Telugu govt jobs   »   TSPSC   »   Telangana Assistant Public Prosecutor Exam Date...

Telangana Assistant Public Prosecutor 2021-Exam Dates | TSLPRB అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ పరీక్ష తేదీలు

Telangana Assistant Public Prosecutor Recruitment 2021 : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల 151 ఖాళీలను తన అధికారిక వెబ్‌సైట్‌లో 2021 జూలై 04 న ప్రకటించింది. Advt నెం. Rc No. 42 / Rect / Admn-2/2021,ప్రకారం 68 ఖాళీలు మల్టీ-జోన్ I లో మరియు మిగిలిన 83 మల్టీ-జోన్ II కొరకు కేటాయించారు.ఈ పోస్టు కోసం న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీతో అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లను నియమించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు – 11 ఆగష్టు 2021 నుండి (29 ఆగష్టు 2021) 4 సెప్టెంబర్ 2021  వరకు అందుబాటులో ఉంటాయి. ఈ Telangana Assistant Public Prosecutor Recruitment 2021 పోస్టుల కై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు ఖాళీలు, అర్హత మరియు పరీక్ష తేదీల  వివరాలను ఈ క్రింది వ్యాసం లో వివరించబడింది.

అధికారిక నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

Telangana Assistant Public Prosecutor Recruitment Important Dates: ముఖ్యమైన తేదీలు & వివరాలు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది, దరఖాస్తు ప్రక్రియ మొదలు తేది & దరఖాస్తు ప్రక్రియ చివరి తేది వంటి మొదలగు ముఖ్యమైన తేదీలు & వివరాలు కింద పట్టిక లో అందించబడింది.

గమనిక : దరఖాస్తు ప్రక్రియ చివరి తేది పొడగించబడింది, 4 సెప్టెంబర్ 2021  వరకు అందుబాటులో ఉంటుంది.

సంస్థ తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్
పోస్ట్ పేర్లు  అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
ఖాళీలు 151
దరఖాస్తు ప్రక్రియ మొదలు తేదీ 11 ఆగష్టు 2021 
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ 4 సెప్టెంబర్ 2021
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష
పరీక్ష తేదీలు 24 అక్టోబర్ 2021(పేపర్-1 మరియు పేపర్-2)
అధికారిక సైట్ https://www.tslprb.in/

 

Telangana Assistant Public Prosecutor Recruitment Exam Dates: పరీక్ష తేదీలు

రెండు పేపర్లతో కూడిన పరీక్షను 24 అక్టోబర్ 2021 న క్రింది ప్రణాళిక ప్రకారం నిర్వహించడం జరుగుతుంది.

Date Time Exam Venue
24th October 2021 10 am to 1 pm (3 hours duration) Paper I 200 Questions – Objective type Hyderabad and surroundings
24th October 2021 2.30 pm to 5.30 pm (3 hours duration) Paper II Descriptive Hyderabad and surroundings

 

అలాగే హాల్ టికెట్ లను త్వరలోనే వెబ్ సైట్ లో పెట్టడం జరుగుతుంది. పరీక్ష నిర్వాహణ తేదీకి ముందే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.

Official Notification : TSLPRB-Public Prosecutor exam dates

 

Telangana Assistant Public Prosecutor Recruitment Exam Pattern : పరీక్ష విధానం 

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కి నియామకానికి ఉన్న పరీక్ష ఎంపిక విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది

రాత పరీక్ష:

  • అభ్యర్థులు రెండు పేపర్లలో (మూడు గంటల వ్యవధి) రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
  • రెండు పేపర్లు ఇంగ్లిష్ భాషలో మాత్రమే నిర్వహించబడతాయి.
  • Paper – I :
    • Paper – I, 100 మార్కులకు ఉంటుంది.
    • మొత్తం 200 ప్రశ్నలు.
    • ఒక్క ప్రశ్నకు 0.5 మార్కు ఉంటుంది.
  • Paper – II :
    • ఇది డిస్క్రిప్టివ్ తరహ పరీక్ష.
    • 100 మార్కులకు ఉంటుంది.
Paper Exam Type Max. Marks
Paper I 200 multiple choice questions 100 marks
Paper II Descriptive type 100 marks

 

Apply Now : Telangana Junior Panchayat Secretary Notification 

 

Telangana Police Recruitment 2021 : జీత భత్యాలు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు కై నోటిఫికేషన్ విడుదల అయింది, ప్రభుత్వ కొలువులు అంటే అందరికి ఆసక్తి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మంచి హోదా తో పాటుగా జీత భత్యాలు కూడా ఉంటుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేతనలు – రూ. 54220 నుంచి 133630 వరకు ఉంటుంది.

 

  • మరిన్ని సమాచారం కోసం Adda247 Telugu app ను వీక్షించండి
  • app కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి – Click here

 

More Important Links on TSPSC :

Telangana State GK 
Polity Study Material in Telugu
Economics Study Material in Telugu
అన్ని పోటి పరీక్షల కొరకు TSPSC & APPSC MahaPack 

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

Telangana Police Recruitment 2021 : FAQs 

Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకై మొత్తం ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి 

Ans. 151

Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకై దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ?

Ans. దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ 29 ఆగష్టు 2021

Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష విధానం?

Ans. అభ్యర్థులు రెండు పేపర్లలో (ప్రతి మూడు గంటల వ్యవధి) రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రెండు పేపర్లు ఇంగ్లిష్ భాషలో మాత్రమే నిర్వహించబడతాయి

Q. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష ఫీజు?

Ans. ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు :రూ. 750/- ,ఇతరులకు : రూ.1500/-

Sharing is caring!