Table of Contents
TSPSC Group 1 Previous year Question papers : TSPSC Group 1 Notification 2022 is scheduled to be released soon by the top officials at the Telangana State Public Service Commission (TSPSC). Subsequently, the TSPSC Group 1 notification details will also be made available for candidates interested in joining the TSPSC as a Group 1 officer. The Telangana State PSC is the board authority that conducts TSPSC Group 1 Recruitment Examination every year to fill in various vacant seats in the cadre.
TSPSC Group 1 Previous year Question papers | |
Post Name | TSPSC Group 1 |
No. of Vacancies | 503 |
TSPSC Group 1 Previous year Question papers , TSPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. వీటిలో గ్రూప్-1 లో మొత్తం 503 పోస్టులు ఉన్నాయి.
TSPSC Group 1 Previous year Question papers- Overview
TSPSC Group 1 Previous year Question papers | |
Organization | Telangana State Public Service Commission |
Posts Name | Group 1 |
Vacancies | 503 |
Category | Govt jobs |
Registration Starts | – |
Last of Online Registration | – |
Selection Process | Written Test and Interview |
Job Location | Telangana State |
Official Website | http://tspsc.cgg.govt.in |
TSPSC Group 1 Notification 2022 , TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల
TSPSC Group 1 Previous year Question papers PDF , TSPSC గ్రూప్ 1 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
TSPSC Group 1 Previous year Question paper కు సంబంధించిన పేపర్-1 , పేపర్-2 , పేపర్-3 , పేపర్-4 ,పేపర్-5 మరియు పేపర్-6 మునుపటి సంవత్సర ప్రశ్నా పత్రాలు మీకు క్రింది లింక్ ద్వారా PDF రూపంలో అందించడం జరిగినది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కీ ని కూడా అందుబాటులో ఉంచడానికి ప్రయత్నించాము. TSPSC Group 1 Previous year Question paper లను క్రింది పట్టిక నుండి పొందగలరు.
Paper Name | PDF link |
ప్రిలిమినరీ టెస్ట్ జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్) |
Download (Available Soon) |
(A) వ్రాత పరీక్ష (మెయిన్) జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్) |
Download (Available Soon) |
పేపర్-I – జనరల్ వ్యాసం | Download (Available Soon) |
పేపర్-II – చరిత్ర, సంస్కృతి మరియు భూగోళశాస్త్రం | Download (Available Soon) |
పేపర్ –III – ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం మరియు పాలన | Download (Available Soon) |
పేపర్ -IV – ఆర్థిక మరియు అభివృద్ధి | Download (Available Soon) |
పేపర్- V – సైన్స్ & టెక్నాలజీ మరియు డేటా ఇంటర్‌ప్రిటేషన్ | Download (Available Soon) |
పేపర్-VI – తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు | Download (Available Soon) |
TSPSC Group-4 Previous year Question Papers
TSPSC Groups 1 Qualifying marks ( క్వాలిఫైయింగ్ మార్కులు)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 1 పరీక్ష కోసం క్వాలిఫైయింగ్ మార్కులను నిర్ణయించింది ,అవి దిగువన పట్టికలో అందించాము.
వర్గం | క్వాలిఫైయింగ్ మార్కులు |
General | 40% |
OBC | 35% |
SC | 30% |
ST | 30% |
TSPSC Group 1 List of posts
TSPSC గ్రూప్-1 పరీక్ష కింది పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నిర్వహించబోతోంది:
|
|
TSPSC Group 1-Selection Process
TSPSC గ్రూప్-1 ఎంపిక విధానం ప్రధానంగా నాలుగు దశలను కలిగి ఉంటుంది:
- ప్రిలిమ్స్ పరీక్ష
- మెయిన్స్ పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
TSPSC Group 1 Syllabus, TSPSC గ్రూప్ 1 సిలబస్
TSPSC Group 1 Previous year Question papers- FAQS
ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు పరీక్షా విధానం ఏమిటి?
జ: వ్రాత పరీక్షా & ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు విధ్యర్హతలు ఏమిటి ?
జ: ఏదైనా డిగ్రీ
ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు అప్ప్లై చేయు విధానం ఏమిటి?
జ: TSPSC గ్రూప్ 1 పోస్టులకు ఆన్ లైన్ లో అప్ప్లై చేస్కోవాలి.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************