Mahavir Chakra recipient Brigadier Raghubir Singh passes away | మహావీర్ చక్ర గ్రహీత బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ కన్నుమూత

మహావీర్ చక్ర గ్రహీత బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ కన్నుమూత

మహావీర్ చక్ర గ్రహీత లెజెండరీ అనుభవజ్ఞుడు, బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ కన్నుమూశారు. అతను 18 ఏప్రిల్ 1943 న రెండవ లెఫ్టినెంట్ గా స్వైమాన్ గార్డ్స్ లోకి నియమించబడ్డారు మరియు రెండవ ప్రపంచ యుద్ధంతో సహా అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. ఈ సాహసోపేత చర్యకు అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ లెఫ్టినెంట్ కల్నల్ (తరువాత బ్రిగేడియర్) రఘుబీర్ సింగ్ ను దేశంలో రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం మహా వీర్ చక్రతో సత్కరించారు.

అతని సహకారాలు:

  • 1944లో బర్మా యుద్ధంలో పాల్గొని జపాన్ కు వెళ్లి పోరాడారు.
  • ఆ తరువాత స్వాతంత్ర్యానంతరం వెంటనే యురి సెక్టార్ లో 1947-48 లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో పోరాడారు.
  • 1954లో ఉత్తర, దక్షిణ కొరియా ల యుద్ధ సమయంలో శాంతి పరిరక్షక దళంలో భాగంగా న్యూట్రల్ నేషన్స్ రిప్రజెంటివ్ కమిషన్ (ఎన్ ఎన్ ఆర్ సీ) చైర్మన్ గా పదవిని చేపట్టారు.
  • 1958-59 ఇజ్రాయిల్ – ఈజిప్ట్ యుద్ధం సమయంలో, అతను ఐక్యరాజ్యసమితి అత్యవసర దళంలో భాగంగా ఉన్నారు.
  • అతను 1965 ఇండో పాక్ యుద్ధం సమయంలో తన బెటాలియన్, 18 రాజపుతానా రైఫిల్స్ (తరువాత 11 మేకనైజేడ్ ఇన్ఫాంట్రీ) కు ముందు ఉండి నాయకత్వం వహిస్తూ, అసల్ ఉత్తర్ యుద్ధంలో అద్భుతమైన ధైర్య ప్రమాణాలను ప్రదర్శించి తన మనుషులు ఒక ఉదాహరణగా నిరూపించారు.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

 

 

 

 

 

 

 

mocherlavenkata

వారాంతపు సమకాలీన అంశాలు – ఏప్రిల్ 2024 4వ వారం

పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి; కావున, ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఔత్సాహికులు తప్పనిసరిగా దానిపై…

11 mins ago

TSPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళి

TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా…

36 mins ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

18 hours ago

AP History Bit Bank for APPSC Group 2 Mains, All APPSC and other Exams by Adda247 | AP హిస్టరీ బిట్ బ్యాంక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ మరియు ఇతర పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర  పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…

19 hours ago