TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళిని తన అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో విడుదల చేసింది. TSPSC గ్రూప్ 1 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్ష విధానం గురించి తెలుసుకోవాలి. వివరణాత్మక TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి PDF దిగువన ఈ కథనంలో ఇవ్వబడింది. TSPSC గ్రూప్ 1 పరీక్ష 2024కి సంబంధించి ఎలాంటి అప్డేట్లను మిస్ చేయకుండా ఇక్కడ చదవండి. అలాగే, TSPSC గ్రూప్ 1 సిలబస్ మరియు పరీక్షా సరళి డౌన్లోడ్ లింక్‌ను ఇక్కడ పొందండి. TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళిని తెలుగులో ఇక్కడ చదవండి.
TSPSC Group 1 Notification 2024 PDF
గ్రూప్-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రం విధానాన్ని TSPSC ప్రకటించింది. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. ఈ మేరకు పరీక్ష విధానం వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రధానపరీక్షలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కు లకు పరీక్ష జరుగుతుంది. పదోతరగతి స్థాయిలో ఇంగ్లిష్ పరిజ్ఞా నంపై 150 మార్కులకు అర్హత పరీక్ష నిర్వహించనుంది.
TSPSC గ్రూప్ I రిక్రూట్మెంట్ 2024లో ప్రిలిమ్ మరియు మెయిన్ వ్రాత పరీక్ష ఉంటుంది. గ్రూప్ I రిక్రూట్మెంట్ కోసం ఖచ్చితమైన తేదీలను తెలుసుకోవడానికి కమిషన్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
TSPSC Group 1 Exam Overview | |
Name of the Exam | TSPSC Group 1 Recruitment |
Conducting Body | Telangana State Public Service Commission |
TSPSC Group 1 Vacancy | 563 |
TSPSC Group 1 Selection Process | Prelims, Mains |
TSPSC Group 1 Job Location | Telangana state |
Official Website | tspsc.gov.in |
TSPSC గ్రూప్-1 ఎంపిక విధానం ప్రధానంగా మూడు దశలను కలిగి ఉంటుంది:
TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల అయింది. నోటిఫికేషన్లో TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి, సబ్జెక్ట్ వారీగా మార్కింగ్ స్కీమ్ మరియు పరీక్ష వ్యవధికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ఒక్క జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ పేపర్ 150 మార్కులుకు ఉంటాయి. TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష విధానంలో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 , పేపర్ 4 , పేపర్ 5 మరియు పేపర్ 6 లో ఒక్కొక్కటి 150 మార్కులు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, కింది పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి.
పరిక్ష వివరాలు :
సబ్జెక్టు | పరీక్షా సమయం (HOURS) | మొత్తం మార్కులు |
ప్రిలిమినరీ టెస్ట్ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్) 150 ప్రశ్నలు |
2 ½ | 150 |
TOTAL | 150 |
TSPSC Group 1 Mains Exam Pattern | ||||
Mains | Paper 1 | General Essay | 150 | 3 Hrs |
Paper 2 | History, Culture, Geography | 150 | 3 Hrs | |
Paper 3 | Indian Society, Constitution, Governance | 150 | 3 Hrs | |
Paper 4 | Economy & Development | 150 | 3 Hrs | |
Paper 5 | Science & Technology, DI | 150 | 3 Hrs | |
Paper 6 | Telangana Movement & State Formation | 150 | 3 Hrs | |
Total | 900 |
TSPSC Group 1 Previous year Question papers
TSPSC Group 1 Mains Exam Pattern 2024
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |
TSPSC Group 1 Mains Exam consists of 6 descriptive papers and a qualifying English language paper. The duration of each paper is 3 hours
The TSPSC Group 1 Exam will be conducted in the Urdu language apart from English & Telugu language.
No, there is a negative marking in the Mains examination.
You can get TSPSC Group 1 Mains exam Pattern PDF in this article
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 29 April 2024 Addapedia AP and Telangana,…
రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…
APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…
TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…