Daily Quiz in Telugu | 7 August 2021 Economics Quiz | For APPSC & TSPSC

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

 

Q1. చీప్ మనీ అంటే ……………..?

(a) తక్కువ వడ్డీ రేటు.

(b) తక్కువ స్థాయిలో పొదుపు.

(c) తక్కువ స్థాయి ఆదాయం.

(d) నల్లధనం అధికంగా ఉండటం.

 

Q2. ద్రవ్యోల్బణ కాలంలో ఎవరు ఎక్కువగా  ప్రయోజనం పొందుతారు?

(a) కార్పొరేట్ సేవకులు.

(b) రుణదాతలు.

(c) పారిశ్రామికవేత్తలు

(d) ప్రభుత్వ ఉద్యోగులు.

 

Q3. వృత్తులపై  ఎవరు పన్నులు విధించవచ్చు?

(a) రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే.

(b) రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ.

(c) పంచాయితీల ద్వారా మాత్రమే.

(d) కేంద్ర ప్రభుత్వం మాత్రమే.

 

Q4. ఒక దేశంలో కార్మిక, భూమి లేదా మూలధన సేవలకు  పొందిన మొత్తం ఆదాయాన్ని ఏమని అంటారు?

(a) స్థూల జాతీయోత్పత్తి.

(b) స్థూల దేశీయ ఆదాయం.

(c) జాతీయ ఆదాయం.

(d) స్థూల జాతీయ ఆదాయం.

 

Q5. వడ్డీ రేటు మరియు వినియోగ స్థాయి మధ్య సంబంధాన్ని మొదటగా ఎవరు ఊహించారు?

(a) అమర్త్య K. సెన్.

(b) మిల్టన్ ఫ్రైడ్‌మన్.

(c) ఇర్వింగ్ ఫిషర్.

(d) జేమ్స్ డ్యూసెన్‌బెర్రీ.

 

Q6. భారతదేశంలో ప్రస్తుత కనీస పొదుపు డిపాజిట్ రేటు ఎంత?

(a) సంవత్సరానికి 6%

(b)  సంవత్సరానికి 6.25%

(c) సంవత్సరానికి 4%

(d) సంవత్సరానికి 4.5%

 

Q7. వృత్తి సంబందమైన చాయచిత్రకరుడి చేతిలో ఉన్న కెమెరా ఒక మంచి  _____ వస్తువు?

(a) ఉచిత.

(b) మధ్యస్థ.

(c) వినియోగ.

(d) మూల ధన.

 

Q8. ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులను, వాటి ధర పెరిగినప్పుడు ఏమని అంటారు?

(a) అత్యావశ్యక వస్తువులు.

(b) మూలధన వస్తువులు.

(c) వెబ్లెన్ వస్తువులు.

(d) పేదవాని వస్తువులు.

 

Q9. ప్రత్యేక ఆర్థిక మండలి భావన మొదటగా ఎవరిచేత ప్రవేశపెట్టబడింది?

(a) చైనా.

(b) జపాన్.

(c) భారతదేశం.

(d) పాకిస్తాన్

 

Q10. భారతీయ వ్యవసాయ జనాభా లెక్కలు దేని ద్వారా చేయబడుతోంది?

(a) ఉత్పత్తి విధానం.

(b) ఆదాయ విధానం.

(c) వ్యయ పద్ధతి.

(d) వినియోగ విధానం.

Daily Quiz in Telugu – సమాధానాలు

 

S1. (a)

Sol-

  • Cheap money means easy availability of money that means increase in supply of money that can be done through the low rate of interest.

S2. (C)

  • Inflation affects the nature of wealth distribution.
  • Entrepreneur gain more than fixed cost in production during inflation due to the increase in price.

S3. (a)

  • Professional tax is tax levied by State government on all persons who practice any profession.

S4. (b)

  • The sum total of income received for service’s of labour , land , or capital in country is called as gross domestic income.
  • It is considered equal to GDP.

S5. (C)

  • Irving fisher an economist was first to visualize the relationship between the rate of interest and the level of consumption.

S6.(c)

  • 4% p.a. is the current minimum saving deposit rate in india.

S7. (b)

  • Intermediary goods are input goods for further production.
  • These goods are sold in industries for resale or production of other goods.

S8.(d)

  • Giffen goods are those goods whose demand increases with increase in their price.

S9. (a)

  • China first introduced the concept of special economic zone in 1980.

S10. (a)

  • The method used in census of Indian agriculture is production method , in which data of land’s are collected which is wholly or partially used under agricultural production.

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

mocherlavenkata

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

9 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

10 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

1 day ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

1 day ago