Andhra University Backlog Posts Recruitment

Andhra University Backlog Posts Recruitment 2021

ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి SC/ST బ్యాక్ లాగ్ పోస్టులకు గాను ప్రకటన వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Typist, Record Assistant, Junior Lab Assistant, Attender, draftsmen వంటి వివిధ పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి విద్యా ప్రమాణాలు, అర్హతలు, వయస్సు, అనుభవం వంటి వివిధ అంశాలకు సంబంధించిన వివరాలు ఈ వ్యాసంలో మీరు పొందగలరు. Andhra University Backlog Post పోస్టులకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

Andhra University Backlog Posts Recruitment 2021: నోటిఫికేషన్ వివరాలు

Andhra University Backlog Posts Recruitment: పరిమిత రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్  విధానంలో రెగ్యులర్ స్కేల్‌లో SC/ST వ్యక్తుల కోసం కేటాయించిన కింది బ్యాక్ లాగ్ ఖాళీల కొరకు నిర్దేశిత ఫార్మాట్‌లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడతాయి.

క్రమ సంఖ్య విభాగము SC ల కొరకు ST ల కొరకు విద్యార్హతలు
1. TYPIST 1 ఏదైనా గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరిన్ని వివరాలకై అధికారిక ప్రకాటనని చూడండి
2. Record assistant 1+ 1(w) SSC
3. Junior Lab Assistant 1 (w) BSc
4 Draughts man 1(w) ITI Draughtsman
5 Attender 1 1 VI th class
6 Gardner 1 1 VI th class

మరియు మెస్స్ బాయ్, సెక్యురిటి గార్డ్, పంప్ అటెండర్ వంటివి ఉన్నాయి.

  • ITI అర్హతతో ప్లంబర్, బోయిలెర్, కార్పెంటర్,ఎలక్టరీషన్ మొదలైన ఖాళీలు కూడా ఉన్నాయి.
  • W – మహిళల కోసం ప్రత్యేకం గా కేటాయించబడినది.

Andhra University Backlog Posts Recruitment 2021: ముఖ్యమైన తేదీలు

Andhra University SC/ST బ్యాక్ లాగ్ పోస్టులకు సంబంధించి ప్రకటనను 31 జూలై 2021 న విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

దరఖాస్తు స్వీకరణ  ప్రారంభం : 31 జూలై 2021

దరఖాస్తు ఆఖరు: 31 ఆగష్టు 2021

Andhra University Backlog Posts Recruitment 2021: వయో పరిమితి

Andhra University Backlog Posts Recruitment 2021: వయస్సు : దరఖాస్తు దారునికి 1.07.2021 తేదీకి 18 సం” నిండి ఉండాలి మరియు 47 సం” మించకూడదు

అధికారిక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Andhra University Backlog Posts Recruitment 2021: నియామక విధానం:

Andhra University Backlog Posts Recruitment 2021: SC & ST కేటగిరీలు: వ్రాత పరీక్ష లేనందున అభ్యర్థులు ఉత్తీర్ణులైన అర్హత కలిగిన అకడమిక్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

Andhra University Backlog Posts Recruitment 2021: దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఈ దిగువ తెలిపిన పత్రాల నకల్లు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి  31.08.2021లోపు పంపించాలి

1. విభాగానికి సరిపోయే  మార్కుల మెమో ,ఒరిజినల్ డిగ్రీ, ప్రొవిషనల్ సర్టిఫికెట్ నకలు

2. అధికారిక జనన ధృవీకరణ పత్రం

3. SC/ST దరఖాస్తుదారులకు తాజా కుల ధృవీకరణ పత్రం.

4. ప్రతి పోస్ట్‌కు ఫీజు రూ .100/- ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. A.U. సాధారణ రెవెన్యూ ఖాతా, ఖాతా నం. 10428603374, IFSC కోడ్: SBIN0000772, A.U. క్యాంపస్ బ్రాంచ్, SBI.

5. ఎంపికైన అభ్యర్థులను మౌఖిక ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెడికల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కోసం అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది

6. దరఖాస్తు నమూనా పత్రం  అధికారిక వెబ్సైట్  https://www.andhrauniversity.edu.in/ . నుండి పొందగలరు.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf
mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

7 hours ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

7 hours ago

Polity Study Notes, Article 361 of Indian Constitution, Download PDF | పాలిటీ స్టడీ నోట్స్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361, డౌన్‌లోడ్ PDF

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కోల్‌కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…

12 hours ago

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

14 hours ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

14 hours ago