Categories: Current Affairs

International Lefthanders Day: 13 August | అంతర్జాతీయ ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవం : 13 ఆగస్టు

APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.

అంతర్జాతీయ ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవం : 13 ఆగస్టు : ఎడమచేతి వాటం యొక్క ప్రత్యేకత మరియు వ్యత్యాసాలను గుర్తించి జరుపుకోవడానికి మరియు ప్రధానంగా కుడి చేతి ప్రపంచంలో ఎడమచేతి వాటం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 13 న అంతర్జాతీయ ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవం (లెఫ్ట్ హ్యాండర్స్ డే)గా జరుపుకుంటారు.

ఆనాటి చరిత్ర :

1976 లో Lefthanders International Inc వ్యవస్థాపకుడు డీన్ ఆర్ కాంప్‌బెల్ ఈ రోజును మొదటిసారి నిర్వహించారు. ఇంకా, 1990 లో లెఫ్తాండర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఎడమ చేతివాటాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించబడింది మరియు అభివృద్ధి దిశగా వారి అభిప్రాయాలను తెలియజేసింది. 1992 లో, “ఎడమచేతి వాటం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు” గురించి అవగాహన కల్పించడానికి క్లబ్ ‘అంతర్జాతీయ లెఫ్తాండర్స్ డే’ను ప్రారంభించింది.

IDBI Bank Executives Live Batch-For Details Click Here

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

12 hours ago

AP History Bit Bank for APPSC Group 2 Mains, All APPSC and other Exams by Adda247 | AP హిస్టరీ బిట్ బ్యాంక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ మరియు ఇతర పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర  పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…

13 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

14 hours ago

IBPS RRB PO రిజర్వ్ జాబితా 2024 విడుదల, తాత్కాలిక కేటాయింపును తనిఖీ చేయండి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…

16 hours ago