Neena Gupta announces autobiography “Sach Kahun Toh” | నీనా గుప్తా ఆత్మకథ “సచ్ కహున్ తో” ని ప్రకటించారు

నీనా గుప్తా ఆత్మకథ “సచ్ కహున్ తో” ని ప్రకటించారు

పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురణలో బాలీవుడ్ నటి నీనా గుప్తా తన ఆత్మకథ “సచ్ కహున్ తో”ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె 2020 లాక్ డౌన్ సమయంలో ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో కాస్టింగ్ కౌచ్, చిత్ర పరిశ్రమ, రాజకీయాలు వంటి సమస్యలను లేవనెత్తారు మరియు గాడ్ ఫాదర్ లేదా గైడ్ లేకుండా యువ నటులు  మనుగడ సాగించే దాని గురించి మాట్లాడుతుంది.

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ ఎస్ డి)లో ఆమె ఉన్న సమయం నుండి 80 లలో బాంబే (ముంబై)కు మారడం మరియు ఆమె సింగిల్ పేరెంట్ హుడ్ వరకు, ఈ పుస్తకంలో  గుప్తా జీవిత కథను అత్యంత “నిస్సందేహంగా నిజాయితీగా” వివరించారు. “ఆమె తన జీవితంలోని పెద్ద మలురాళ్ళు అయిన ఆమె అసాధారణమైన గర్భధారణ, సింగిల్ పేరెంట్ హుడ్, మరియు బాలీవుడ్ లో విజయవంతమైన రెండవ ఇన్నింగ్స్ గురించి వివరించారు.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

26 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

 

mocherlavenkata

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

18 hours ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

19 hours ago

సైన్స్ & టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP), డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…

20 hours ago

పెరిగిన APPSC గ్రూప్ 2 ఖాళీలు 2024, మొత్తం 905 ఖాళీలు, శాఖల వారీగా ఖాళీలను తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…

21 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

2 days ago