Red Bull’s Max Verstappen wins Monaco Grand Prix 2021 | 2021 మొనాకో గ్రాండ్ ప్రిక్స్ ను గెలుచుకున్న రెడ్ బుల్ మాక్స్ వెర్స్టాపెన్

2021 మొనాకో గ్రాండ్ ప్రిక్స్ ను గెలుచుకున్న రెడ్ బుల్ మాక్స్ వెర్స్టాపెన్ 

రెడ్ బుల్ యొక్క మాక్స్ వెర్స్టాపెన్ మొదటిసారి మొనాకో గ్రాండ్ ప్రిక్స్ ను గెలిచి లూయిస్ హామిల్టన్ నుండి ఫార్ములా వన్ ఛాంపియన్ షిప్ ఆధిక్యాన్ని సాధించాడు. ఫెరారీకి చెందిన కార్లోస్ సిన్జ్ జూనియర్ రెండో స్థానంలో నిలవగా, మెక్ లారెన్, ఎల్.నోరిస్ నిరాశాజనక మూడో స్థానంలో నిలిచారు.

ఈ సీజన్ లో వెర్ స్టాపెన్ యొక్క రెండవ విజయం మరియు అతని కెరీర్ లో 12వ విజయం. ఈ విజయం రెడ్ బుల్ డ్రైవర్ కి  మొత్తం మీద హామిల్టన్ కంటే నాలుగు పాయింట్ల ముందంజలో ఉంచింది. మెర్సిడెస్ జట్టుకు నమ్మకమైన డ్రైవర్ మరియు ఏడుసార్లు ప్రపంచ విజేత ఈ సారి ఏడవ స్థానంలో నిలిచాడు.

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

22 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

                   

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

6 hours ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

6 hours ago

Polity Study Notes, Article 361 of Indian Constitution, Download PDF | పాలిటీ స్టడీ నోట్స్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361, డౌన్‌లోడ్ PDF

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కోల్‌కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…

11 hours ago

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

13 hours ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

13 hours ago