Telangana Assistant Public Prosecutor Recruitment 2021 : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల 151 ఖాళీలను తన అధికారిక వెబ్సైట్లో 2021 జూలై 04 న ప్రకటించింది. Advt నెం. Rc No. 42 / Rect / Admn-2/2021,ప్రకారం 68 ఖాళీలు మల్టీ-జోన్ I లో మరియు మిగిలిన 83 మల్టీ-జోన్ II కొరకు కేటాయించారు.ఈ పోస్టు కోసం న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లను నియమించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు – 11 ఆగష్టు 2021 నుండి (29 ఆగష్టు 2021) 4 సెప్టెంబర్ 2021 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ Telangana Assistant Public Prosecutor Recruitment 2021 పోస్టుల కై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు ఖాళీలు, అర్హత మరియు పరీక్ష తేదీల వివరాలను ఈ క్రింది వ్యాసం లో వివరించబడింది.
అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది, దరఖాస్తు ప్రక్రియ మొదలు తేది & దరఖాస్తు ప్రక్రియ చివరి తేది వంటి మొదలగు ముఖ్యమైన తేదీలు & వివరాలు కింద పట్టిక లో అందించబడింది.
గమనిక : దరఖాస్తు ప్రక్రియ చివరి తేది పొడగించబడింది, 4 సెప్టెంబర్ 2021 వరకు అందుబాటులో ఉంటుంది.
సంస్థ | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ |
పోస్ట్ పేర్లు | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ |
ఖాళీలు | 151 |
దరఖాస్తు ప్రక్రియ మొదలు తేదీ | 11 ఆగష్టు 2021 |
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ | 4 సెప్టెంబర్ 2021 |
ఎంపిక ప్రక్రియ | రాతపరీక్ష |
పరీక్ష తేదీలు | 24 అక్టోబర్ 2021(పేపర్-1 మరియు పేపర్-2) |
అధికారిక సైట్ | https://www.tslprb.in/ |
రెండు పేపర్లతో కూడిన పరీక్షను 24 అక్టోబర్ 2021 న క్రింది ప్రణాళిక ప్రకారం నిర్వహించడం జరుగుతుంది.
Date | Time | Exam | Venue |
24th October 2021 | 10 am to 1 pm (3 hours duration) | Paper I 200 Questions – Objective type | Hyderabad and surroundings |
24th October 2021 | 2.30 pm to 5.30 pm (3 hours duration) | Paper II Descriptive | Hyderabad and surroundings |
అలాగే హాల్ టికెట్ లను త్వరలోనే వెబ్ సైట్ లో పెట్టడం జరుగుతుంది. పరీక్ష నిర్వాహణ తేదీకి ముందే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.
Official Notification : TSLPRB-Public Prosecutor exam dates
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కి నియామకానికి ఉన్న పరీక్ష ఎంపిక విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది
రాత పరీక్ష:
Paper | Exam Type | Max. Marks |
Paper I | 200 multiple choice questions | 100 marks |
Paper II | Descriptive type | 100 marks |
Apply Now : Telangana Junior Panchayat Secretary Notification
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కై నోటిఫికేషన్ విడుదల అయింది, ప్రభుత్వ కొలువులు అంటే అందరికి ఆసక్తి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మంచి హోదా తో పాటుగా జీత భత్యాలు కూడా ఉంటుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేతనలు – రూ. 54220 నుంచి 133630 వరకు ఉంటుంది.
More Important Links on TSPSC :
Telangana State GK |
Polity Study Material in Telugu |
Economics Study Material in Telugu |
అన్ని పోటి పరీక్షల కొరకు TSPSC & APPSC MahaPack |
Also Download:
Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకై మొత్తం ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి
Ans. 151
Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకై దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ?
Ans. దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ 29 ఆగష్టు 2021
Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష విధానం?
Ans. అభ్యర్థులు రెండు పేపర్లలో (ప్రతి మూడు గంటల వ్యవధి) రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రెండు పేపర్లు ఇంగ్లిష్ భాషలో మాత్రమే నిర్వహించబడతాయి
Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష ఫీజు?
Ans. ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు :రూ. 750/- ,ఇతరులకు : రూ.1500/-
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…