A book title “Nehru, Tibet and China” authored by Avtar Singh Bhasin | “నెహ్రూ, టిబెట్ మరియు చైనా” అనే పుస్తక శీర్షిక రచించిన అవతార్ సింగ్ భాసిన్

“నెహ్రూ, టిబెట్ మరియు చైనా” అనే పుస్తక శీర్షిక రచించిన అవతార్ సింగ్ భాసిన్

అవతార్ సింగ్ భాసిన్ రచించిన పుస్తకం “నెహ్రూ, టిబెట్ మరియు చైనా” . అనేక స౦వత్సరాల ఖచ్చితమైన ఆర్కైవల్ పరిశోధన ఆధార౦గా ఉన్న ఈ పుస్తక౦, 1949 ను౦డి 1962లో ఇండో-చైనా యుద్ధ౦ వరకు జరిగిన స౦ఘటనలను వివరిస్తూ , ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను అన్వేషి౦చడానికి దాని తదనంతర స౦ఘటనలను విశ్లేషిస్తో౦ది.

భారతదేశం, టిబెట్ మరియు చైనా చరిత్ర:

1949 అక్టోబరు 1న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అమలులోకి వచ్చి ఆసియా చరిత్ర గతిని శాశ్వతంగా మార్చింది. అధికారం జాతీయవాద కుమింటాంగ్ ప్రభుత్వం చేతుల్లో నుండి మావో సే తుంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు మారింది. అకస్మాత్తుగా, భారతదేశం వ్యవహరించాల్సిన పద్ధతి, టిబెట్ లో పెరుగుతున్న సంక్లిష్ట పరిస్థితి కూడా చైనా ఒత్తిడితో కొట్టుమిట్టాడుతోంది.

ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో కొత్తగా స్వతంత్ర భారతదేశం చాలా ఒడిదుడుకుల మధ్య ముందుకు సాగింది. చైనాతో సంబంధాలు క్రమంగా క్షీణించాయి, చివరికి 1962లో ఇండో-చైనా యుద్ధానికి దారితీసింది. నేడు, యుద్ధం జరిగి ఆరు దశాబ్దాలకు పైబడుతున్న , చైనాతో సరిహద్దు వివాదాలతో మనము ఇప్పటికీ బాధపడుతున్నాము, ఇవే ముఖ్యాంశాలుగా మనకి కనిపిస్తాయి. ఇది కొత్త చైనా ఆవిర్భవించిన ప్రారంభ సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏమి జరిగిందో ప్రశ్నించడానికి  దారితీస్తుంది.

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

22 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

mocherlavenkata

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

42 mins ago

RPF SI మునుపటి సంవత్సరం కట్-ఆఫ్, సబ్-ఇన్‌స్పెక్టర్ CBT కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

RPF సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల వ్రాత పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటు విడుదల చేసే బాధ్యత రైల్వే…

57 mins ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

2 hours ago

UPSC క్యాలెండర్ 2025 విడుదల చేయబడింది, డౌన్‌లోడ్ PDF

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏటా వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది, ఆ పరీక్షలకి సంబంధించిన వార్షిక క్యాలెండర్…

5 hours ago