2021 మొనాకో గ్రాండ్ ప్రిక్స్ ను గెలుచుకున్న రెడ్ బుల్ మాక్స్ వెర్స్టాపెన్
రెడ్ బుల్ యొక్క మాక్స్ వెర్స్టాపెన్ మొదటిసారి మొనాకో గ్రాండ్ ప్రిక్స్ ను గెలిచి లూయిస్ హామిల్టన్ నుండి ఫార్ములా వన్ ఛాంపియన్ షిప్ ఆధిక్యాన్ని సాధించాడు. ఫెరారీకి చెందిన కార్లోస్ సిన్జ్ జూనియర్ రెండో స్థానంలో నిలవగా, మెక్ లారెన్, ఎల్.నోరిస్ నిరాశాజనక మూడో స్థానంలో నిలిచారు.
ఈ సీజన్ లో వెర్ స్టాపెన్ యొక్క రెండవ విజయం మరియు అతని కెరీర్ లో 12వ విజయం. ఈ విజయం రెడ్ బుల్ డ్రైవర్ కి మొత్తం మీద హామిల్టన్ కంటే నాలుగు పాయింట్ల ముందంజలో ఉంచింది. మెర్సిడెస్ జట్టుకు నమ్మకమైన డ్రైవర్ మరియు ఏడుసార్లు ప్రపంచ విజేత ఈ సారి ఏడవ స్థానంలో నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి