Telugu govt jobs   »   Latest Job Alert   »   Telangana Junior Panchayat Secretary Recruitment Notification

Telangana Junior Panchayat Secretary Recruitment Notification 2021 Apply on @ tsprrecruitment.in | తెలంగాణా జూనియర్ పంచాయతి సెక్రటరీ నోటిఫికేషన్

Telangana Junior Panchayat Secretary Recruitment Notification 2021 Apply @ tsprrecruitment.in| తెలంగాణా జూనియర్ పంచాయతి సెక్రటరీ నోటిఫికేషన్ : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం స్పోర్ట్స్ కోటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 2018 లో జరిగిన రిక్రూట్మెంట్ ను రద్దు చేస్తూ ఎంపికైన 98 మంది వ్యక్తుల నియామకాలు చట్టపరమైనవి కాదని మరల ఆన్లైన్ విధానంలో పాతవి మరియు పెండింగ్ లో ఉన్న అన్ని పోస్టులు కలిపి మొత్తం 172 పోస్టులకు మరల Telangana Junior Panchayat Secretary Recruitment నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

Telangana Junior Panchayat Secretary Recruitment Notification 2021 | తెలంగాణా జూనియర్ పంచాయతి సెక్రటరీ నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం స్పోర్ట్స్ కోటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నియామక ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నది. దీనికి గాను అభ్యర్ధులు రాతపరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కనీసం 35% మార్కులను అర్హత మార్కులుగా పరిగణించడం జరుగుతుంది. నియామకం మాత్రం పూర్తిగా స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా ఉంటుంది.

Click Here to Download TS Junior Panchayat secretary notification PDF

 

Telangana Junior Panchayat Secretary Recruitment Notification 2021: Important Days

తెలంగాణా జూనియర్ పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టిక నందు పేర్కొనడం జరిగింది.

పోస్టు పేరు  తెలంగాణా జూనియర్ పంచాయతి సెక్రటరీ 
దరఖాస్తు ప్రారంభం 18-09-2021
దరఖాస్తు చివరి తేది 08-10-2021
వెబ్ సైట్ http://www.tsprrecruitment.in/
మొత్తం ఖాళీలు 172

 

మీరు AP High Court Assistant పరీక్షకు సిద్దమవుతున్నారా ?

ఇప్పుడే enroll చేసుకోండి

 

Telangana Junior Panchayat Secretary Recruitment Notification -Selection Process : ఎంపిక విధానం 

రాత పరీక్షతో పాటు క్రీడలకి సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. నియామక ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నది. దీనికి గాను అభ్యర్ధులు రాతపరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కనీసం 35% మార్కులను అర్హత మార్కులుగా పరిగణించడం జరుగుతుంది. నియామకం మాత్రం పూర్తిగా స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగా ఉంటుంది.

Read Now : వివిధ సూచీలలో భారతదేశం 

 

Telangana Junior Panchayat Secretary Recruitment-Exam Pattern : పరీక్షా విధానం 

ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకి నిర్వహిస్తారు. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, కల్చర్ అండ్ తెలంగాణ చరిత్ర విభాగాల నుంచి 100  మార్కులు ఉంటాయి. పేపర్ 2లో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018, రూరల్ డెవలప్మెంట్  ప్రోగ్రాములు, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల నుంచి 100 మార్కులు ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి పేపర్లో కనీస అర్హతగా 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది.

(Objective Types) Degree
Standard
No. of
Questions
Duration
(Minutes)
Maximum
Marks
Minimum
qualifying
Marks in
each Paper
Paper-1 : General Studies and
Mental Ability, Culture and
History of Telangana
100 120 100 35
Paper-2 : Telangana Panchayat
Raj Act, 2018, Rural Development Programmes, Other Government Schemes including Government of India and Government of Telangana.
100 120 100 35

 

Telangana Junior Panchayat Secretary Recruitment – Exam Centers

పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Also Read :AP High Court Assistant Study material

 

Telangana Junior Panchayat Secretary –Exam Fee 

దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ (క్రీమీ లేయర్ కిందకి వచ్చే వారు) అభ్యర్థులు రూ.800, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి.

కేటగిరి  రుసుము 
జనరల్ రూ.800/-
BC రూ.800/-
SC/ST/PHD రూ.400/-

Check Now : AP High Court Typist and Copyist Notification

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 
 ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి
appsc-junior-assistant-computer-assistantap-high-court-assistant

 

 

 

 

 

Sharing is caring!

FAQs

What is the date for apply Telangana Junior Panchayat Secretary ?

Application for Telangana Junior Panchayat Secretary is 18-Sept-2021.

What is the Last for apply Telangana Junior Panchayat Secretary ?

Application for Telangana Junior Panchayat Secretary is 8-October-2021.

What is the Selection process for Telangana Junior Panchayat Secretary ?

The selection process will be conducted on the basis of written tests as well as sports-related certificates. The recruitment process will be conducted online. For this, candidates are required to pass a written test. At least 35% of marks will be considered as qualifying marks. The appointment is based solely on sports merit.

What is the official website for Telangana Junior Panchayat Secretary?

This is the official website http://www.tsprrecruitment.in/ for Telangana Junior Panchayat Secretary.

How much exam Fees for Telangana Junior Panchayat Secretary ?

Application Fee: General, BC (those below creamy layer) candidates Rs.800, SC / ST / PH candidates Rs. 400 to be paid.