Telugu govt jobs   »   TSPSC Group 1   »   డీకోడింగ్ TSPSC గ్రూప్ I 2024

Decoding TSPSC Group I 2024, Download PDF | డీకోడింగ్ TSPSC గ్రూప్ I 2024, డౌన్లోడ్ PDF

The Telangana State Public Service Commission, Government of Telangana, has officially released the TSPSC Group 1 Notification on 19 February 2024. This notification is accessible on their official website, www.tspsc.gov.in, and it announces a total of 563 Group 1 Posts. The TSPSC Group 1 Exam is known for its high level of competition, as it serves as the gateway for candidates to secure various positions in different government departments.

For individuals aspiring to kickstart their careers in the Government Sector, the Telangana State Public Service Commission’s Group 1 Exam holds immense significance. To support and guide aspirants throughout their preparation journey, Adda247 has prepared a comprehensive and invaluable PDF resource that deciphers the TSPSC Group 1 Notification. This PDF provides key insights and essential information to help candidates navigate the intricacies of the examination.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

Download TSPSC Group 1 Decode PDF | డీకోడింగ్ TSPSC గ్రూప్ 1, 2024 డౌన్‌లోడ్ PDF

ప్రభుత్వ ఉద్యోగం సాదించాలి అందరికీ మంచి చెయ్యాలి ఒక ప్రత్యేకమైన అధికారం లో ఉండాలి అనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది, అందులో సొంత రాష్ట్రంలో అటువంటి  ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు… వారి ఆశలకు చిగురిస్తూ తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ని విడుదల చేసింది. TSPSC గ్రూప్ 1లో ఖాళీగా ఉన్న 563 ఖాళీలకు అధికారిక ప్రకటన 19 ఫిబ్రవరి 2024న విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాదించాలి అనే ఆసక్తి మరియు అర్హత ఉన్న ఆశావహులు, డీకోడింగ్ TSPSC గ్రూప్ 1, 2024 నోటిఫికేషన్ PDF తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ ఉచిత PDF TSPSC గ్రూప్ 1, 2024 నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలను సమగ్రమైన మరియు చక్కటి నిర్మాణాత్మక పద్ధతిలో అందిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు దిగువ అందించిన లింక్ ద్వారా TSPSC గ్రూప్ 1, 2024 డీకోడింగ్ PDFని సులభంగా యాక్సెస్ చేయవచ్చు మరియు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Decoding TSPSC Group 1, 2024 Download PDF

డీకోడింగ్ TSPSC గ్రూప్ I 2024 ఉచిత PDF లో ఉన్న కంటెంట్

డీకోడింగ్ TSPSC గ్రూప్ I, 2024 ఉచిత PDF సంబంధిత పాయింట్లపై వివరణాత్మక సమాచారాన్ని కలిగి ఉంటుంది.

  • ఖాళీల ట్రెండ్
  • దరఖాస్తు తేదీలు
  • అర్హతలు
  • వయో పరిమితి
  • దరఖాస్తు రుసుము
  • పరీక్ష నమూనా
  • సిలబస్
  • మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
Read More:
TSPSC Group 1 Notification PDF TSPSC Group 1 Syllabus 
TSPSC Group 1 Exam Pattern TSPSC Group 1 Vacancies
TSPSC Group 1 Eligibility Criteria TSPSC Group 1 Books to Read

TSPSC Group 1 Target Prelims 2024 Live Batch | Online Live Classes by Adda 247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (TSPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
ADDA 247 APP ఇక్కడ క్లిక్ చేయండి  

 

Sharing is caring!

FAQs

TSPSC గ్రూప్ 1 2024 నోటిఫికేషన్ కి సంభందించిన పూర్తి వివరాలు ఎక్కడ లభిస్తాయి?

TSPSC గ్రూప్ 1 2024 నోటిఫికేషన్ కి సంభందించిన పూర్తి వివరాలు మీకు డీకోడింగ్ TSPSC గ్రూప్ 1 2024 PDF లో లభిస్తాయి?

TSPSC గ్రూప్ 1 డీకోడింగ్ PDF ఎక్కడ లభిస్తుంది?

మీరు ఈ కధనం లో డీకోడింగ్ TSPSC గ్రూప్ 1 PDF ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు