Equitas Small Finance Bank offers online process for NRI account opening | ఎన్ ఆర్ ఐ ఖాతాని  తెరవడం కొరకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆన్ లైన్ ప్రక్రియను ప్రారంభించింది.

ఎన్ ఆర్ ఐ ఖాతాని  తెరవడం కొరకు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆన్ లైన్ ప్రక్రియను ప్రారంభించింది.

ఎక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు తన ఎన్ ఆర్ ఐ కస్టమర్ల కోసం ఆన్ లైన్ లో ఖాతా తెరిచే సౌలభ్యాన్ని అందించే  మొదటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా అవతరించింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రంగంలో టైమ్ జోన్ల ఆధారంగా వర్చువల్ రిలేషన్ షిప్ మేనేజర్లను కలిగి ఉన్న ఏకైక సంస్థ ఈ బ్యాంకు. ఎన్ ఆర్ ఐల కొరకు ఖాతా తెరిచే ఆన్ లైన్ ప్రక్రియను ఇంటర్నెట్ కు అనుసంధానం చేయబడ్డ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా చేయవచ్చు.

ఖాతాను ఎలా తెరవాలి?

  • ఖాతాను తెరిచిన తరువాత  డాక్యుమెంట్లను కొరియర్ చేయడానికి దరఖాస్తుదారులకు 90 రోజుల వ్యవధి కల్పిస్తోంది. ఈ మార్గదర్శక చర్యతో, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన ఎన్ ఆర్ ఐ ఖాతాదారులకు వారి పెట్టుబడులు, డిపాజిట్లు మరియు భారతదేశంలో సంపాదించిన ఆదాయాన్ని నిర్వహించడానికి అవకాశాలను నిరాటంకంగా పెంచుతోంది.
  • ఈక్విటాస్ నెట్ బ్యాంకింగ్ ఎన్ ఆర్ ఐ ఖాతాదారుల కు మ్యూచువల్ ఫండ్స్ మరియు పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్ సర్వీసెస్ లో పెట్టుబడులను సులభతరం చేస్తుంది.
  • బ్యాంకింగ్ అలయన్స్ ల ద్వారా, ఈక్విటాస్ బ్యాంక్ తన ఎన్ ఆర్ ఐ ఖాతాదారులకు చెల్లింపుల సదుపాయాలను ఉత్తమ మార్పిడి రేట్లకు అందిస్తుంది, తద్వారా వారి తద్వారా వారి విదేశీ సంపాదనను భారతదేశానికి అంతరాయం లేకుండా బదిలీ చేయడం సులభతరం మరియు ప్రయోజనకరంగా ఉంటుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :

  • ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సిఇఒ : వాసుదేవన్ పి ఎన్
  • ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం: చెన్నై
  • ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాపించబడింది: 2016.

 

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

26 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 07 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

9 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడిగించబడింది, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

10 hours ago

History Study Notes, List of Ancient Poets Of India and Their contributions, Download PDF | హిస్టరీ స్టడీ నోట్స్, భారతదేశంలోని ప్రాచీన కవుల జాబితా మరియు వారి రచనలు, డౌన్‌లోడ్ PDF

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, కాలాన్ని దాటి తరతరాలుగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్న…

12 hours ago

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

13 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

14 hours ago