మహావీర్ చక్ర గ్రహీత బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ కన్నుమూత
మహావీర్ చక్ర గ్రహీత లెజెండరీ అనుభవజ్ఞుడు, బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ కన్నుమూశారు. అతను 18 ఏప్రిల్ 1943 న రెండవ లెఫ్టినెంట్ గా స్వైమాన్ గార్డ్స్ లోకి నియమించబడ్డారు మరియు రెండవ ప్రపంచ యుద్ధంతో సహా అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు. ఈ సాహసోపేత చర్యకు అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ లెఫ్టినెంట్ కల్నల్ (తరువాత బ్రిగేడియర్) రఘుబీర్ సింగ్ ను దేశంలో రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం మహా వీర్ చక్రతో సత్కరించారు.
అతని సహకారాలు:
- 1944లో బర్మా యుద్ధంలో పాల్గొని జపాన్ కు వెళ్లి పోరాడారు.
- ఆ తరువాత స్వాతంత్ర్యానంతరం వెంటనే యురి సెక్టార్ లో 1947-48 లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో పోరాడారు.
- 1954లో ఉత్తర, దక్షిణ కొరియా ల యుద్ధ సమయంలో శాంతి పరిరక్షక దళంలో భాగంగా న్యూట్రల్ నేషన్స్ రిప్రజెంటివ్ కమిషన్ (ఎన్ ఎన్ ఆర్ సీ) చైర్మన్ గా పదవిని చేపట్టారు.
- 1958-59 ఇజ్రాయిల్ – ఈజిప్ట్ యుద్ధం సమయంలో, అతను ఐక్యరాజ్యసమితి అత్యవసర దళంలో భాగంగా ఉన్నారు.
- అతను 1965 ఇండో పాక్ యుద్ధం సమయంలో తన బెటాలియన్, 18 రాజపుతానా రైఫిల్స్ (తరువాత 11 మేకనైజేడ్ ఇన్ఫాంట్రీ) కు ముందు ఉండి నాయకత్వం వహిస్తూ, అసల్ ఉత్తర్ యుద్ధంలో అద్భుతమైన ధైర్య ప్రమాణాలను ప్రదర్శించి తన మనుషులు ఒక ఉదాహరణగా నిరూపించారు.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 9 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- June monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి