APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.
అంతర్జాతీయ ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవం : 13 ఆగస్టు : ఎడమచేతి వాటం యొక్క ప్రత్యేకత మరియు వ్యత్యాసాలను గుర్తించి జరుపుకోవడానికి మరియు ప్రధానంగా కుడి చేతి ప్రపంచంలో ఎడమచేతి వాటం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 13 న అంతర్జాతీయ ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవం (లెఫ్ట్ హ్యాండర్స్ డే)గా జరుపుకుంటారు.
ఆనాటి చరిత్ర :
1976 లో Lefthanders International Inc వ్యవస్థాపకుడు డీన్ ఆర్ కాంప్‌బెల్ ఈ రోజును మొదటిసారి నిర్వహించారు. ఇంకా, 1990 లో లెఫ్తాండర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఎడమ చేతివాటాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించబడింది మరియు అభివృద్ధి దిశగా వారి అభిప్రాయాలను తెలియజేసింది. 1992 లో, “ఎడమచేతి వాటం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు” గురించి అవగాహన కల్పించడానికి క్లబ్ ‘అంతర్జాతీయ లెఫ్తాండర్స్ డే’ను ప్రారంభించింది.
IDBI Bank Executives Live Batch-For Details Click Here
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: