS, based in Mumbai, Maharashtra.

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!