Telugu govt jobs   »   Andhra Pradesh State GK PDF in...

Andhra Pradesh State GK PDF in Telugu | Download State GK Part-1

 

Andhra Pradesh State GK PDF in Telugu | Download State GK Part-1_2.1

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్  ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247 telugu , ప్రతి వారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా  భౌగోళిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, చరిత్ర , తెలంగాణా ఉద్యమం, తెలంగాణా చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వంటి ముఖ్యమైన అంశాలకు  సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు PDF రూపంలో  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి. PDF డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింది వ్యాసాన్ని పరిశీలించండి.

అంశము

PDF లింక్

Andhrapadesh State GK  PDF in telugu  Part-1

       ఇక్కడ క్లిక్ చేయండి
Andhrapadesh State GK  PDF in telugu  Part-2 ఇక్కడ క్లిక్ చేయండి

 

మరికొన్ని ఇతర PDF మరియు ఇతర సమాచారం కోసం ఇక్కడ పరిశీలించండి:

 

APPSC , TSPSC , బ్యాంకింగ్ ,SI , కానిస్టేబుల్ మరియు SSC కి సంబంధించిన ఉత్తమమైన కోర్స్ వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!